Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » Dil Raju: దిల్ రాజుకి కీలక పదవి కట్టబెట్టనున్న తెలంగాణ ప్రభుత్వం?

Dil Raju: దిల్ రాజుకి కీలక పదవి కట్టబెట్టనున్న తెలంగాణ ప్రభుత్వం?

  • September 20, 2024 / 02:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dil Raju: దిల్ రాజుకి కీలక పదవి కట్టబెట్టనున్న తెలంగాణ ప్రభుత్వం?

‘టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజుకు  (Dil Raju)  కీలక పదవి కట్టబెట్టే ఆలోచనలో తెలంగాణ ప్ర‌భుత్వం ఉందా?’ అంటే అవుననే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది. వివరాల్లోకి వెళితే.. ఎఫ్‌.డి.సి (ఫిల్మ్ డ‌వ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్‌) ఛైర్మ‌న్‌గా దిల్ రాజును ఎంపిక చేసుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ టీం చర్చలు జరుపుతున్నారట. త్వరలోనే వారు ఈ విషయంలో కీలక నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎఫ్‌.డి.సి కార్య‌కలాపాలు ఇప్పుడు సజావుగా సాగడం లేదు.

Dil Raju

‘తలసాని ఉన్నప్పుడు వీటి పనులు అన్నీ బాగానే జరిగేవి’ అనే విమర్శలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతున్నట్లు ఇన్సైడ్ టాక్. అందుకే స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విభాగాన్ని బలోపేతం చేయాలని భావిస్తున్నారట. దిల్ రాజు అయితే ఈ పదవికి పెర్ఫెక్ట్ అనేది ఆయన నమ్మకం. ఇండస్ట్రీలో ఎలాంటి సమస్యలు వచ్చినా దిల్ రాజు ముందుండి పరిష్కరిస్తున్న సందర్భాలు చాలానే చూశాం. ‘దాసరి తర్వాత దాసరి’ అనే పేరు తెచ్చుకున్నారు దిల్ రాజు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 హైడ్ న్ సీక్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 విదేశాలకు పారిపోతుండగా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు.!
  • 3 ఈ వీకెండ్..కు థియేటర్/ఓటీటీల్లో సందడి చేయబోతున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

ఇక.. కొద్దిరోజుల క్రితం రేవంత్ రెడ్డి – దిల్ రాజు..ల మ‌ధ్య ఈ విషయమై చిన్నపాటి మీటింగ్ కూడా జరిగిందట.’ఎఫ్‌.డి.సి’కి ఛైర్మ‌న్‌గా ఉండ‌మ‌ని స్వ‌యంగా రేవంత్ రెడ్డి… దిల్ రాజుని కోరడం జరిగిందట. కానీ దిల్ రాజు.. ‘ఈ బాధ్యత తీసుకుంటే పూర్తిగా న్యాయం చేయగలనా…? సినిమా నిర్మాణాలు, ఇంకో వైపు ఫిల్మ్ ఛాంబ‌ర్ వ్య‌వ‌హారాలు వంటివి చాలానే ఉన్నాయి కదా’ అనే కన్ఫ్యూజన్లో ఉన్నారట.

కానీ ‘ఎఫ్‌.డి.సికి దిల్ రాజు బెస్ట్ ఛాయిస్’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు సినీ పెద్దలందరి ఆలోచనగా తెలుస్తుంది. దిల్ రాజు వంటి వాళ్ళు ఈ విభాగాన్ని మరింత పటిష్టం చేసే అవకాశం ఉంటుందనేది అందరి నమ్మకం. మరి దిల్ రాజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి..!

 జానీ మాస్టర్ ను పిలిచి ఆ స్టార్ హీరో మాట్లాడారట.. కానీ?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju

Also Read

Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!

Dil Raju: స్టార్ హీరోలను మందలిస్తూ హుకుం జారీ చేసిన దిల్ రాజు!

Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

Father’s Day Special: తండ్రి ప్రేమలో ఉన్న కఠినత్వం, నిజాయితీ తెలిపే 15 పాత్రలు!

8 Vasantalu Trailer: ఒక అమ్మాయి బలం, బలహీనత, ప్రేమ, మొండితనం ఈ 8 వసంతాలు!

Gaddar Film Awards: ప్రతిష్ఠాత్మక గద్దర్ అవార్స్ ఈవెంట్లో ఆకట్టుకున్న విషయాలు, విశేషాలు!

related news

Dil Raju: స్టార్ హీరోలను మందలిస్తూ హుకుం జారీ చేసిన దిల్ రాజు!

Dil Raju: స్టార్ హీరోలను మందలిస్తూ హుకుం జారీ చేసిన దిల్ రాజు!

Thaman: గద్దర్ అవార్డు ఈవెంట్ సాక్షిగా దిల్ రాజుకు మరోసారి గేమ్ ఛేంజర్ ను గుర్తుచేసిన తమన్

Dil Raju, Allu Aravind: స్టార్ ప్రొడ్యూసర్స్ ఈ విషయంలో కూడా ఓపెన్ అయితే బాగుంటుంది కదా..!

Dil Raju: అమెరికా తరహాలో తెలుగు రాష్ట్రాల్లో రెంట్రాక్

Dil Raju: గేమ్ ఛేంజర్ తో దిల్ రాజులో వచ్చిన మార్పు ఇండస్ట్రీకి మంచిదేనా?

Tollywood: ఆదివారం అమరావతి ప్రయాణానికి సిద్ధమైన 30 మంది ఇండస్ట్రీ పెద్దలు

trending news

Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!

Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!

2 hours ago
Dil Raju: స్టార్ హీరోలను మందలిస్తూ హుకుం జారీ చేసిన దిల్ రాజు!

Dil Raju: స్టార్ హీరోలను మందలిస్తూ హుకుం జారీ చేసిన దిల్ రాజు!

6 hours ago
Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

8 hours ago
Father’s Day Special: తండ్రి ప్రేమలో ఉన్న కఠినత్వం, నిజాయితీ తెలిపే 15 పాత్రలు!

Father’s Day Special: తండ్రి ప్రేమలో ఉన్న కఠినత్వం, నిజాయితీ తెలిపే 15 పాత్రలు!

11 hours ago
8 Vasantalu Trailer: ఒక అమ్మాయి బలం, బలహీనత, ప్రేమ, మొండితనం ఈ 8 వసంతాలు!

8 Vasantalu Trailer: ఒక అమ్మాయి బలం, బలహీనత, ప్రేమ, మొండితనం ఈ 8 వసంతాలు!

11 hours ago

latest news

Pawan Kalyan: మళ్ళీ పవన్ – సముద్రఖని కాంబినేషన్లో సినిమా..!

Pawan Kalyan: మళ్ళీ పవన్ – సముద్రఖని కాంబినేషన్లో సినిమా..!

8 hours ago
Nagarjuna: నాగార్జున 100వ సినిమాకి ముహూర్తం ఫిక్స్.. దర్శకుడు ఎవరంటే?

Srinidhi Shetty: స్లోగా ఎంచుకున్నా.. సరైన సినిమాలు ఓకే చేస్తున్న శ్రీనిధి శెట్టి!

Trivikram: అల్లు అర్జున్‌ – ఎన్టీఆర్‌.. మధ్యలో త్రివిక్రమ్‌.. గత కొన్ని సిట్యువేషన్లు పరిశీలిస్తే..!

9 hours ago
Mangli: మంగ్లీ స్టేజ్ పర్మార్మెన్స్ వెనుక జరిగిన రచ్చ తెలిసే అవాక్కవ్వాల్సిందే!

Mangli: మంగ్లీ స్టేజ్ పర్మార్మెన్స్ వెనుక జరిగిన రచ్చ తెలిసే అవాక్కవ్వాల్సిందే!

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version