Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » బిగ్‌బాస్‌ 4: పవన్‌ కల్యాణ్‌లా అదరగొట్టిన హారిక!

బిగ్‌బాస్‌ 4: పవన్‌ కల్యాణ్‌లా అదరగొట్టిన హారిక!

  • October 5, 2020 / 09:15 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్‌బాస్‌ 4: పవన్‌ కల్యాణ్‌లా అదరగొట్టిన హారిక!

హారిక ఎంత మంచి నటి అనేది అందరికీ తెలిసిందే. ‘దేత్తడి’ వెబ్‌సిరీస్‌తో సోషల్‌ మీడియాలో చాలా పాపులర్‌. వారం వారం మంచి మంచి ఎపిసోడ్స్‌తో అదరగొట్టేస్తుంటుంది. ఇప్పుడు బిగ్‌బాస్‌ హౌస్‌లో కూడా అదే పనిలో ఉంది. అవకాశం వచ్చినప్పుడల్లా తనదైన యాటిట్యూడ్‌, నటన, డ్యాన్స్‌తో మెప్పిస్తోంది. ఆ మధ్య మార్నింగ్‌ మస్తీలో ‘రౌడీ బేబీ’గా మారి ఎలా అదరగొట్టిందో గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఆదివారం మరోసారి వావ్‌ అనిపించింది.

జెండర్‌ ఈక్వాలిటీ అంటూ బిగ్‌బాస్‌ ఆదివారం ఓ గేమ్‌ పెట్టాడు. మగాళ్లు అందరూ ఆడాళ్లలాగా, అమ్మాయిలందరూ.. అబ్బాయిల్లాగా మారి డ్యాన్స్‌లతో అదరగొట్టారు. ఈ క్రమంలో అవని (అవినాష్‌), హరి (హారిక) కలసి ‘ఖుషి’ సినిమాలో నడుము సీన్‌ చేశారు. భూమికలా అవినాష్‌ కనిపిస్తే, పవన్‌ కళ్యాణ్‌లా రౌడీ బేబీ నటించింది. పవన్‌ లాగా హారిక చూపించిన యాటిట్యూడ్‌, ఎక్స్‌ప్రెషన్స్‌కు ఇంట్లోవాళ్లే కాదు, బయట నెటిజన్లు కూడా ఫిదా అయిపోయారు.

Dhethadi Harika as Power Star Pawan Kalyan1

అవినాష్‌ ఎంత బాగా యాక్ట్‌ చేస్తాడో మనకు తెలుసు. అలాంటి అవినాష్‌ను డామినేట్‌ చేస్తూ హారిక నటించింది. సినిమాల్లోని డైలాగ్‌లను గుర్తుకు తెచ్చుకుని అప్పటికప్పుడు సీన్‌ను పూర్తి చేయడం కష్టమే మరి. గాలి వచ్చినప్పుడు దొంగ చూపు చూడటం, అటువైపు నుంచి అవినాష్‌ చూస్తున్నప్పుడు తత్తరపడటం లాంటి సీన్స్‌ అయితే సూపర్‌.

Most Recommended Video

‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
‘బిగ్‌బాస్‌’ స్వాతి దీక్షిత్ గురించి మనకు తెలియని నిజాలు..!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alekhya Harika
  • #Bigg boss
  • #Bigg Boss 4 Telugu
  • #Dhethadi Harika
  • #pawan kalyan

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

1 day ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

1 day ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

2 days ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

2 days ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

2 days ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

1 day ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

2 days ago
Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version