Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » Pawan Kalyan: ”పవన్ ఎంతసేపు ఉన్నాడనే కొలతలు కొలవలేదు”

Pawan Kalyan: ”పవన్ ఎంతసేపు ఉన్నాడనే కొలతలు కొలవలేదు”

  • April 8, 2021 / 01:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: ”పవన్ ఎంతసేపు ఉన్నాడనే కొలతలు కొలవలేదు”

పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమా రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాలో పవన్ ఎంతసేపు కనిపించబోతున్నాడనే విషయంపై చాలా చర్చలు జరిగాయి. ‘పింక్’ సినిమాలో అమితాబ్ రోల్ చాలా తక్కువగా ఉంటుంది. దానికి రీమేక్ గా వస్తోన్న ‘వకీల్ సాబ్’లో కూడా పవన్ రోల్ అంతే ఉంటుందా..? అనే విషయంపై ఊహాగానాలు చెలరేగాయి. సినిమాలో పవన్ గంటకు మించి కనిపించరని వార్తలొచ్చాయి. సినిమా మొదలైన అరగంట వరకు పవన్ ఎంట్రీ ఉండదని ఇలా చాలా మాటలు వినిపిస్తున్నాయి.

ఫైనల్ గా ఈ విషయంపై నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. సినిమాలో పవన్ ఎంతసేపు ఉన్నాడనే కొలతలు కొలవలేదని అన్నారు. కానీ కథ మొదలవ్వాలి కాబట్టి మూడు లీడ్ రోల్స్ ముందుగా వస్తాయని.. ఆ తరువాత పదిహేను నిమిషాలకు పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఉంటుందని.. అక్కడ నుండి కథ ప్రకారం మధ్యమధ్యలో హీరో వస్తూ ఉంటాడని అన్నారు. ఇలా పవన్ కళ్యాణ్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు.. సినిమా మొత్తంలో పవన్ కళ్యాణ్ ఎంతసేపు కనిపిస్తాడనే విషయంపై మాత్రం సమాధానం చెప్పలేదు.

Dil Raju unhaapy with Pawan Kalyan1

పవన్ ఎంతసేపు కనిపిస్తాడనే విషయాన్ని పక్కనపెడితే.. ఆయన ఎంట్రీ మాత్రం అదిరిపోతుందని అన్నారు. పవన్ ఎంట్రీ సీన్ కి ప్రేక్షకులెవరూ సీట్లో కూర్చోరని.. ఆ రేంజ్ లో ఉంటుందని అన్నారు. సినిమాలో ప్రతీ 15 నిమిషాలకు ఓ హై ఉంటుందని చెప్పుకొచ్చారు. వేణుశ్రీరామ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ananya Nagalla
  • #Anjali
  • #Dil Raju
  • #Nivetha Thomas
  • #pawan kalyan

Also Read

Vellampalli Prasad: టాలీవుడ్ నిర్మాత మృతి

Rajinikanth: ఆ బాలీవుడ్ సినిమాలో హీరోగా చేశాను… వీడు హీరో ఏంటి అని ఎవ్వరూ కొనలేదు : రజినీకాంత్

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

related news

Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

Dil Raju: డిస్ట్రిబ్యూషన్లో కూడా రాజు గారు వీకైపోయినట్టేనా?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

Dil Raju: ‘టాక్సిక్’ తో రూ.120 కోట్ల రిస్క్ చేస్తున్న దిల్ రాజు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి అడ్డుపడుతున్న ‘ఎల్లమ్మ’

trending news

Vellampalli Prasad: టాలీవుడ్ నిర్మాత మృతి

Vellampalli Prasad: టాలీవుడ్ నిర్మాత మృతి

13 mins ago
Rajinikanth: ఆ బాలీవుడ్ సినిమాలో హీరోగా చేశాను… వీడు హీరో ఏంటి అని ఎవ్వరూ కొనలేదు : రజినీకాంత్

Rajinikanth: ఆ బాలీవుడ్ సినిమాలో హీరోగా చేశాను… వీడు హీరో ఏంటి అని ఎవ్వరూ కొనలేదు : రజినీకాంత్

56 mins ago
Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

17 hours ago
Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

17 hours ago
Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

18 hours ago

latest news

Alia Bhatt : గ్లోబల్ లెవెల్‌లో అలియా భట్‌కు దక్కిన అరుదైన గౌరవం

5 mins ago
Rajamouli : దర్శకధీరుడు రాజమౌళి కోరిక అదేనట..!

1 hour ago
Dhruv Vikram: ధ్రువ్‌ విక్రమ్‌ టాలీవుడ్‌ ఎంట్రీ ఫిక్స్‌.. ఇద్దరు స్టార్‌ హీరోయిన్లతో…

Kalyan Chakravarthy : డైరక్టర్‌ అవుతున్న మరో రైటర్‌.. హీరో పేరు కూడా తన పేరే

Nilave: ‘నిలవే’  నేటి జనరేషన్ ‘గీతాంజలి’  : జెమిని  సురేష్​

Nilave: ‘నిలవే’ నేటి జనరేషన్ ‘గీతాంజలి’ : జెమిని సురేష్​

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version