Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

  • February 19, 2026 / 05:18 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

దేవి శ్రీ ప్రసాద్.. ఒకప్పుడు నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్. పెద్ద సినిమా అంటే దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఉండాలి అనే డిమాండ్ డిస్ట్రిబూటర్ల నుండి ఉండేది అంటే.. అతను ఏ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాడో అర్దం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు అతని హవా కొంచెం తగ్గింది. ఇతని కంటే ఎక్కువగా తమన్ కి ఆఫర్లు వస్తున్నాయి. అలా అని దేవి డౌన్ అయిపోలేదు. అతని మ్యూజిక్ వర్కౌట్ అవ్వడం లేదు అని కూడా కాదు.

Yellamma

చేస్తున్నవి తక్కువ సినిమాలే అయినప్పటికీ.. అన్నిటికీ మంచి ఔట్పుట్ ఇస్తున్నాడు. ‘పుష్ప 2’ ‘తండేల్’ ‘కుబేర’ సినిమాలకి దేవి అదిరిపోయే ఔట్పుట్ ఇచ్చాడు. ‘కంగువా’ ‘జూనియర్’ వంటి సినిమాలు నిరాశపరిచినా వాటికి కూడా మంచి మ్యూజిక్ ఇచ్చాడు దేవి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా కోసం పనిచేస్తున్నాడు దేవి. ఫస్ట్ సింగిల్ ‘దేక్ లెంగే సాలా’ చార్ట్ బస్టర్ అయ్యింది. మరోపక్క సింగీతం కొత్త సినిమాకి కూడా సంగీతం అందిస్తున్నాడు.

devi about ustad and yellamma

ఇక ‘ఎల్లమ్మ'(Yellamma) సినిమాలో అయితే ఏకంగా హీరోగా చేస్తున్నాడు దేవి శ్రీ ప్రసాద్. ఆ సినిమాకి సంగీత దర్శకుడు కూడా ఇతనే. ‘ఇంత బిజీ షెడ్యూల్లో ‘ఎల్లమ్మ’ కి డేట్స్ ఎలా అడ్జస్ట్ చేస్తున్నాడు దేవి?’ అనే డౌట్ కొంతమందిలో ఉంది. దానికి స్వయంగా దేవినే క్లారీటీ ఇచ్చాడు. ఇటీవల అతను ఓ ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం పై స్పందించాడు. ‘ఎల్లమ్మ’ కోసం నిర్మాత దిల్ రాజు కూడా తనకి సహకరించారని తెలిపాడు.

‘ఎల్లమ్మ’ కోసం నెలకి 10 రోజులు డేట్స్ ఇస్తే సరిపోతుందని దిల్ రాజు.. దేవికి చెప్పారట. మిగిలిన రోజుల్లో తన మ్యూజిక్ పనులు చూసుకోమని సూచించారట. దిల్ రాజు- దేవి..లది 20 ఏళ్ల ఫ్రెండ్షిప్. సో ఆ మాత్రం అండర్స్టాండింగ్ ఉంటుంది. మరోవైపు దర్శకుడు వేణు కూడా నటుడే కాబట్టి.. దేవిని అతను కూడా అర్దం చేసుకున్నాడని దేవి తెలిపాడు. అతనికి ఏం కావాలో క్లారీటీ ఉందని.

అతనికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని దేవీ తెలిపాడు. ప్రస్తుతం అయితే దేవి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఆర్.ఆర్ పై వర్క్ చేస్తున్నాడట. మార్చి నెల నుండి ‘ఎల్లమ్మ’ షూటింగ్లో జాయిన్ అవుతానని తెలిపాడు దేవి.

సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

“#DilRaju approached me for Yellamma and said, ‘Give me 10 days a month. I won’t disturb you more than that.

The rest of the time, continue your music. We’ll plan the schedules in such a way, it doesn’t disturb your movies.’”

– #DeviSriPrasad | #Yellamma pic.twitter.com/8wYNVYxgy5

— Whynot Cinemas (@whynotcinemass_) February 19, 2026

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #devi sri prasad
  • #pawan kalyan
  • #Tollywood
  • #Ustad Bhagat Singh
  • #Ustad Bhagath Singh

Also Read

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

trending news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

14 mins ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

5 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

7 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago

latest news

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

44 mins ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది: ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

1 hour ago
Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

2 hours ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

20 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version