Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » అభిజీత్‌ ఇటుక లాంటోడు.. అఖిల్ అది స్నేహమా.. ప్రేమనా

అభిజీత్‌ ఇటుక లాంటోడు.. అఖిల్ అది స్నేహమా.. ప్రేమనా

  • September 28, 2020 / 02:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అభిజీత్‌ ఇటుక లాంటోడు..  అఖిల్ అది స్నేహమా.. ప్రేమనా

దేవీ నాగవల్లి… సూటిగా, సుత్తి లేకుండా మాట్లాడుతుందని ఓ టాక్‌. రిపోర్టింగ్‌లో అలానే రాణించింది. ఇప్పుడు బిగ్‌బాస్‌ ఇంట్లోనూ అలానే ఉంది. ఎలిమినేట్‌ అయ్యి వెళ్లిపోతూ అలానే మాట్లాడింది. ఇంటి సభ్యుల మీద తన అభిప్రాయాలను కుండబద్దలుకొట్టింది.

* అఖిల్‌ తనను తాను చెక్కుకుంటున్న శిల్పి అన్న దేవీ… ‘నువ్వు తప్పు దారిలో వెళ్తున్నావు అనిపిస్తే నీకు నువ్వే శిక్షించుకో’ అంటూ కొరడా ఇచ్చింది. నీ గోల్‌ మీద స్టిక్‌ అవ్వు… ఇంట్లో నీ ‘ట్రాక్‌’ ఏంటనేది అర్థం కావడం లేదు. ఏదైనా నీ గోల్‌ మరచిపోకు.

* ఏదైనా ఇల్లు కలకాలం నిలవాలి అంటే… పునాది గట్టిగా ఉండాలి. దానికి సరైన ఇటుక అవసరం. ఇంట్లో ఆ ఇటుక అభిజీత్‌కి అవసరం అని చెప్పింది ఇచ్చింది.

* ‘నీకొచ్చే నెగిటివ్‌ థాట్స్‌, నీ చుట్టూ ఉండే నెగిటివ్‌ థాట్స్‌ను దూరం పెట్టు.. వాటిని ఈ డస్ట్‌ బిన్‌లో పడేసేయ్‌’ అంటూ ఓ చెత్తడబ్బా ఇచ్చింది.

* దివి… నీకు చక్కటి అందం ఉంది. ఇంకా బాగా షైన్‌ అవ్వు. హీరోయిన్‌గా నిన్ను చూడాలి అంటూ దేవీ ఆశించించింది.

* ‘నువ్వు తీసుకున్న డెసిషన్‌ మీద స్టాండ్‌ అవ్వు. ఎవరేమనుకుంటున్నారో అనేది పట్టించుకోవద్దు. టైమిస్తే వాళ్లే నీ దగ్గరకు వస్తారు. నువ్వే వెళ్లి వారి దగ్గర వివరించకు’’ అంటూ సుజాతకు సూచించింది దివి.

* ‘మీరు ఇద్దరు ముగ్గరినే దగ్గరగా ఉంచుతున్నారు. అలా అని దగ్గరకి రాని వాళ్లు మిమ్మల్ని ఇష్టపడనట్లు కాదు’’ అంటూ గంగవ్వతో చెప్పింది దేవీ.

* అవినాష్‌ గురించి చెబుతూ.. అతనొచ్చాక ఇంట్లో ఆరోగ్యవంతమైన వినోదం చూశాను అని మెచ్చుకుంది దేవీ. హీరో జీరో తర్వాత మీరు మారారు. అలానే ఉండండి అంటూ అమ్మ రాజశేఖర్‌కు సూచించింది.

* ‘మీ ఆలోచనల్లో కంక్లూజన్‌ ఉండటం లేదు. ఫైట్‌ చేయాల్సిన ప్లేస్‌లో భయం వద్దు. అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకోండి. గేమ్‌లోకి వెళ్లండి’ అంటూ కుమార్‌సాయికి చెప్పింది దేవీ.

* ప్రతిదీ కామెడీగా తీసుకోవద్దు అంటూ నోయల్‌కు సూచించింది. బిగ్‌బాస్‌ వార్నింగ్‌ ఇస్తే వార్నింగ్‌లా తీసుకో అని కూడా చెప్పింది. ఒక్కోసారి హైలోకి వెళ్లొద్దు, అలా అని డల్‌గా ఉండొద్దు అంటూ మెహబూబ్‌కు సూచించింది.

* కర్ర విరగకూడదు. పాము చావకూడదు అనేలా ఉన్నావ్‌ అంటూ లాస్యకు చురకట్టించింది. నువ్వు చెప్పాలనుకున్నది చెప్పేసేయ్‌.. ఎవరేమనుకుంటే ఏమవుతుంది అని అంది.

* ఏ విషయంలో అయినా త్వరగా డెసిషన్‌ తీసుకోవద్దు అంటూ మోనాల్‌కు చెప్పింది. ఆ విషయంలో ఇతరుల పర్‌సప్షన్‌ కూడా ఆలోచించు. టాస్క్‌, గేమ్‌ విషయంలో త్వరగా జడ్జ్‌ చేయొద్దంటూ ‘అభిజీత్‌’ టాపిక్‌ గురించి ఇండైరెక్ట్‌గా చెప్పింది దేవీ.

Devi Nagavalli comments on Bigg Boss 4 Telugu contestants

* చిన్నపిల్లాడిలా కనిపిస్తున్నావ్‌ అంటూ సోహైల్‌ గురించి చెప్పింది. తొలుత ఇదేంటి అందరి దగ్గరా ఉంటున్నాడు… అనుకునేదాన్ని.. ఆ తర్వాత అందరితోపాటు ఉండటం అతనికి ఇష్టం అని తెలిసింది అని చెప్పింది దేవీ. మమూలుగా కామ్‌గా ఉండే హారిక.. ఎవరైనా కదిపితేనే హుషారవుతుంది. నీలోని ఫైర్‌ బయటకు తీసుకురా… ఇంకా బాగా ఆడతావ్‌ అని చెప్పింది దేవీ.

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abijeet
  • #Abijeet Duddala
  • #Akhil Sarthak
  • #Alekhya Harika
  • #Amma Rajasekhar

Also Read

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

related news

Geetanjali: 37 ఏళ్ళ ‘గీతాంజలి’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Geetanjali: 37 ఏళ్ళ ‘గీతాంజలి’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

trending news

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

5 hours ago
Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

5 hours ago
NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

9 hours ago
Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

1 day ago

latest news

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

11 hours ago
OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

11 hours ago
Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

12 hours ago
Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

12 hours ago
Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version