Oviya: పర్సనల్‌ వీడియో లీక్‌.. ఫుల్‌ వీడియో నెక్స్ట్‌ అని చెప్పిన చెప్పిన హీరోయిన్‌..!

ఓవియా (Oviya) గుర్తుందా.. సినిమాల్లో నటించి తన అందంతో బోల్డ్‌నెస్‌తో మెప్పించింది కానీ.. బిగ్‌బాస్‌ ఓవియా అంటేనే ఇప్పుడు ఎక్కువమందికి తెలుసు. తమిళ బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్‌గా వచ్చిన ఓవియా ఉన్నన్ని రోజులు అభిమానులను మెప్పించింది. ఇప్పుడు ఆమె గురించి ఎందుకు అనుకుంటున్నారా? ఆమెకు సంబంధించిన ఓ వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అంతేకాదు దానికి ఆమె ఇచ్చిన రిప్లై కూడా అంతే వైరల్‌ అవుతోంది మామూలుగా ఎవరిదైనా ప్రైవేటు వీడియో లీక్‌ అయితే చాలా కంగారు పడతారు, బాధపడతారు, ఇలా ఎందుకు అయిందో అని ఆలోచిస్తారు.

Oviya

కానీ ఓవియా(Oviya) మాత్రం అలా రియాక్ట్‌ అవ్వలేదు. అయినా అలా రియాక్ట్‌ అయితే ఓవియా ఎందుకు అవుతుంది. ఓవియా ఓ వ్యక్తితో అత్యంత సన్నిహితంగా ఉన్న ఆ వీడియో నిమిషాల్లో వైరల్ అయింది. ఆ వీడియోను చూసిన ఆమె ఆ వీడియో తనదేనని పరోక్షంగా నిర్థరించింది. మామూలుగా అయితే ఇలాంటి వీడియోలు బయటకొచ్చినప్పుడు ఫేక్ అని, మార్ఫింగ్‌ అని, ఏఐతో చేసినది అని చెబుతుంటారు. తర్వాత కానీ అసలు విషయం తేలదు.

కానీ ఒవియా మాత్రం డిఫరెంట్‌గా రియాక్ట్‌ అయింది. ఆ వీడియోతో సోషల్ మీడియాలో ఓవియాను ట్యాగ్ చేసిన ఆ వ్యక్తి, చిన్న క్లిప్ మాత్రమే లీక్ అయిందని.. టోటల్ వీడియో పెట్టాలని టీజ్ చేశాడు. దానికి ఒవియా రియాక్ట్‌ అవుతూ.. నెక్ట్స్ టైమ్ పెద్ద క్లిప్ వస్తుందిలే అని చెప్పింది. ఓవియా మలయాళీ సినిమాలతో పాపులరైనా.. ఆ తర్వాత కోలీవుడ్‌లో అడుగుపెట్టింది.

అక్కడ వరుస విజయాలు అందుకుంది. తెలుగులో ‘ఇది నా లవ్ స్టోరీ’ సినిమాతో తెలుగులో అడుగుపెట్టింది. అయితే ఇప్పుడు ఆమెకు అంత ఫేమ్‌ లేదు. ప్రస్తుతం చేతిలో అన్ని సినిమాలు కూడా లేవు. అయితే ఇప్పుడు ఈ వీడియో లీక్‌ పుణ్యమా అని మరోసారి వైరల్‌ అయి.. హైప్‌ సంపాదిస్తుందేమో చూడాలి.

ఎల్‌సీయూ హీరోలందరితో సినిమా.. లోకేశ్‌ కనగరాజ్‌ ఏం చెప్పారంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags