‘సీటీమార్’ బ్యూటీ దిగంగన సూర్యవంశీ లేటెస్ట్ ఫోటోలు వైరల్..!

హీరోయిన్ గా నెట్టుకురావాలంటే అందం మాత్రమే ఉంటే సరిపోదు.. నటనతో కూడా ఆకట్టుకోగలగాలి. ఇవి రెండు పుష్కలంగా ఉన్న హీరోయిన్లలో… దిగంగన సూర్య వంశీ ఒకరు. ఈమె ఓ రకంగా మల్టీ ట్యాలెంటడ్ అని చెప్పాలి.సింగర్ గా రైటర్ గా సత్తా చాటడానికి నిరంతరం కృషి చేస్తానంటుంది ఈ అమ్మడు. ‘హిప్పీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు మొదటి చిత్రంతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అటు తర్వాత ‘వలయం’ అనే థ్రిల్లర్ మూవీలో కూడా హీరోయిన్ గా నటించింది.

ఆ చిత్రంలో ‘నిన్ను చూసాకే’ అనే పాట ఎంత సూపర్ హిట్ అయ్యిందో.. ఆ పాటలో ఈమె గ్లామర్ తో ఎంతలా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రేపు రిలీజ్ కాబోతున్న ‘సీటీమార్’ మూవీలో కూడా ఈమె ఓ కీలక పాత్ర పోషించింది. కచ్చితంగా ఈ మూవీతో తనకి మంచి గుర్తింపు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తుంది ఈ అమ్మడు. సంపత్ నంది డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా తమన్నా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ‘సీటీమార్’ తో పాటు జానీ మాస్టర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది దిగంగన సూర్యవంశీ.సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి.. ఈమె లేటెస్ట్ ఫోటోలు కుర్రకారుని బాగా ఆకర్షిస్తున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus