Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » Dil Raju: రెండేళ్లలో ఒక్క రోజు కూడా ఖాళీ ఉండదేమో

Dil Raju: రెండేళ్లలో ఒక్క రోజు కూడా ఖాళీ ఉండదేమో

  • April 25, 2021 / 02:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dil Raju: రెండేళ్లలో ఒక్క రోజు కూడా ఖాళీ ఉండదేమో

టాలీవుడ్‌లో మోస్ట్‌ బిజీయెస్ట్‌ ప్రొడ్యూసర్‌ ఎవరన్నా ఉన్నారు అంటే అది దిల్‌ రాజునేమో. ఆయన డైరీ తీసుకుంటే రోజూ ఏదో హీరోతోనే, డైరక్టర్‌తోనో, సినిమా టీమ్‌తోనో మీటింగ్‌ తప్పకుండా ఉంటుంది. అవి లేకపోతే సినిమా డిస్ట్రిబ్యూటర్లు, ప్రమోషనల్‌ టీమ్‌ పనులు ఉంటాయి. ఆయన జోరు చూస్తుంటే ఇది మరో రెండేళ్లు కొనసాగేలా కనిపిస్తుంది. కారణంగా ఆయన మొదలుపెట్టబోతున్న, మొదలుపెట్టాలనుకుంటున్న ప్రాజెక్టులే. ప్రస్తుతం దిల్‌ రాజు ప్రొడక్షన్‌లో ‘ఎఫ్‌ 3’, ‘శాకుంతలం’ నిర్మాణ పనుల్లో ఉన్నాయి. ఇవి కాకుండా చాలా రెడీ అవుతున్నాయి. కరోనా పరిస్థితులు సద్దుమణికగాక వాటిని మొదలుపెడతారు.

దిల్‌ రాజు ప్రొడక్షన్ రంగంలోకి వచ్చి 49 సినిమాలు చేశారు. 50వ సినిమాగా ఇటీవల రామ్‌చరణ్‌ – శంకర్‌ సినిమా ప్రకటించారు. త్వరలో షూటింగ్‌ మొదలవుతుంది. అల్లు అర్జున్ ‘ఐకాన్‌’ ఎప్పటి నుండో టాక్స్‌లో ఉంది. ఆ కథ కాకపోతే మరో కథ సిద్ధం చేసే పనిలో ఉన్నారు దిల్‌ రాజు. ప్రభాస్‌ 25 వ సినిమా దిల్‌ రాజు బ్యానర్‌లోనే ఉంటుందని టాక్‌. ఆ సినిమా కోసం ‘సలార్‌’ తర్వాత ప్రభాస్‌ మరోసారి ప్రశాంత్ నీల్‌తో జట్టుకట్టనున్నారు. ఇది కాకుండా పవన్‌ కల్యాణ్‌తో మరో సినిమా నిర్మించే పనిలో ఉన్నారు దిల్‌ రాజు. దానికి వంశీ పైడిపల్లి దర్శకుడని టాక్‌.

ఈ తెలుగు సినిమాలతోపాటు తమిళంలో విజయ్‌తో ఓ సినిమా ఉంటుంది. మరోవైపు ‘ఎఫ్‌ 2’ బాలీవుడ్‌కి కూడా తీసుకెళ్లబోతున్నారు. ఇదంతా చూస్తుంటే దిల్‌ రాజు ఇంత త్వరగా ఫ్రీ అయ్యేలా లేరుగా. ఈ సినిమాలు సెట్స్‌పై ఉన్నప్పుడే మరికొన్ని సినిమాలు ఓకే చేసుకునే పనిలో ఉంటారు దిల్‌ రాజు. ఆ లెక్కన రాబోయే రెండేళ్లలో ఫ్రీ అవ్వడమే కష్టమే. నిర్మాతలు ఇంత బిజీగా ఉంటే ఇండస్ట్రీ ఎప్పుడూ హ్యాపీనే కదా.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Icon
  • #Shakunthalam
  • #Vakeel Saab

Also Read

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

related news

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

trending news

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

20 mins ago
Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

9 hours ago
హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

9 hours ago
Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago

latest news

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

16 mins ago
George Krish: కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

52 mins ago
Shakeela: ఫోన్‌ ఎక్కువ సేపు వాడుతున్నారా? షకీలాకు ఏమైందో తెలుసుకోండి మరి!

1 hour ago
Janhvi Kapoor: మీకు ఫ్యాన్స్‌ వద్దా.. జాన్వీ కపూర్‌కు ఊహించని ప్రశ్న

6 hours ago
Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version