Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Dil Raju, Vaishnavi Chaitanya: బేబీ’ హీరోయిన్ తో కలిసి పాట పాడిన దిల్ రాజు!

Dil Raju, Vaishnavi Chaitanya: బేబీ’ హీరోయిన్ తో కలిసి పాట పాడిన దిల్ రాజు!

  • March 31, 2024 / 07:52 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dil Raju, Vaishnavi Chaitanya: బేబీ’ హీరోయిన్ తో కలిసి పాట  పాడిన దిల్ రాజు!

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్లో ఎక్కువ హిట్ సినిమాలు తీసిన నిర్మాతగా టాప్ ప్లేస్ లో నిలిచారు. అంతేకాదు ఈయన ఏ సినిమా తీసినా మినిమమ్ గ్యారంటీ అనే నమ్మకం జనాల్లో ఉంటుంది. అలాగే వేరే సినిమాల నిర్మాతలు, దర్శకులు కూడా దిల్ రాజుకి స్పెషల్ గా షో వేసి చూపించి.. ఏమైనా కత్తిరింపులు గట్రా వంటి సలహాలు చెప్పమని కోరుతూ ఉంటారు. ఇండస్ట్రీలో దిల్ రాజుకి ఉండే గౌరవం అలాంటిది.

ఇదంతా ఒక వైపు.. మరోవైపు దిల్ రాజుని తిట్టుకునే బ్యాచ్ కూడా ఉంటారు. ఇంకో వైపు దిల్ రాజు పై మీమ్స్ వేసే బ్యాచ్ కూడా ఉంటారు. దిల్ రాజు పలు సందర్భాల్లో మాట్లాడిన మాటలని.. ఈ బ్యాచ్ వైరల్ చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు కూడా దిల్ రాజుకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వీడియోని వైరల్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

దిల్ రాజు సోదరుడి కొడుకు ఆశిష్ (Ashish Reddy) మూడో సినిమాగా ‘లవ్ మీ’ (Love Me) అనే మూవీ తెరకెక్కుతుంది. అరుణ్ భీమవరపు డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి (M. M. Keeravani) సంగీత దర్శకుడు. ఏప్రిల్ 25 న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ను ఈరోజు నుండి మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ప్రసాద్ ల్యాబ్స్ లో ఓ ఈవెంట్ ను ఏర్పాటు చేసి ఈ సినిమా ఫస్ట్ లిరికల్ సాంగ్ అయిన ‘రావాలి రా’ అనే పాటను విడుదల చేశారు.

ఈ వేడుకలో హీరోయిన్ వైష్ణవి చైతన్యతో (Vaishnavi Chaitanya)  కలిసి దిల్ రాజు ఆ పాటను పాడటం జరిగింది. మొన్నటికి మొన్న ‘గేమ్ ఛేంజర్’ (Game Changer)  సినిమాలోని ‘జరగండి’ పాటకి దిల్ రాజు డాన్స్ చేసిన సంగతి తెలిసిందే. చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా దిల్ రాజు ఆ పాటకి స్టేజిపై డాన్స్ చేశారు. ఆ వీడియో కూడా వైరల్ అయ్యింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ashish Reddy
  • #Dil Raju
  • #Love Me
  • #Vaishnavi Chaitanya

Also Read

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

related news

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ విషయంలో మరోసారి ఫ్రస్ట్రేట్ అయిన దిల్ రాజు

Keerthy Suresh: కీర్తి పరోక్షంగా క్లారిటీ ఇచ్చినట్టే… కానీ?

The Rajasaab: ప్రముఖ నిర్మాతపై ఎస్.కె.ఎన్ సెటైర్లు.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!

Dil Raju: స్టార్ హీరోలను మందలిస్తూ హుకుం జారీ చేసిన దిల్ రాజు!

Thaman: గద్దర్ అవార్డు ఈవెంట్ సాక్షిగా దిల్ రాజుకు మరోసారి గేమ్ ఛేంజర్ ను గుర్తుచేసిన తమన్

trending news

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

3 mins ago
Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

14 hours ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

21 hours ago
Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

22 hours ago
Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

23 hours ago

latest news

8 Vasantalu: మీరు చూసిందే కనిపిస్తుంది.. ‘8 వసంతాలు’ దర్శకుడి క్లారిటీ!

46 mins ago
Paramapadha Sopanam Teaser: ‘పరమపద సోపానం’ టీజర్.. అర్జున్ అంబటి ఏమన్నాడంటే?

Paramapadha Sopanam Teaser: ‘పరమపద సోపానం’ టీజర్.. అర్జున్ అంబటి ఏమన్నాడంటే?

14 hours ago
Jana Nayagan: చివరి సినిమా విషయంలో విజయ్ మనసు మార్చుకున్నారా?

16 hours ago
Trisha: మహేష్ పై త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు

This Weekend Releases: ‘కన్నప్ప’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 15 సినిమాల లిస్ట్

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version