Devara Collections: ‘దేవర’ 19 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

ఎన్టీఆర్ (Jr NTR)  , దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్లో వచ్చిన ‘దేవర’ (Devara) ఇప్పటికీ స్టడీగా రన్ అవుతుంది . ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ సమర్పణలో ‘యువ సుధా ఆర్ట్స్’ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దసరా సెలవులు ఉండటం, దావూది సాంగ్ యాడ్ అవ్వడం సినిమాకి కలిసొచ్చింది అనుకోవాలి.ఈ వారం కూడా పెద్ద సినిమాలు లేవు కాబట్టి.. ‘దేవర’ కి కలిసొచ్చే అంశం. నార్త్ లో కూడా ‘దేవర’ కి డీసెంట్ కలెక్షన్స్ వస్తున్నాయి.

Devara Collections

ఒకసారి (Devara) 19 రోజుల కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 56.70 cr
సీడెడ్ 29.19 cr
ఉత్తరాంధ్ర 16.53 cr
ఈస్ట్ 9.50 cr
వెస్ట్ 7.38 cr
గుంటూరు 11.82 cr
కృష్ణా 8.43 cr
నెల్లూరు 5.59 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 145.14 cr
కర్ణాటక 15.14 cr
తమిళనాడు 2.48 cr
కేరళ 0.76 cr
నార్త్ 27.42 cr
 ఓవర్సీస్ 34.90 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 225.84 cr (షేర్)

‘దేవర’ చిత్రానికి రూ.174.4 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.175 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 6 రోజులకే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం 19 రోజులు పూర్తయ్యేసరికి రూ.225.84 కోట్ల షేర్ ను రాబట్టి..రికార్డులు క్రియేట్ చేసింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.50.84 కోట్ల వరకు ఓవరాల్ గా ప్రాఫిట్స్ అందించింది.

‘శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్’ కి 20 ఏళ్లు.. ఫైనల్ కలెక్ చేసిందో తెలుసా?

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus