Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Movie News » Dil Raju: నాగ చైతన్య కు మాత్రమే కాదు.. ఆ హీరోలకి కూడా దిల్ రాజు హిట్ ఇవ్వలేకపోయారు..!

Dil Raju: నాగ చైతన్య కు మాత్రమే కాదు.. ఆ హీరోలకి కూడా దిల్ రాజు హిట్ ఇవ్వలేకపోయారు..!

  • July 23, 2022 / 03:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dil Raju: నాగ చైతన్య కు మాత్రమే కాదు.. ఆ హీరోలకి కూడా దిల్ రాజు హిట్ ఇవ్వలేకపోయారు..!

దిల్ రాజు అంటే టాలీవుడ్లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అనే ముద్ర ఉంది. ఆయన ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై రూపొందే సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. దిల్ రాజు గొప్పతనం ఏంటి.. అంటే తన బ్యానర్లో తీసిన సినిమా ద్వారా ఏ బయ్యర్ అయినా నష్టపోతే ఆ బయ్యర్ కు.. నష్టపరిహారం చెల్లించి తన నెక్స్ట్ సినిమా కూడా అదే బయ్యర్ కు రీజనబుల్ ప్రైస్ కి ఆఫర్ చేస్తారు.

అందుకే ఆయన బ్యానర్ లో రూపొందే సినిమాలకు ఎక్కువ థియేటర్లు దక్కుతుంటాయి. అలాగే హీరోకి కూడా హిట్ పడకపోతే .. ఆ హీరోకి హిట్ ఇచ్చి కానీ దిల్ రాజు వదిలిపెట్టరు. ఉదాహరణకి ప్రభాస్ తో ‘మున్నా’ చేసిన దిల్ రాజు.. ఆ సినిమా ఆడలేదు అని … ‘మిస్టర్ పర్ఫెక్ట్’ రూపంలో ఓ సూపర్ హిట్ ని అందించారు. అలాగే రామ్ తో చేసిన ‘రామ రామ కృష్ణ కృష్ణ’ హిట్ అవ్వలేదు అని ‘హలో గురు ప్రేమ కోసమే’ తో మంచి హిట్ అందించారు.

అయితే దిల్ రాజు హిట్ ఇవ్వాల్సిన హీరోలు ఇంకా ఉన్నారు. ‘జోష్’ తో నాగ చైతన్య ని లాంచ్ చేసిన దిల్ రాజు.. ‘థాంక్యూ’ కూడా చేశారు. కానీ ఈ రెండు సినిమాలు ప్లాపులు అయ్యాయి. అలాగే రాజ్ తరుణ్ తో ‘లవర్’ అనే చిత్రాన్ని నిర్మించిన దిల్ రాజు.. తర్వాత ‘ఇద్దరి లోకం ఒక్కటే’ అనే సినిమాని కూడా నిర్మించారు. ఈ రెండు సినిమాలు కూడా ఆడలేదు. అలాగే సునీల్ హీరోగా ఫామ్లో ఉన్నప్పుడు ‘కృష్ణాష్టమి’ అనే చిత్రాన్ని స్టార్ట్ చేశారు.

కొన్ని కారణాల వల్ల ఈ మూవీ రిలీజ్ లేట్ అయ్యింది. కానీ ఫలితం మాత్రం సేమ్. సునీల్ కు కూడా దిల్ రాజు హిట్ ఇవ్వలేకపోయారు. ఇక నాగార్జున తొలిసారి దిల్ రాజు నిర్మాణంలో చేసిన ‘గగనం’ కూడా కమర్షియల్ ఫెయిల్యూర్ గా నిలిచింది. దిల్ రాజు సోదరుడు కొడుకు ఆశిష్ కూడా ‘రౌడీ బాయ్స్’ తో లాంచ్ అయ్యాడు. దీనికి కూడా దిల్ రాజే నిర్మాత. ఇది కూడా ప్లాప్ అయ్యింది.

‘షాదీ ముబారక్’ తో సాగర్ కూడా దిల్ రాజు నిర్మాణంలో ఓ సినిమా చేశాడు. అది కూడా ప్లాప్ అయ్యింది. సుధీర్ బాబు కూడా ‘వి’ సినిమాలో ఓ హీరోగా నటించారు. దీనికి కూడా దిల్ రాజు నిర్మాత. ఇది కూడా నిరాశపరిచింది. భవిష్యత్తులో దిల్ రాజు ఈ హీరోలతో సినిమాలు చేసి హిట్లిస్తారేమో చూడాలి.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #Dil Raju
  • #naga chaitanya
  • #Thank You

Also Read

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

Suyodhana Review in Telugu: సుయోధన సినిమా రివ్యూ & రేటింగ్!

Suyodhana Review in Telugu: సుయోధన సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Salman Khan: ఈ ఏడాది మిస్‌.. వచ్చే ఏడాది పక్కాగా పండక్కి వస్తా అంటున్న స్టార్‌ హీరో

Salman Khan: ఈ ఏడాది మిస్‌.. వచ్చే ఏడాది పక్కాగా పండక్కి వస్తా అంటున్న స్టార్‌ హీరో

Naga Chaitanya: నా వంట రుచి చేసేది మా ఆవిడే.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya: నా వంట రుచి చేసేది మా ఆవిడే.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

Vrushakarma Glimpse Review: వృష కర్మ  గ్లింప్స్ రివ్యూ.. చైతన్య ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడేలా ఉందిగా!

Vrushakarma Glimpse Review: వృష కర్మ గ్లింప్స్ రివ్యూ.. చైతన్య ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడేలా ఉందిగా!

trending news

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

14 mins ago
Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

25 mins ago
Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

15 hours ago
Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

20 hours ago
Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

21 hours ago

latest news

Chillara Devullu: తెరకెక్కబోతున్న మరో నవల… ఇదైనా వెంటనే వస్తుందా?

Chillara Devullu: తెరకెక్కబోతున్న మరో నవల… ఇదైనా వెంటనే వస్తుందా?

15 hours ago
Dhurandhar: నెగిటివిటీని పాజిటివ్‌గా మార్చేస్తున్నారు… ‘ధురంధర్‌’పై డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Dhurandhar: నెగిటివిటీని పాజిటివ్‌గా మార్చేస్తున్నారు… ‘ధురంధర్‌’పై డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ చూస్తే ఈఎమ్‌ఐ(EMI) లైఫ్ వద్దు అనుకుంటారు : సముద్రఖని

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ చూస్తే ఈఎమ్‌ఐ(EMI) లైఫ్ వద్దు అనుకుంటారు : సముద్రఖని

2 days ago
Anchor Sravanthi : యాంకర్ స్రవంతికి, కమీషనర్ సజ్జనార్ వార్నింగ్ !

Anchor Sravanthi : యాంకర్ స్రవంతికి, కమీషనర్ సజ్జనార్ వార్నింగ్ !

2 days ago
Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version