Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Jani Master Issue: జానీ మాస్టర్ ను పిలిచి ఆ స్టార్ హీరో మాట్లాడారట.. కానీ?

Jani Master Issue: జానీ మాస్టర్ ను పిలిచి ఆ స్టార్ హీరో మాట్లాడారట.. కానీ?

  • September 20, 2024 / 02:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jani Master Issue: జానీ మాస్టర్ ను పిలిచి ఆ స్టార్ హీరో మాట్లాడారట.. కానీ?

జానీ మాస్టర్  (Jani Master)  వివాదం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఒకింత సంచలనం అవుతున్న సంగతి తెలిసిందే. పోలీసులు జానీ మాస్టర్ ను హైదరాబాద్ కు తీసుకొచ్చారని నగరంలోని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారని సమాచారం అందుతోంది. పోలీసులు విచారణ అనంతరం ఆయనను ఉప్పరపల్లి కోర్టులో హాజరు పరచనున్నారని వైరల్ అవుతున్న వార్తల సారాంశం. అయితే జానీ మాస్టర్ కేసులో ఎన్నో ట్విస్టులు ఉన్నాయని తెలుస్తోంది. మరోవైపు జానీ మాస్టర్ భార్య ఫిర్యాదు చేసిన బాధితురాలు గురించి సంచలన ఆరోపణలు చేయగా ఆ ఆరోపణలు సైతం హాట్ టాపిక్ అవుతున్నాయి.

Jani Master Issue

అయితే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఒక స్టార్ హీరో జానీ మాస్టర్ వివాదాన్ని పరిష్కరించడానికి తన వంతు కృషి చేశారని అయితే ఆ హీరో ప్రయత్నించినా ఆ హీరో మాట జానీ మాస్టర్ వినలేదని సమాచారం అందుతుండటం గమనార్హం. ఆ స్టార్ హీరో చివరకు ఏం చేయాలో పాలుపోక బాధితురాలికి మూవీ ఆఫర్ల విషయంలో తన వంతు సహాయం చేస్తానని చెప్పారని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 హైడ్ న్ సీక్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 విదేశాలకు పారిపోతుండగా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు.!
  • 3 ఈ వీకెండ్..కు థియేటర్/ఓటీటీల్లో సందడి చేయబోతున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

ఈ విధంగా జానీ మాస్టర్ వివాదం విషయంలో చాలా రోజుల నుంచి చర్చ జరుగుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. జానీ మాస్టర్ భార్య మాత్రం తన భర్త తప్పేం లేదని చెప్పడంతో పాటు ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి సైతం ఘాటు కామెంట్లు చేశారు. జానీ మాస్టర్ పోలీసుల విచారణలో ఏం చెబుతారో అనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది.

జానీ మాస్టర్ ఈ కేసు నుంచి బయటపడకపోతే కెరీర్ పరంగా మరిన్ని ఇబ్బందులు తప్పవని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జానీ మాస్టర్ ఆఫర్లపై ఈ వివాదం ఒకింత ఎక్కువగానే ప్రభావం చూపే అవకాశాలు అయితే ఉన్నాయి. జానీ మాస్టర్ కు కొంతమంది ఇండస్ట్రీ పెద్దల నుంచి సపోర్ట్ లభిస్తోంది.

ఆ బాధ్యులపై కఠిన చర్యలు.. ప్రణీత షాకింగ్ కామెంట్స్ వైరల్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jani Master
  • #Star Hero

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

Shrasti Verma: రాజకీయాల్లోకి వైరల్‌ డ్యాన్స్‌  కొరియోగ్రాఫర్‌ శ్రష్టి… కారణమేంటో?

Shrasti Verma: రాజకీయాల్లోకి వైరల్‌ డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ శ్రష్టి… కారణమేంటో?

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

1 day ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

1 day ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

1 day ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

1 day ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

1 day ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

1 day ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

1 day ago
Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

1 day ago
Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

1 day ago
Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version