Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » బిగ్ బాస్ » దేవి నాగవల్లి కావాలనే అలా చేసిందా..! అందుకే అరియానాకి తెలిసిపోయింది..!

దేవి నాగవల్లి కావాలనే అలా చేసిందా..! అందుకే అరియానాకి తెలిసిపోయింది..!

  • May 2, 2022 / 08:40 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దేవి నాగవల్లి కావాలనే అలా చేసిందా..! అందుకే అరియానాకి తెలిసిపోయింది..!

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో ఫ్యామిలీ ఎమోషన్స్ డ్రామా అయిపోయిన తర్వాత టాప్ – 5 ఎవరు ఉండబోతున్నారు అనేదానికోసం హౌస్ మేట్స్ ఫ్రెండ్స్ ని, అలాగే కుటుంబ సభ్యులని మరోసారి నాగార్జున స్టేజ్ పైకి పిలిచాడు. ఇక్కడే ఒక్కొక్కరికి వారికి సంబంధించిన వస్తువులని హౌస్ లోకి పంపిస్తూ వాటి తాలుగా మెమెరీస్ ని గుర్తు చేస్తూ వాళ్ల ప్రెండ్స్ ని స్టేజ్ పైకి పిలిచాడు. అరియానా కోసం వాళ్ల ప్రెండ్ మృగనయిని, అలాగే తనతో పాటు సీజన్ 4లో గేమ్ ఆడిన దేవి నాగవల్లి ఇద్దరూ వచ్చారు.

కాసేపు అరియానాతో మాట్లాడుతూ సందడి చేశారు. ఎప్పటిలాగానే దేవి నాగవల్లి అరియానాకి మంచి బూస్టప్ ఇస్తూ అదిరిపోయే కొటేషన్స్ చెప్పింది. ఇక్కడే మృగనయిని టాప్ 5 ఎవరుంటారు అనేది తన ఉధ్దేశ్యంలో పెట్టింది. టాప్ – 1లో అరియానా, 2లో బిందుమాధవి, అలాగే టాప్ 3 లో శివ, 4లో అఖిల్ , లాస్ట్ లో నటరాజ్ మాస్టర్ లని పెట్టింది. అయితే, ఇక్కడే దేవి నాగవల్లి ట్విస్ట్ ఇచ్చింది. నేను ఆర్డర్ పెట్టచ్చా అని నాగార్జునని పర్మిషన్ అడిగి మరీ తన ఆర్డర్ ని అరియానికి అర్దమయ్యేలా పెట్టింది.

అరియానాని మొదటి ప్లేస్ నుంచీ తీసేసి బిందుమాధవిని ఫస్ట్ లో, అఖిల్ ని సెకండ్ పొజీషన్ లో పెట్టింది. ఆ తర్వాత అరియానాని 4వ స్థానంలో పెట్టి షాక్ ఇచ్చింది. దీంతో అరియానాకి కరెక్ట్ గా హింట్ వెళ్లిపోయింది. కేవలం అరియానా మాత్రమే కాదు, బిందుమాధవి విన్నర్ అని హౌస్ మొత్తం గెస్ చేసేసింది. చిన్న హింట్ దొరికితే చాలు హౌస్ మేట్స్ క్యాచ్ చేసే ఈ గేమ్ షోలో డైరెక్ట్ గా దేవినాగవల్లి మార్చిన పొజీషన్స్ ద్వారా అందరికీ మరోసారి క్లియర్ గా తమ స్థానాలు ఏంటో తెలిసాయి.

ఇక అరియానా, హమీదాల మద్యన ఎలిమినేషన్ జరగబోతుంటే నాగార్జున అందరికీ బై చెప్పి గార్డెన్ ఏరియాలోకి రమ్మని చెప్పాడు. అప్పుడు అరియానా బిందు దగ్గరకి వచ్చి నువ్వు విన్నర్ అయితే చూడాలని ఉందని, నీలో నన్ను చూసుకుంటానని, లేడీ బిగ్ బాస్ విన్నర్ అవ్వాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నానని చెప్పింది అరియానా. అలాగే, అఖిల్ దగ్గరకి వచ్చి నువ్వు కూడా విన్నర్ అవ్వాలని ఆశపడుతున్నానని చెప్పింది. ఇక అత్యంత నాటకీయంగా జరిగిన ఎలిమినేషన్ లో హమీదా తమ్ముడు వచ్చి హమీదాని ఎలిమినేట్ చేసిస తీసుకుని వెళ్లిపోయాడు.

దేవినాగవల్లితో పాటుగా, మిగతా హౌస్ మేట్స్ ప్రెండ్స్ అందరూ కూడా బిందుమాధవిని సెకండ్ పొజీషన్ లో పెట్టారు. దీన్ని బట్టీ విన్నర్ ఎవరో చాలా క్లియర్ గా హౌస్ మెంబర్స్ కి అర్ధమైంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ టాప్ – 5 ఆర్డర్ అనేది వైరల్ అవుతోంది. అదీ మేటర్.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss Non-Stop
  • #Devi Nagavalli

Also Read

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

related news

trending news

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

43 mins ago
Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

1 hour ago
Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

2 days ago
Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

2 days ago
Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

2 days ago

latest news

Ustaad Bhagat Singh: పవన్‌ని ఎలా ఒప్పించారబ్బా.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న పవన్‌ లుక్‌!

Ustaad Bhagat Singh: పవన్‌ని ఎలా ఒప్పించారబ్బా.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న పవన్‌ లుక్‌!

24 mins ago
Dhurandhar 2: ఈసారి డబుల్‌ వసూళ్లు సాధించాలని.. ఏకంగా 5 భాషల్లో ‘ధురంధర్‌ 2’

Dhurandhar 2: ఈసారి డబుల్‌ వసూళ్లు సాధించాలని.. ఏకంగా 5 భాషల్లో ‘ధురంధర్‌ 2’

36 mins ago
Vivek Oberoi: అంతన్నారు.. ఇంతన్నారు.. వివేక్‌ ఒబెరాయ్‌ని తెచ్చారు.. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌

Vivek Oberoi: అంతన్నారు.. ఇంతన్నారు.. వివేక్‌ ఒబెరాయ్‌ని తెచ్చారు.. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌

42 mins ago
Vishnu Vinyasam: ఒక సినిమా టీమ్‌ ఇంత ఇబ్బందిపడుతుంటే.. ఇండస్ట్రీ ఏం చేస్తున్నట్లు?

Vishnu Vinyasam: ఒక సినిమా టీమ్‌ ఇంత ఇబ్బందిపడుతుంటే.. ఇండస్ట్రీ ఏం చేస్తున్నట్లు?

57 mins ago
Spirit: మరో త్రిప్తి దిమ్రిని దింపిన సందీప్‌ రెడ్డి వంగా.. ‘స్పిరిట్‌’ పోస్టర్‌లో ఆమెను చూశారా?

Spirit: మరో త్రిప్తి దిమ్రిని దింపిన సందీప్‌ రెడ్డి వంగా.. ‘స్పిరిట్‌’ పోస్టర్‌లో ఆమెను చూశారా?

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version