Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Devara: దేవర ఫియర్ సాంగ్ సెన్సేషనల్ రికార్డ్.. అనిరుధ్ మ్యాజిక్ పని చేసిందిగా!

Devara: దేవర ఫియర్ సాంగ్ సెన్సేషనల్ రికార్డ్.. అనిరుధ్ మ్యాజిక్ పని చేసిందిగా!

  • May 23, 2024 / 06:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devara: దేవర ఫియర్ సాంగ్ సెన్సేషనల్ రికార్డ్.. అనిరుధ్ మ్యాజిక్ పని చేసిందిగా!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)  పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 19వ తేదీన విడుదలైన దేవర ఫియర్ సాంగ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఈ సాంగ్ ఖాతాలో అరుదైన రికార్డ్ చేరడంతో ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారు. మిక్స్డ్ టాక్ తో కూడా ఈ సాంగ్ కు సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిందని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ సాంగ్ కు ఇప్పటివరకు 50 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఒక సాంగ్ కు 50 మిలియన్ల వ్యూస్ రావడం అంటే సాధారణమైన విషయం కాదనే సంగతి తెలిసిందే.

దేవర  (Devara)  సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉండటం వల్లే ఈ స్థాయిలో వ్యూస్ సాధ్యమయ్యాయి. స్లో పాయిజన్ లా ఈ సాంగ్ మొదట నచ్చని వాళ్లకు సైతం నచ్చుతోందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) విలన్ రోల్ లో నటిస్తుండగా జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ రోల్ లో నటిస్తున్నారు. దేవర ఫస్ట్ సింగిల్ అన్ని భాషల్లో 50 మిలియన్ల వ్యూస్ తో సంచలనాలు సృష్టించిన నేపథ్యంలో తర్వాత సాంగ్స్ విషయంలో సైతం ఇదే మ్యాజిక్ కొనసాగుతుందేమో చూడాలి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'కల్కి 2898AD : 'బుజ్జి' ఇంట్రో వీడియో వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 2 'భారతీయుడు2' ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 3 అసిస్టెంట్ డైరెక్టర్ ప్రవర్తనపై.. క్లాస్ పీకిన కాజల్.. ఏమైందంటే?

దేవర ఫస్ట్ సింగిల్ విషయంలో అనిరుధ్ (Anridh Ravichander) మ్యాజిక్ పని చేసిందనే చెప్పాలి. దేవర రిలీజ్ సమయానికే ఈ సాంగ్ ఖాతాలో మరిన్ని రికార్డులు చేరతాయని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో అదిరిపోయే డ్యాన్స్ స్టెప్స్ వేశారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. దేవర సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దేవర సినిమాకు సంబంధించి రాబోయే రోజుల్లో మరిన్ని క్రేజీ అప్ డేట్స్ వస్తాయేమో చూడాలి.

ఈ సినిమాలో తన పాత్ర పేరు తంగం అని తన రోల్ వినోదాత్మకంగా ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు. దేవర సక్సెస్ సాధిస్తే తెలుగులో తాను బిజీ అవుతానని జాన్వీ భావిస్తున్నారు. చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీలో సైతం జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #Jhanvi Kapoor
  • #koratala siva
  • #NTR

Also Read

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

related news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

trending news

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

42 mins ago
Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

1 hour ago
Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

3 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

2 days ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

2 days ago

latest news

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

2 hours ago
Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

5 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version