Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Pushpa2: పుష్ప2 మూవీపై అంచనాలు పెంచిన దేవిశ్రీ.. సినిమా అలా ఉంటుందంటూ?

Pushpa2: పుష్ప2 మూవీపై అంచనాలు పెంచిన దేవిశ్రీ.. సినిమా అలా ఉంటుందంటూ?

  • September 10, 2023 / 04:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa2: పుష్ప2 మూవీపై అంచనాలు పెంచిన దేవిశ్రీ.. సినిమా అలా ఉంటుందంటూ?

పుష్ప ది రైజ్ సినిమా విడుదలై దాదాపుగా రెండేళ్లు అవుతున్నా ఏదో ఒక విధంగా ఈ సినిమా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డ్ రావడంతో ఈ సినిమా మరోమారు వార్తల్లో నిలిచింది. పుష్ప ది రూల్ సినిమా పుష్ప ది రైజ్ ను మించి ఉండగా తాజాగా ఈ సినిమా గురించి దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. సుకుమార్ ప్రతి సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ అనే సంగతి తెలిసిందే.

పుష్ప2 మూవీ అత్యద్భుతమైన స్క్రిప్ట్ తో తెరకెక్కుతోందని దేవిశ్రీ అన్నారు. పుష్ప2 మూవీ కోసం మేమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని ఆయన కామెంట్లు చేశారు. ఈ సినిమా గురించి నేను ఇంతకంటే ఎక్కువగా చెప్పలేనని దేవిశ్రీ చెప్పుకొచ్చారు. అయితే ఒక్క విషయం మాత్రం తాను చెప్పగలనని సుకుమార్ ఎవరి ఊహలకు అందని విధంగా ఈ సినిమాలను తెరకెక్కిస్తున్నారని దేవిశ్రీ అన్నారు.

పుష్ప2 స్క్రిప్ట్ మైండ్ బ్లోయింగ్ స్క్రిప్ట్ అని ఈ సినిమాలో ఒక సీక్వెన్స్ కు సంబంధించిన విజువల్స్ ను చూశానని ఆయన కామెంట్లు చేశారు. ఆ సీక్వెన్స్ గురించి నేను ఎక్కువగా చెప్పనని అయితే ఆ సీక్వెన్స్ మైండ్ బ్లోయింగ్ సీక్వెన్స్ అని దేవిశ్రీ ప్రసాద్ వెల్లడించారు. పుష్ప ది రూల్ సినిమా 450 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.

పుష్ప2 మూవీ నాన్ థియేట్రికల్, బిజినెస్ హక్కులకు భారీ స్థాయిలో డిమాండ్ నెలకొంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. మైత్రీ నిర్మాతలకు విడుదలకు ముందు, విడుదల తర్వాత ఈ సినిమా భారీ లాభాలను అందించే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పుష్ప ది రూల్ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని సమాచారం అందుతోంది.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #devi sri prasad
  • #Sukumar

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

2 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

2 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

3 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

22 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

23 hours ago

latest news

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

1 hour ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

24 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version