Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Prabhas: పంతానికి పోయి అనౌన్స్‌ చేశాడా? ప్రభాస్‌ స్థాయి హీరోయినేనా?

Prabhas: పంతానికి పోయి అనౌన్స్‌ చేశాడా? ప్రభాస్‌ స్థాయి హీరోయినేనా?

  • May 26, 2025 / 08:17 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: పంతానికి పోయి అనౌన్స్‌ చేశాడా? ప్రభాస్‌ స్థాయి హీరోయినేనా?

పాన్‌ ఇండియా సినిమా.. అందులోనూ పాన్‌ ఇండియా హీరోలల్లో తొలి కథానాయకుడి సినిమా. దర్శకుడు ఏమన్నా తక్కువ వాడా అంటే.. బాలీవుడ్‌ చరిత్రలోనే మోస్ట్‌ హై అండ్‌ మాస్‌ మూవీ తీసి బ్లాక్‌ బస్టర్‌ కొట్టినవాడు. ఇలాంటి కాంబినేషన్‌లో సినిమా అంటే హీరోయిన్‌ ఆ రేంజిలోనే ఉంటుంది అని ఎక్స్‌పెక్ట్‌ చేస్తారు అందరు. అందుకు తగ్గట్టే చాలామంది పేర్లు వినిపించాయి కూడా. ఫైనల్‌గా ఓ పేరు ఓకే చేశారు. కట్‌ చేస్తే ఏదేదో లీకులతో ఆమెను తప్పించారు.

Prabhas

Producer Gives Clarity on Prabhas Movie Lineup

ఆ తర్వాత సెకండ్‌ హీరోయిన్‌ను మెయిన్‌ హీరోయిన్‌ని చేసేశారు. ఇదంతా చదివాక ఆ సినిమా పేరు ‘స్పిరిట్‌’ (Spirit)  అని, ఆ హీరో ప్రభాస్‌(Prabhas)  అని, ఆ దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) అని, తొలగించబడిన హీరోయిన్‌ దీపికా పడుకొణె అని, సెకండ్‌ నుండి ఫస్ట్ అయిన హీరోయిన్‌ త్రిప్తి డిమ్రి (Tripti Dimri) అని ఎవరన్నా చెప్పేస్తారు. అయితే ప్రభాస్‌ స్థాయికి తగ్గ హీరోయిన్‌నే ఎంపిక చేశారా అంటే మాత్రం సమాధానం అంత ఈజీగా చెప్పలేరు. ఎందుకంటే ఆ హీరోయిన్‌కి ఇప్పుడు ఉన్న ఇమేజ్‌.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Simbu: కన్నీళ్ళు పెట్టుకున్న శింబు.. ఏమైందంటే..!
  • 2 Kuberaa Teaser: కుబేరా.. ఇది టీజరా..? థీమ్ సాంగా?
  • 3 Allu Aravind: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కరెక్టే అంటూ వెనకేసుకొచ్చిన అల్లు అరవింద్!

Is Triptii Dimri The Perfect Match For Prabhas (1)

గతంలో చేసిన సినిమాలు. ఆ ఇమేజ్‌ ఇప్పుడు ప్రభాస్‌ సినిమా మీద ఎఫెక్ట్‌ చూపించదు కదా అనే చర్చ మొదలైంది. యాటిట్యూడ్‌, వర్క్‌ కల్చర్‌ నచ్చక దీపికా పడుకొణెను (Deepika Padukone) ‘స్పిరిట్‌’ సినిమా నుండి పక్కన పెట్టారు అని వార్తలొచ్చాయి. అదే యాటిట్యూడ్‌ నచ్చి, వర్క్‌ కల్చర్‌కి ఓకే చెప్పి అట్లీ (Atlee Kumar) – అల్లు అర్జున్‌ (Allu Arjun) సినిమాకు ఓకే చేశారు అని అంటున్నారు. ఆ విషయం వదిలేస్తే దీపిక పడుకొణె వద్దు అంటే ఇక బాలీవుడ్‌లో హీరోయిన్లే లేరా?

Prabhas, Sandeep Reddy Vanga's Spirit movie update

పోయి పోయి కొన్ని సీన్స్‌తో ఫేమస్‌ అయిన హీరోయిన్‌ను ఎలా హీరోయిన్‌గా పెట్టేస్తారు అనే ప్రశ్న మొదలైంది. దానికి తోడు ఆమె ఫేస్‌లో పెద్దగా ఎక్స్‌ప్రెషన్స్‌ పలకవు కూడానూ. ఇదంతా చూస్తుంటే దీపికను తీసేసి.. పంతానికి త్రిప్తి డిమ్రిని ఓకే చేశారు అనే మాట వినిపిస్తోంది. అయితే గత సినిమాలు అలాంటివి చేస్తే ఇప్పుడు పెద్ద హీరోతో చేయకూడదా అంటే.. గతంలో ఇలా చేసి విజయాలు సాధించిన వాళ్లు ఉన్నారు. కాబట్టి త్రిప్తి కూడా అలానే చేస్తుందేమో చూడాలి.

స్టార్ హీరో ప్రేయసిని రేప్ చేస్తామని బెదిరిస్తున్నారట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Deepika Padukone
  • #Prabhas
  • #Sandeep Reddy Vanga
  • #Spirit
  • #Tripti Dimri

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

11 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

23 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

1 day ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

2 days ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version