Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ పైరసీ.. దిల్ రాజు ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ పైరసీ.. దిల్ రాజు ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

  • May 26, 2025 / 09:35 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ పైరసీ.. దిల్ రాజు ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు (Dil Raju) మీడియా ముందుకొచ్చి తన ఆవేదనను, ఆగ్రహాన్ని ఒకేసారి వెళ్లగక్కారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో థియేటర్ల పంపకాల దగ్గర నుంచి పైరసీ వరకు అనేక సమస్యలు కుంపటిలా రగులుతుంటే, కొందరు చేస్తున్న నీచపు ఆరోపణలు తనను తీవ్రంగా గాయపరిచాయని ఆయన వాపోయారు. ముఖ్యంగా ‘గేమ్ ఛేంజర్’ (Game Changer)  సినిమా పైరసీ విషయంలో, సాటి నిర్మాతే తనపై బురద చల్లే ప్రయత్నం చేయడంపై దిల్ రాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Dil Raju

Dil Raju Emotional Comments on Game Changer Piracy (1)

దిల్ రాజు మాట్లాడుతూ… “నా సినిమాను నేనే పైరసీ చేసుకుంటానా? కన్నకొడుకుని కడతేర్చాలని ఏ తండ్రైనా కోరుకుంటాడా? బుద్ధి ఉన్న వాడెవడూ ఇలాంటి పనికిమాలిన ఆరోపణలు చేయడు” అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పైరసీ వల్ల నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా తనకు ఎంత నష్టం వాటిల్లుతుందో తెలియదా అని ప్రశ్నించకుండానే సమాధానమిచ్చారు.పరిశ్రమలో సమన్వయం పూర్తిగా లోపించిందని, ‘ఎవరికి వారే యమునా తీరే’ అన్నట్లుగా వ్యవహారాలు నడుస్తున్నాయని దిల్ రాజు ఆక్షేపించారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Simbu: కన్నీళ్ళు పెట్టుకున్న శింబు.. ఏమైందంటే..!
  • 2 Kuberaa Teaser: కుబేరా.. ఇది టీజరా..? థీమ్ సాంగా?
  • 3 Allu Aravind: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కరెక్టే అంటూ వెనకేసుకొచ్చిన అల్లు అరవింద్!

Producer Naga Vamsi comments on Game Changer movie piracy

థియేటర్ల సమస్యలపై చర్చించకుండానే ‘బంద్’ అంటూ ప్రకటనలు రావడం, ఛాంబర్‌లో ఇచ్చిన మాటలకు విలువలేకుండా పోవడం వంటివి ఇండస్ట్రీ దుస్థితికి అద్దం పడుతున్నాయన్నారు. “ఆ నలుగురు” అంటూ మీడియాలో వస్తున్న కథనాలపై కూడా ఆయన స్పందిస్తూ, వాస్తవాలు తెలుసుకోకుండా రాయడం తగదని హితవు పలికారు. గోదావరి జిల్లాల్లో ఎగ్జిబిటర్ల వివాదం సద్దుమణగడంలో మంత్రి దుర్గేష్ జోక్యం కీలకమని, ఆయన చొరవతోనే సమస్యకు తాత్కాలికంగా తెరపడిందని కృతజ్ఞతలు తెలిపారు.

Dil Raju Interesting Comments Goes Viral About Pawan Kalyan

ఏదేమైనా, పరిశ్రమలో ఐక్యత లేకపోవడం, ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం వంటివి చూస్తుంటే, ఇండస్ట్రీ ఎటుపోతుందోనన్న ఆందోళన దిల్ రాజు మాటల్లో స్పష్టంగా కనిపించింది. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే, ఇండస్ట్రీ పెద్దన్నగా తన ఆవేదనను ఆయన పంచుకున్నారనిపిస్తోంది.

పంతానికి పోయి అనౌన్స్‌ చేశాడా? ప్రభాస్‌ స్థాయి హీరోయినేనా?

ఇండివిడ్యువల్ గా టార్గెట్ చేయడం కాదు

‘గేమ్ ఛేంజర్’ పైరసీ విషయంలో నీచంగా ప్రవర్తించారు#DilRaju #GameChanger #RamCharan pic.twitter.com/uKJU2oMY6v

— Filmy Focus (@FilmyFocus) May 26, 2025

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Game Changer
  • #Ram Charan
  • #shankar

Also Read

Peddi, The Paradise: ఇద్దరూ రావడం అయితే అసాధ్యం.. మరి ఇద్దరిలో తగ్గేదెవరు?

Peddi, The Paradise: ఇద్దరూ రావడం అయితే అసాధ్యం.. మరి ఇద్దరిలో తగ్గేదెవరు?

Chiranjeevi: ఎట్టకేలకు చిరంజీవి – శ్రీకాంత్‌ ఓదెల సినిమా అప్‌డేట్‌.. ఎప్పుడు స్టార్ట్‌ అంటే?

Chiranjeevi: ఎట్టకేలకు చిరంజీవి – శ్రీకాంత్‌ ఓదెల సినిమా అప్‌డేట్‌.. ఎప్పుడు స్టార్ట్‌ అంటే?

Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి ఇంకో 2 రోజులు పవర్ ప్లే..ఏమవుతుందో ఇక

Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి ఇంకో 2 రోజులు పవర్ ప్లే..ఏమవుతుందో ఇక

Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ విన్నర్ ప్రైజ్ మనీ ఈసారి ఎంతో తెలుసా?

Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ విన్నర్ ప్రైజ్ మనీ ఈసారి ఎంతో తెలుసా?

Akhanda 2: ‘అఖండ 2’ లాజిక్కుల గురించి బోయపాటి స్పందన

Akhanda 2: ‘అఖండ 2’ లాజిక్కుల గురించి బోయపాటి స్పందన

సినిమాలో మేటర్ లేదనే విశ్వక్ సేన్ ని దింపారు.. అయినా ఫలితం దక్కలేదా?

సినిమాలో మేటర్ లేదనే విశ్వక్ సేన్ ని దింపారు.. అయినా ఫలితం దక్కలేదా?

related news

Peddi, The Paradise: ఇద్దరూ రావడం అయితే అసాధ్యం.. మరి ఇద్దరిలో తగ్గేదెవరు?

Peddi, The Paradise: ఇద్దరూ రావడం అయితే అసాధ్యం.. మరి ఇద్దరిలో తగ్గేదెవరు?

Ram Charan: పెద్ది రిలీజ్ డేట్ కన్ఫ్యూజన్.. రూమర్స్ కు చెక్ పెట్టిన చరణ్!

Ram Charan: పెద్ది రిలీజ్ డేట్ కన్ఫ్యూజన్.. రూమర్స్ కు చెక్ పెట్టిన చరణ్!

David Reddy: చరణ్‌ విషయంలో క్లారిటీ.. అయితే ఆ హీరో ఉన్నట్లే కదా?

David Reddy: చరణ్‌ విషయంలో క్లారిటీ.. అయితే ఆ హీరో ఉన్నట్లే కదా?

Ram Charan: చరణ్ ‘పెద్ది’.. ఎంతవరకు వచ్చిందంటే..

Ram Charan: చరణ్ ‘పెద్ది’.. ఎంతవరకు వచ్చిందంటే..

అప్పుడు రాంచరణ్ కేమియో.. ఇప్పుడు వెంకటేష్ కేమియో.. కొంపతీసి..!

అప్పుడు రాంచరణ్ కేమియో.. ఇప్పుడు వెంకటేష్ కేమియో.. కొంపతీసి..!

Shankar: డ్రీమ్ ప్రాజెక్ట్ సంగతి ఓకే.. కానీ నిర్మాత ఉండాలిగా?

Shankar: డ్రీమ్ ప్రాజెక్ట్ సంగతి ఓకే.. కానీ నిర్మాత ఉండాలిగా?

trending news

Peddi, The Paradise: ఇద్దరూ రావడం అయితే అసాధ్యం.. మరి ఇద్దరిలో తగ్గేదెవరు?

Peddi, The Paradise: ఇద్దరూ రావడం అయితే అసాధ్యం.. మరి ఇద్దరిలో తగ్గేదెవరు?

7 hours ago
Chiranjeevi: ఎట్టకేలకు చిరంజీవి – శ్రీకాంత్‌ ఓదెల సినిమా అప్‌డేట్‌.. ఎప్పుడు స్టార్ట్‌ అంటే?

Chiranjeevi: ఎట్టకేలకు చిరంజీవి – శ్రీకాంత్‌ ఓదెల సినిమా అప్‌డేట్‌.. ఎప్పుడు స్టార్ట్‌ అంటే?

7 hours ago
Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి ఇంకో 2 రోజులు పవర్ ప్లే..ఏమవుతుందో ఇక

Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి ఇంకో 2 రోజులు పవర్ ప్లే..ఏమవుతుందో ఇక

11 hours ago
Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ విన్నర్ ప్రైజ్ మనీ ఈసారి ఎంతో తెలుసా?

Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ విన్నర్ ప్రైజ్ మనీ ఈసారి ఎంతో తెలుసా?

12 hours ago
Akhanda 2: ‘అఖండ 2’ లాజిక్కుల గురించి బోయపాటి స్పందన

Akhanda 2: ‘అఖండ 2’ లాజిక్కుల గురించి బోయపాటి స్పందన

14 hours ago

latest news

Spirit: ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగే కానీ.. వంగా ముందున్న అసలు గండం ఇదే!

Spirit: ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగే కానీ.. వంగా ముందున్న అసలు గండం ఇదే!

6 hours ago
RRR Stars: తప్పు తెలుసుకున్నారు.. 2026లో అసలైన ‘లోకల్’ మసాలా

RRR Stars: తప్పు తెలుసుకున్నారు.. 2026లో అసలైన ‘లోకల్’ మసాలా

6 hours ago
Homebound: ఆస్కార్ పోటీలో నిలిచిన సినిమా .. అసలు కథేంటి?

Homebound: ఆస్కార్ పోటీలో నిలిచిన సినిమా .. అసలు కథేంటి?

7 hours ago
Suma Kanakala: కొడుకు ఈవెంట్ కు నో చెప్పిన సుమ.. కారణమిదే..!

Suma Kanakala: కొడుకు ఈవెంట్ కు నో చెప్పిన సుమ.. కారణమిదే..!

7 hours ago
Boyapati Srinu: ‘హమ్ నే బోల్ దియా’ ట్రోల్స్ పై మాస్ రియాక్షన్

Boyapati Srinu: ‘హమ్ నే బోల్ దియా’ ట్రోల్స్ పై మాస్ రియాక్షన్

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version