Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Dil Raju: ఓవర్సీస్‌ షోస్‌ విషయంలో దిల్‌ రాజు కీలక నిర్ణయం!

Dil Raju: ఓవర్సీస్‌ షోస్‌ విషయంలో దిల్‌ రాజు కీలక నిర్ణయం!

  • May 24, 2022 / 11:39 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dil Raju: ఓవర్సీస్‌ షోస్‌ విషయంలో దిల్‌ రాజు కీలక నిర్ణయం!

తెలుగు సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్‌ షోలు పడకపోయినా.. రిలీజ్‌ రోజు ఉదయం లేచేసరికే టాక్‌ వచ్చేస్తుంది. ఓవర్సీస్‌లో అప్పటికే షోలు పడిపోవడంతో అక్కడి వీడియోలు, వ్యూస్‌, కామెంట్లు, పోస్ట్‌ల ద్వారా టాక్‌ తెలిసిపోతుంది. దీంతో ఇక్కడ మార్నింగ్‌ షోల మీద ప్రభావం బాగానే కనిపిస్తుంది. సినిమా బాగుందంటే టికెట్‌లు బ్లాక్‌లోకి వెళ్తాయి. ఒకవేళ సినిమా బాగోలేదు అంటే కలక్షన్లు డీలా పడిపోతాయి. దీంతో ‘ఎఫ్‌ 3’ విషయంలో దిల్‌ రాజు కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌, అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘ఎఫ్‌ 3’. దిల్‌ రాజు ఈ సమ్మర్‌కి ఈ సోగ్గాళ్లను తీసుకొస్తున్నారు. ఈ వారం అంటే మే 27న సినిమా విడుదల కాబోతోంది. సాధారణ టికెట్‌ ధరలకే సినిమా వేస్తున్నాం అని చెప్పినా.. కాస్త ఎక్కువ టికెట్‌ రేట్లతో సినిమా వేస్తున్నారు. ఈ విషయం పక్కనపెడితే ఓవర్సీస్‌ ప్రీమియర్‌ల టైమింగ్‌లో మార్పు చేయాలని నిర్ణయించుకున్నారట. అంటే తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఎప్పుడు పడితే, అప్పుడే ఓవర్సీస్‌లో కూడా సినిమా ప్రదర్శించాలని నిర్ణయించుకున్నారట.

మామూలుగా 27న ఉదయం మనకు ఏడు గంటలకు సినిమా పడితే… అమెరికాలో ఆ టైమ్‌కి సినిమా షో పడి, జనాలు బయటకు వచ్చేస్తారు కూడా. కాబట్టి ఇక్కడ సినిమా పడే టైమ్‌ అంటే ఉదయం ఏడు తర్వాతే అక్కడ 26న రాత్రి 9 తర్వాతే షో వేస్తారట. దాని వల్ల అక్కడి టాక్‌ వచ్చేలోగా ఇక్కడ సినిమా షో పడిపోతుంది. దాని వల్ల అక్కడి టాక్‌ ఇంపాక్ట్‌ ఇక్కడ ఉండదు అని అనుకుంటున్నారట. అయితే ఇది ఎంతవరకు సాధ్యం అనేది చూడాలి.

ఇక ఇందాక చెప్పినట్లు సినిమా సాధారణ టికెట్‌ ధరలతో అయితే వేయడం లేదు. మల్టీప్లెక్స్‌ల్లో సినిమాకు రూ.295 వసూలు చేస్తున్నారు. సింగిల్‌ థియేటర్లలో రూ. 175 తీసుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటే వీటికి కేరియర్‌ ఛార్జీలు, సర్వీసుల ఛార్జీలు అంటూ రూ. 30 నుండి రూ. 40 వరకు అధికంగా పడుతుంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Dil Raju
  • #F3 Movie
  • #Mehreen Pirzada
  • #Tamannaah Bhatia

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

10 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

10 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

9 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

12 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 days ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version