Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Dil Raju: వరిసు సినిమా వివాదంపై స్పందించిన దిల్ రాజు.. ఏమన్నారంటే?

Dil Raju: వరిసు సినిమా వివాదంపై స్పందించిన దిల్ రాజు.. ఏమన్నారంటే?

  • November 24, 2022 / 06:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dil Raju: వరిసు సినిమా వివాదంపై స్పందించిన దిల్ రాజు.. ఏమన్నారంటే?

సాధారణంగా ఒక భాషలో విడుదలయి మంచి సక్సెస్ అందుకున్న సినిమాలను ఇతర భాషలలో విడుదల చేయడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే ఎన్నో సినిమాలు తెలుగులో విడుదలయి ఎంతో మంచి ఆదరణ పొందాయి.ఇకపోతే దిల్ రాజు సమర్పణలో మసూద సినిమా విడుదల అయ్యి ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.ఈ సక్సెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా దిల్ రాజు చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ సినిమాపై ఎవరికి నమ్మకం లేకపోయినా డైరెక్టర్ కాన్ఫిడెన్స్ తో సినిమాపై ఫ్యాషన్ తో ఈ చిత్రాన్ని విడుదల చేశారు.

డైరెక్టర్ లో ఉన్న ఆ కాన్ఫిడెన్స్ తనకు ఎంతగానో నచ్చిందని తెలిపారు. అందుకే తనకు మద్దతు తెలిపానని వెల్లడించారు ఇక తనలో మరో యాంగిల్ కూడా ఉందని అది తెలియక చాలామంది నన్ను వివిధ రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారని తెలిపారు. సినిమాలను ప్రేమిస్తూ మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేసేవారినీ తాను ప్రేమించడమే కాకుండా వారికి పూర్తిగా తన మద్దతు ప్రకటిస్తానని ఈయన వెల్లడించారు. ఇలా ఒక మంచి సినిమా కోసం తాను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటానని వెల్లడించారు.

ఇక తన సమర్పణలో లవ్ టుడే సినిమాని కూడా విడుదల చేయబోతున్నాను. ఈ సినిమా నుంచి నాకు ఒక రూపాయి కూడా మిగలదు. అయినా తాను సినిమాపై ఫ్యాషన్ తో ఈ సినిమాని విడుదల చేస్తున్నానని తెలిపారు. నాకు డబ్బులు వద్దు డబ్బుతో మనం ఏం చేసుకుంటాం చివరికి మనతో పాటు ఏం వస్తుందో అందరికీ తెలిసిందే.. అంటూ దిల్ రాజు ఈ సందర్భంగా సినిమాల గురించి సినిమాపై తనకున్న ఫ్యాషన్ గురించి తెలియజేశారు.

ఇకపోతే వరిసు సినిమా ఇష్యూ గురించి కూడా ఈయన మాట్లాడుతూ త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి ఈ సినిమా విషయంలో ఏర్పడిన భేదాభిప్రాయాలు, ఈ సినిమా థియేటర్ వివాదం గురించి త్వరలోనే వెల్లడిస్తానంటూ ఈయన ఈ సినిమా గురించి కూడా స్పందించారు.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Love Today
  • #Masooda
  • #Producer Dil Raju
  • #Varisu

Also Read

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

related news

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

trending news

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

21 hours ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

21 hours ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

2 days ago
Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

2 days ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

2 days ago

latest news

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

16 hours ago
Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

16 hours ago
Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

17 hours ago
Mokshagna: వైలెంట్‌ డైరక్టర్‌తో నందమూరి వారసుడు.. కుదిరితే కిక్కే కిక్‌

Mokshagna: వైలెంట్‌ డైరక్టర్‌తో నందమూరి వారసుడు.. కుదిరితే కిక్కే కిక్‌

18 hours ago
Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version