రాయల్ ఎన్‌ఫీల్డ్ పై ‘ఖిలాడి’ భామ హాట్ ఫోజులు.. వైరలవుతున్న డింపుల్ హయతి లేటెస్ట్ ఫోటోలు..!

2017 లో వచ్చిన ‘గల్ఫ్’ అనే చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన డింపుల్ హయతి హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గద్దలకొండ గణేష్’ చిత్రంలో ‘జర్రా జర్రా’ అనే ఐటెం సాంగ్లో నర్తించి బాగా పాపులర్ అయ్యింది. అటు తర్వాత ‘యురేకా’ అనే చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించినప్పటికీ ఆ చిత్రం ఈమెకు పెద్దగా కలిసి రాలేదు. అయితే ఈమెకు తెలుగు, తమిళ భాషల్లో మంచి అవకాశాలే దక్కుతున్నాయి.

రవితేజ -రమేష్ వర్మ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఖిలాడి’, విశాల్ హీరోగా తెరకెక్కిన ‘సామాన్యుడు’, ధనుష్ – అక్షయ్ కుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘అత్రంగి రే’ వంటి క్రేజీ సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. గ్లామర్ షో విషయంలో డింపుల్ హయతి ఎంత మాత్రం తగ్గదు అనడంలో అతిశయోక్తి లేదు.తాజాగా రాయల్ ఎన్‌ఫీల్డ్ బండి పై ఈమె ఇచ్చిన హాట్ ఫోజులు వర్ణనాతీతం.ఎద అందాలు చూపిస్తూ చేసిన ఈ ఫోటో షూట్ కుర్రకారుని సైతం ఉక్కిరిబిక్కిరి చేసే విధంగా ఉందని చెప్పాలి. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More…

1

2

3

4

5

6

7

8

9

10

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus