Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Bheemla Nayak: తెలుగు సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఇదేం డిఫరెన్సో?

Bheemla Nayak: తెలుగు సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఇదేం డిఫరెన్సో?

  • February 24, 2022 / 10:30 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bheemla Nayak: తెలుగు సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఇదేం డిఫరెన్సో?

తల్లి నుండి ప్రేమ, తండ్రి నుండి కోపం ఎదురైతే… ఆ బిడ్డ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి. ఏడ్వాలో నవ్వాలో తెలియదు. ఇప్పుడు ‘భీమ్లా నాయక్‌’ సినిమా పరిస్థితి అలానే ఉంది అంటున్నారు నెటిజన్లు. కారణం ఆ సినిమా మీద తెలుగు రాష్ట్రాలు చూపిస్తున్న ప్రేమే కారణం. పవన్‌ కల్యాణ్‌, రానా ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ క్రమంలో ఏపీలో ఒకలా, తెలంగాణలో మరోలా ఉంది ఆ సినిమాకు.

Click Here To Watch

తెలంగాణలో ‘భీమ్లా నాయక్‌’ సినిమాకు ప్రభుత్వం అదనపు సౌకర్యాలు కల్పించింది. ఐదో షో వేసుకోవడానికి థియేటర్లకు అనుమతిలిచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. రెండు వారాల పాటు అంటే ఫిబ్రవరి 25 నుండి మార్చి 11 వరకు సినిమాకు అదనపు షో వేసుకోవచ్చు అనేది ఆ ఉత్తర్వుల సారాంశం. దీంతో తెలంగాణలో సినిమా వసూళ్లకు అదనపు ఆదాయం తోడవుతుంది. అభిమానులకు కూడా సినిమా ఒక షో ఎక్కువగా అందుబాటులో ఉంటుంది.

ఇక సినిమా టికెట్‌ ధరల పెంపు విషయంలో ఇప్పటికే ఉత్తర్వులు వచ్చేసిన విషయం తెలిసిందే. ఇక ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. అదనపు షోలు వేయొద్దని, టికెట్‌ రేట్ల విషయంలో ఎలాంటి పెంపు ఉండకూడదు అంటూ అక్కడి ప్రభుత్వం థియేటర్లకు ‘అభిమానం’తో ప్రభుత్వం తాఖీదులు జారీ చేసింది. దీంతో వసూళ్ల విషయంలో ‘భీమ్లా నాయక్‌’… ‘వకీల్‌సాబ్‌’ లా మారిపోయింది. ఆ సినిమాకు కూడా విడుదల సమయంలో ఇదే పరిస్థితి ఎదురైన విషయం తెలిసిందే.

రాజకీయాలను సినిమాలతో ముడిపెట్టి కావాలనే పవన్‌ కల్యాణ్‌ సినిమాకు ఇబ్బంది పెడుతున్నారని జనసేన కార్తకర్తలు, పవన్‌ అభిమానులు సోష్‌ మీడియా వేదికగా ఆరోపిస్తున్నారు. టికెట్‌ ధరలపై కొత్త జీవో ఈ నెల మూడో వారంలో కానీ, ఆఖరున కానీ వస్తుంది అన్నారు. కానీ ఇప్పటివరకు అలాంటిదేం లేదు. ‘భీమ్లా నాయక్‌’ విడుదల తర్వాతే ధరల పెంపు నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాలని అనుకుంటోందని ఆ మధ్య వార్తలొచ్చాయి. ఇప్పుడు చూస్తుంటే పరిస్థితి అలానే ఉందనిపిస్తోంది.

తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bheemla Nayak
  • #Nithya Menen
  • #pawan kalyan
  • #Rana Daggubati
  • #Samyuktha

Also Read

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

related news

God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

trending news

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

9 hours ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

9 hours ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

1 day ago
Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

1 day ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

1 day ago

latest news

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

4 hours ago
Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

4 hours ago
Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

5 hours ago
Mokshagna: వైలెంట్‌ డైరక్టర్‌తో నందమూరి వారసుడు.. కుదిరితే కిక్కే కిక్‌

Mokshagna: వైలెంట్‌ డైరక్టర్‌తో నందమూరి వారసుడు.. కుదిరితే కిక్కే కిక్‌

6 hours ago
Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version