Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movies » Digangana Suryavanshi: ‘సీటీమార్’..హీరోయిన్ దిగంగన సూర్యవంశీ నటన పై ప్రశంసలు..!

Digangana Suryavanshi: ‘సీటీమార్’..హీరోయిన్ దిగంగన సూర్యవంశీ నటన పై ప్రశంసలు..!

  • September 11, 2021 / 05:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Digangana Suryavanshi: ‘సీటీమార్’..హీరోయిన్ దిగంగన సూర్యవంశీ నటన పై ప్రశంసలు..!

గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘సీటీమార్’. నిన్న అంటే సెప్టెంబర్ 10న వినాయక చవితి కానుకగా ఈ చిత్రం విడుదలైంది. మొదటి షోతోనే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది ఈ మూవీ. ‘సీటిమార్’ కథ పాతదే అయినప్పటికీ దర్శకుడు సంపత్ నంది టేకింగ్ ఎంగేజింగ్ గా అలాగే ఎంటర్టైనింగ్ గా సాగింది. సెకండ్ వేవ్ తర్వాత రిలీజ్ అయిన సినిమాల్లో ఎక్కువ ఓపెనింగ్స్ ను నమోదు చేసిన చిత్రంగా ‘సీటీమార్’ రికార్డులు సృష్టించింది.

ఇక ఈ చిత్రంలో తమన్నాతో పాటు దిగంగన సూర్యవంశీ అనే మరో అమ్మాయి కూడా హీరోయిన్ గా నటించింది. కానీ మొదటి నుండీ తమన్నా పేరే ఎక్కువగా ప్రచారం అయ్యింది. అయితే నిన్న సినిమా చూసిన ప్రతీ ప్రేక్షకుడు దిగంగన సూర్య వంశీ నటన కూడా బాగుందని కితాబిస్తుండడం విశేషం. ఆకృతి అనే సిటీ ఛానల్ న్యూస్ ప్రెజెంటర్ పాత్రలో.. రావు రమేష్ కూతురిగా ఈమె కనిపించింది. ఈమె లుక్స్ కుర్ర కారుని ఆకర్షించే విధంగానే ఉన్నాయి. అయితే ఈమెకి హీరోతో కలిసి ఉన్న సన్నివేశాలు లేవు. ఇద్దరికీ ఓ పాట కూడా లేదు. కొన్ని సన్నివేశాల్లో అయితే తమన్నా కంటే కూడా ఈమె మరింత గ్లామర్ గా కనిపించి ఆకర్షించింది.

కచ్చితంగా ‘సీటీమార్’ మూవీ తనని మరో మెట్టు పైకి ఎక్కిస్తుందని ధీమాగా చెబుతుంది ఈ అమ్మడు. గతంలో ‘ఆర్.ఎక్స్.100’ హీరో కార్తికేయ నటించిన ‘హిప్పీ’ మూవీ ద్వారా ఈమె తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది. అటు తర్వాత ‘వలయం’ అనే మూవీలో కూడా నటించింది. గ్లామర్ తో పాటు ట్యాలెంట్, హార్డ్ వర్క్ కలిగిన హీరోయిన్లు ఉన్నత స్థాయికి ఎదిగిన సందర్భాలను మనం చాలా చూసాం. దిగంగన సూర్యవంశీ కూడా ఆ కోవలోకి వస్తుంది.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Digangana Suryavanshi
  • #Gopichand
  • #sampath nandi
  • #Seetimaarr
  • #Tamannah Bhatia

Also Read

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

related news

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

trending news

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

1 hour ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

2 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

3 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

3 hours ago
The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

13 hours ago

latest news

Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

37 mins ago
Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

16 hours ago
Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

17 hours ago
Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version