మనవడి దోతి ఫంక్షన్లో దిల్ రాజు సందడి.. వైరల్ అవుతున్న ఫోటోలు..!
- July 8, 2021 / 05:19 PM ISTByFilmy Focus
మన వెంకట రమణా రెడ్డి అదే దిల్ రాజు గారు ఏ సినిమా వేడుకకి హాజరైనా హీరోల కంటే కూడా కలర్ ఫుల్ గా కుర్రాడిలా రెడీ అయ్యి వస్తుంటారు. ఇక ఆయన కుటుంబంలో ఏదైనా వేడుక ఉందంటే.. ఇంకెంత టిప్ టాప్ గా రెడీ అవుతారు అనేది మీ ఊహకే వదిలేస్తున్నా..! తాజాగా ఆయన మనవడు ఆరాన్ష్ దోతి ఫంక్షన్ జరిగింది. ఈ వేడుకలో దిల్ రాజు గారు వైట్ అండ్ వైట్ లో.. పెళ్లి కొడుకులా దర్శనమిచ్చారు.
అంతేకాదు చిన్న పిల్లాడిలా మారిపోయి తెగ సందడి చేశారు. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డి అలాగే ఆయన అల్లుడు అర్చిత్ రెడ్డి లను కూడా మనం ఈ ఫోటోలలో గమనించవచ్చు.అనిత గారు కాలం చేసాక వైఘారెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు దిల్ రాజు. అప్పటి నుండీ ఆయన రెట్టింపు జోష్ తో దూసుకుపోతున్నారని చెప్పాలి.
ప్రస్తుతం నాగ చైతన్య-విక్రమ్ కుమార్ లతో ‘థాంక్యూ’, చరణ్ – శంకర్ లతో ఓ మూవీ, విజయ్- వంశీ పైడిపల్లి లతో మరో మూవీలను లైన్లో పెట్టారు దిల్ రాజు. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి దిల్ రాజు మనవడి దోతి ఫంక్షన్ ఫోటోలను ఓ లుక్కేయండి :
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

Most Recommended Video
విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!
















