Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Dev Patel: చైతు గాళ్‌ఫ్రెండ్‌ని తెగ మెచ్చేసుకున్న హాలీవుడ్ స్టార్‌… ఏమన్నాడంటే?

Dev Patel: చైతు గాళ్‌ఫ్రెండ్‌ని తెగ మెచ్చేసుకున్న హాలీవుడ్ స్టార్‌… ఏమన్నాడంటే?

  • April 7, 2024 / 11:46 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dev Patel: చైతు గాళ్‌ఫ్రెండ్‌ని తెగ మెచ్చేసుకున్న హాలీవుడ్ స్టార్‌… ఏమన్నాడంటే?

తెలుగమ్మాయి తెలుగు సినిమాల్లో నటించడం కష్టం, అవకాశాలు పెద్దగా రావడం లేదు అనుకుంటున్న ఈ సమయంలో ఓ తెలుగమ్మాయి ఏకంగా పాన్‌ ఇండియా సినిమాలు, ఇంటర్నేషనల్‌ సినిమాలు చేస్తూ అలరిస్తోంది. ఆమెనే శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) . తెలుగులో ఆమె కొన్ని సినిమాలు చేసి మంచి పేరే తెచ్చుకున్నా… సోషల్ మీడియాలో మాత్రం అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya)  గాళ్‌ఫ్రెండ్‌గా ఆమె బాగా ఫేమస్‌. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు, వెబ్‌ సిరీస్‌లతో అలరించింది శోభిత ధూళిపాళ.

ఇప్పుడు ‘మంకీ మ్యాన్‌’ సినిమాతో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌’ సినిమాతో ఇప్పటికే మనకు పరిచయం ఉన్న దేవ్‌ పటేల్ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ప్రచారంలో భాగంగానే శోభితపై ప్రశంసలు కురిపించాడు దేవ్‌ పటేల్. శోభిత అందాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవు. అందగత్తె మాత్రమే కాదు ఆమె గొప్ప నటి కూడా అంటూ ఆకాశానికెత్తేశాడు. ‘మంకీ మ్యాన్‌’ సినిమాతో శోభిత తన పాత్రకు వంద శాతం న్యాయం చేసిందని,

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఫ్యామిలీ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 భరతనాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 మంజుమ్మల్ బాయ్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇది ఆమెకు ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర అవుతుందని దేవ్‌ పటేల్‌ చెప్పాడు. మరి అంతా ఏం నటించిందో మన దగ్గర సినిమా వస్తే చూడాలి. దాని కోసం ఏప్రిల్‌ 26 వరకు ఆగాలి. అయితే మన దగ్గర సినిమా రిలీజ్‌కి ఏవో విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా ఇప్పటికే ఏప్రిల్‌ 5న అమెరికాలో విడుదల చేశారు. అక్కడ సినిమా పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. మన దేశంలో ఏప్రిల్‌ 19న తీసుకొస్తామని చెప్పారు.

అయితే పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో జాప్యం కారణంగా ఆలస్యంగా ఏప్రిల్‌ 26న రిలీజ్‌ చేయాలని నిర్ణయించారు. బలహీనుల్ని దోచుకునే బలవంతుల ఆట కట్టించేందుకు… పురాణ పురుషుడు హనుమంతుడిని స్ఫూర్తిగా తీసుకున్న హీరో ఏం చేశాడనేది సినిమా కథ. అయితే హనుమంతుడి పాత్రను స్ఫూర్తిగా తీసుకోవడం సరికాదు అంటూ విమర్శలు వస్తున్నాయి. మరి సినిమా వస్తుందా? వస్తే ఎలా ఉంటుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dev Patel
  • #Sobhita Dhulipala

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

4 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

5 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

6 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

2 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

3 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

4 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version