Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » సూపర్ స్టార్ బయోపిక్ కి సన్నాహాలు!

సూపర్ స్టార్ బయోపిక్ కి సన్నాహాలు!

  • November 9, 2020 / 12:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సూపర్ స్టార్ బయోపిక్ కి సన్నాహాలు!

ప్రతి ఇండస్ట్రీలో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు బయోపిక్ లను తెరకెక్కించారు. ఇప్పుడు మరో క్రేజీ బయోపిక్ ని తెరకెక్కించడానికి సన్నాహాలు జరుపుతున్నాయి. బస్ కండెక్టర్ గా పని చేసి ఈరోజు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎదిగిన రజినీకాంత్ స్టోరీతో సినిమా తీయబోతున్నారట. సీనియర్ దర్శకుడు లింగుస్వామి ఈ బయోపిక్ తీయడానికి ప్లాన్ చేస్తున్నాడట. గతంలో ‘రన్’, ‘పందెం కోడి’ లాంటి సినిమాలు తీసిన లింగుస్వామి చివరిగా తీసిన సినిమా ‘పందెం కోడి 2’. ఇది డిజాస్టర్ కావడంతో రెండేళ్లుగా ఖాళీగా ఉంటున్నాడు.

ఇలాంటి సమయంలో అతడు రజినీకాంత్ బయోపిక్ మీద వర్క్ చేస్తున్నాడు. స్క్రిప్ట్ చివరి దశకి వచ్చిందని సమాచారం. వ్యక్తిగా గమనిస్తే రజినీకాంత్ లో ఎన్నో ప్రత్యేకతలు కనిపిస్తాయి. మిగిలిన స్టార్ల మాదిరి కాకుండా ఆయన చాలా సింపుల్ గా ఉంటారు. బయటకి వస్తే మేకప్ వేసుకోరు. సామాన్యుడిలా గడుపుతారు. అణకువగా, సహనంగా ఉంటారు. నటుడిగా దేశవిదేశాల్లో ఆయనకి తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. రజినీకాంత్ లాంటి వ్యక్తి బయోపిక్ తీస్తే… ఖచ్చితంగా సక్సెస్ అవుతుందనే నమ్మకంతో లింగుస్వామి కథ సిద్ధం చేస్తున్నాడట.

ఈ విషయంపై రజినీ కుటుంబసభ్యులతో చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. రజినీ కుటుంబాన్ని సంప్రదించిన తరువాత బయోపిక్ వర్క్ మొదలుపెట్టారని టాక్. అయితే ఈ బయోపిక్ లో రజినీకాంత్ అల్లుడు ధనుష్ నటిస్తే బాగుంటుందని లింగుస్వామి భావిస్తున్నాడట. ఇప్పటికే ధనుష్ తను నటించిన కొన్ని సినిమాల్లో రజినీకాంత్ ని ఇమిటేట్ చేశాడు. ఇక మొత్తంగా తన మామలా మేకోవర్ చేసుకొని నటిస్తే సెన్సేషన్ అవుతుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhanush
  • #Linga Swami
  • #Rajini
  • #Rajinikath
  • #Super Star Rajinikath

Also Read

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

related news

Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Jai Bheem: స్టేట్‌ అవార్డుల్లో ‘జై భీమ్‌’ హవా.. ఏడేళ్లలో ఏ సినిమాకు అవార్డులు వచ్చాయంటే?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. అన్నీ ఓటీటీలోనే

trending news

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

8 hours ago
Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

8 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

8 hours ago
Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

13 hours ago
Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

14 hours ago

latest news

Rohith Shetty: స్టార్‌ డైరక్టర్‌ ఇంటిపైకి తుపాకీ కాల్పులు.. ఆ ఏరియాలో ఏం జరుగుతోంది?

Rohith Shetty: స్టార్‌ డైరక్టర్‌ ఇంటిపైకి తుపాకీ కాల్పులు.. ఆ ఏరియాలో ఏం జరుగుతోంది?

8 hours ago
Varanasi X Godzilla: ‘గాడ్జిల్లా’ అంటే రాజమౌళికి భయం లేదా? అందుకే అలా చేశారా?

Dhootha: చేతులు మారుతున్న నాగచైతన్య బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌.. త్వరలో ప్రారంభం

9 hours ago
Naagin: సినిమాగా మారబోతున్న బ్లాక్‌బస్టర్‌ సీరియల్‌.. ఆ గ్లామర్‌ హీరోయిన్లే నటిస్తారా?

Nani-Sujith : సుజిత్ – నాని కాంబోలో తెరకెక్కే సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా..?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version