Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » భార్య కోసమే దిల్ రాజు స్పెషల్ పార్టీ

భార్య కోసమే దిల్ రాజు స్పెషల్ పార్టీ

  • December 16, 2020 / 03:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

భార్య కోసమే దిల్ రాజు స్పెషల్ పార్టీ

టాలీవుడ్ సక్సెస్ రేటు ఎక్కువగా ఉన్న నిర్మాతలతో దిల్ రాజు ఒకరు. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కూడా దిల్ రాజు ప్రొడక్షన్ లో ఒక్క సినిమా అయినా చేయాలని అనుకుంటారు. వీలైనంత వరకు చిన్న సినిమాలతోనే వండర్స్ క్రియేట్ చేయగల సత్తా ఉన్న దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన లాక్ డౌన్ లో రెండోసారి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. మొదటి భార్య అనిత 2017లో గుండెపోటుతో మరణించింది.

అయితే తండ్రి ఒంటరిగా ఉండడం ఇష్టపడని కూతురు హాన్షితా రెడ్డి పెళ్లి పెద్దగా వ్యవహరించి మరి ఒక తోడును అందించింది. దిల్ రాజు భార్య తేజస్విని వచ్చిన తరువాత చాలా మార్పులు వచ్చాయనే చెప్పాలి. నిత్యం సినిమాలతో బిజీగా ఉండే రాజు గారు పెళ్లి తరువాత కొంచెం ఫీట్నెస్ పై కూడా దృష్టి పెట్టారు. అందుకు ముఖ్య కారణం తేజస్విని. ఇక పెళ్లి వేడుకను లాక్ డౌన్ లో సింపుల్ గా చేసుకున్న దిల్ రాజు ఇప్పుడు ఒక స్పెషల్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.

పెళ్లి నార్మల్ రోజుల్లో జరిగి ఉంటే అగ్ర తారలు కూడా రాజు కపుల్స్ ని కలిసేవారు. ఇక అందరికి ఒకరోజు పార్టీ ఇవ్వాలని దిల్ రాజు పార్టీని ప్లాన్ చేశారట. ఈ నెల 18న దిల్ రాజు 50వ పుట్టినరోజు. ఆ రోజే రిసెప్షన్ వేడుకను కూడా నిర్వహించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తనకు సన్నిహితంగా ఉండే సెలబ్రేటీలకు భార్యను పరిచయం చేసినట్లు ఉంటుందని కూడా దిల్ రాజు ఈ ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Producer Dil Raju
  • #Tejaswni

Also Read

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

related news

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

trending news

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

6 hours ago
Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

16 hours ago
Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

17 hours ago
Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

18 hours ago
Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

1 day ago

latest news

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

9 hours ago
Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

Ram Pothineni: తనలోని మరో యాంగిల్‌ బయటకు తీసిన రామ్‌.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

10 hours ago
Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

1 day ago
Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version