Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Featured Stories » బిగ్ బాస్ 4: టైమ్ గేమ్ లో టైమింగ్ జోక్స్..!

బిగ్ బాస్ 4: టైమ్ గేమ్ లో టైమింగ్ జోక్స్..!

  • December 11, 2020 / 12:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్ బాస్ 4: టైమ్ గేమ్ లో టైమింగ్ జోక్స్..!

బిగ్ బాస్ హౌస్ ప్రేక్షకులని డైరెక్ట్ గా ఓటింగ్ రిక్వస్ట్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాడు. ఇందులో భాగంగానే కింగ్ అండ్ క్వీన్ టాస్క్, అలాగే ఓపిక టాస్క్ లు పెట్టాడు. క్వీన్ గా అరియానా , ఓపిక టాస్క్ లో సోహైల్ గెలిచిన సంగతి తెలిసిందే. అయితే, మరో అవకాశం ఇస్తూ మూడో టాస్క్ ఏకాగ్రత అంటూ డిజైన్ చేశాడు బిగ్ బాస్. ఇందులో 30 నిమిషాలు అంటే అరగంట సమయాన్ని అంచనా వేయాల్సి ఉంటుంది. ఏదైనా పని చేస్తూ ఈ టైమ్ ని మన బ్రైయిన్ లోనే లెక్కబెట్టుకోవాలి. మిగతా హౌస్ మేట్స్ కి ఆన్సర్ చెప్తూ పనులు చేస్తూ ఈ టైమ్ ని సరిగ్గా అంచనా వేసినవాళ్లు విజేతలు అవుతారు.

ఇక్కడే ఫస్ట్ మోనాల్ టైమ్ లెక్క పెట్టేటపుడు. అఖిల్ సహాయం చేయడానికి ఫిక్స్ అయ్యాడు. అన్నట్లుగానే బ్రైయిన్ లో టైమ్ లెక్కపెట్టసాగాడు. ఇది కనిపెట్టిన హారిక అఖిల్ ని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేసింది. ఇక్కడ చాలా షార్ప్ గా హారిక రియాక్ట్ అయ్యింది. బాత్రూమ్ వరకూ వెంటాడి మరీ అఖిల్ ని డిస్టర్బ్ చేసింది. ఫన్ చేసింది.

ఆ తర్వాత హారిక టైమ్ లెక్కపెట్టేందుకు వర్క్ చేసేటపుడు కూడా అభిజిత్ కౌంటర్స్ వేశాడు. ఇక్కడ హారిక బెల్ ని కొట్టేసిన తర్వాత నేను బ్రైయిన్ తో కాదు, సన్ ని చూసి టైమ్ లెక్కపెట్టాను అంటూ ఫన్ చేసింది. అయితే, అందరికంటే ఎక్కువ టైమ్ తీస్కుంది హారికే. అరగంటకి బదులుగా దాదాపుగా గంటసేపు చేసింది. టాస్క్ లో ఓడిపోయింది. టాస్క్ లో ఓడిపోయినా కూడా ఇందులో హారిక అండ్ అభిజిత్ ఇద్దరూ కూడా ప్రేక్షకుల హృదయాలకి చేరువయ్యారనే చెప్పాలి. అదీ విషయం.

[yop_poll id=”1″]

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhijeeth
  • #akhil
  • #Ariyana
  • #Ariyana Glory
  • #Bigg boss

Also Read

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

related news

trending news

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

2 hours ago
Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

2 hours ago
Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

4 hours ago
Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

21 hours ago
Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

22 hours ago

latest news

నిర్మాతల డబ్బు, విలువైన సమయాన్ని లెక్కచేయని యంగ్ హీరోలు.. దారుణం ఇది!

నిర్మాతల డబ్బు, విలువైన సమయాన్ని లెక్కచేయని యంగ్ హీరోలు.. దారుణం ఇది!

8 mins ago
Balakrishna: ఎంత ట్రోల్ చేసినా బాలయ్య సినిమా క్రియేట్ చేసిన రికార్డ్ నెవర్ బిఫోర్..!

Balakrishna: ఎంత ట్రోల్ చేసినా బాలయ్య సినిమా క్రియేట్ చేసిన రికార్డ్ నెవర్ బిఫోర్..!

11 mins ago
ప్రసిద్ధ నృత్యకళాకారిణి అమెరికాలో స్థిరపడిన నిన్నటి మేటి నటీమణి “విజయభాను” ఇకలేరు!!

ప్రసిద్ధ నృత్యకళాకారిణి అమెరికాలో స్థిరపడిన నిన్నటి మేటి నటీమణి “విజయభాను” ఇకలేరు!!

2 hours ago
Akhil: అఖిల్ భార్య జైనబ్ గురించి ఈ విషయాలు తెలుసా?

Akhil: అఖిల్ భార్య జైనబ్ గురించి ఈ విషయాలు తెలుసా?

4 hours ago
Srinu Vaitla: ఆ సినిమాలో రవితేజను వెంకీ అని పిలవలేదట.. మీరు పసిగట్టారా?

Srinu Vaitla: ఆ సినిమాలో రవితేజను వెంకీ అని పిలవలేదట.. మీరు పసిగట్టారా?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version