Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’ను అడ్డుకున్న ఆగిపోయిన శింబు సినిమా… ఎందుకంటే?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’ను అడ్డుకున్న ఆగిపోయిన శింబు సినిమా… ఎందుకంటే?

  • November 24, 2023 / 01:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’ను అడ్డుకున్న ఆగిపోయిన శింబు సినిమా… ఎందుకంటే?

ఆరేళ్ల క్రితం ప్రారంభమైన ‘ధృవ నక్షత్రం’ సినిమా ఎట్టకేలకు నవంబరు 24న విడుదలవుతుంది అంటూ మొన్నీమధ్య వరకు చదువుకున్నాం. అయితే సినిమా ఆ రోజు రాకపోవచ్చని, ఫైనాన్సియర్లకు చెల్లించాల్సిన బాకీ చాలా ఉందని ఇటీవల వార్తలు వచ్చాయి. దీంతో సినిమా రిలీజ్‌ అవ్వడం కష్టం అని కూడా చెప్పారు. అనుకున్నట్లుగానే సినిమా రిలీజ్‌ ఆగిపోయింది. అయితే కారణం ఆ డబ్బులు కాదు.. కానీ వేరే డబ్బుల కారణంగా సినిమా ఇప్పుడు రిలీజ్‌ అవ్వడం లేదు.

అయితే కారణం చెప్పకుండా దర్శకనిర్మాత గౌతమ్‌ మేనన్‌ సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టడం గమనార్హం. విక్రమ్‌ – గౌతమ్‌ మేనన్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘ధృవ నక్షత్రం’. ఎప్పుడో రావాల్సిన ఈ సినిమా వివిధ సమస్యల కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు నవంబరు 24న విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమైంది. అయితే సినిమాకు అనుకోని సమస్య తలెత్తింది. అయితే దానికీ, సినిమాకు ఎలాంటి దగ్గర సంబంధం లేకపోవడం కారణం.

గతంలో గౌతమ్‌ మేనన్‌ ఓ సినిమా చేస్తానని అడ్వాన్స్‌ తీసుకొని, చేయకపోవడమే ఇప్పుడు ఈ (Dhruva Natchathiram) సినిమా ఆగడానికి కారణం. శింబు హీరోగా గౌతమ్‌ మేనన్‌ ‘సూపర్‌ స్టార్‌’ అనే సినిమాను డైరెక్ట్‌ చేయడానికి నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆల్‌ ఇన్‌ పిక్చర్స్‌ అనే నిర్మాణ సంస్థ నుండి రూ.2.4 కోట్లు తీసుకున్నారట. అయితే సినిమా పూర్తి చేయలేదని, డబ్బు తిరిగి ఇవ్వలేదని ఆ నిర్మాణ సంస్థ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. తమ నగదు తిరిగి ఇవ్వకుండా ‘ధృవ నక్షత్రం’ సినిమా విడుదల చేసేందుకు నిషేధం విధించాలని పిటిషన్‌లో కోరింది.

గురువారం ఈ కేసును విచారించిన న్యాయస్థానం సినిమా విడుదలను నిలిపేసింది. ఆల్‌ ఇన్‌ పిక్చర్స్‌ నుండి గౌతమ్ తీసుకున్న డబ్బును నవంబర్‌ 24న ఉదయం 10.30 గంటల లోపు తిరిగి ఇవ్వాలని, లేదంటే సినిమా విడుదల చేయకూడదని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో సినిమా వస్తుందా, రాదా అనే టెన్షన్‌ అభిమానుల్లో మొదలైంది. అయితే ఈ సమయంలో విషయం చెప్పకుండా సినిమాను వాయిదా వేస్తున్నామని, త్వరలో కొత్త తేదీ చెబుతాం అంటూ దర్శకుడు గౌతమ్‌ మేనన్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Druva nakshatram
  • #Vikram

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Vikram: విదేశీ కోతితో విక్రమ్‌… వివాదంలో చిక్కుకున్నాడా?

Vikram: విదేశీ కోతితో విక్రమ్‌… వివాదంలో చిక్కుకున్నాడా?

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

22 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

2 days ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

2 days ago

latest news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

13 hours ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

14 hours ago
Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

15 hours ago
Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

16 hours ago
Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version