Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » స్టార్ హీరోని డైరెక్ట్ చేసే అవకాశం మిస్ చేసుకున్న ‘ఎఫ్2’ డైరెక్టర్..!

స్టార్ హీరోని డైరెక్ట్ చేసే అవకాశం మిస్ చేసుకున్న ‘ఎఫ్2’ డైరెక్టర్..!

  • January 25, 2019 / 01:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

స్టార్ హీరోని డైరెక్ట్ చేసే అవకాశం మిస్ చేసుకున్న ‘ఎఫ్2’ డైరెక్టర్..!

అనిల్ రావిపూడి డైరెక్షన్లో సంక్రాంతి కానుకగా విడుదలన ‘ఎఫ్2’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికీ 100 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టింది. వెంకటేష్, వరుణ్ తేజ్ లాంటి హీరోలతో సింపుల్ కథను తీసుకుని తనదైన శైలిలో ఎంటర్టైన్మెంట్ జోడించి మెప్పించాడు అనిల్. ఈ చిత్రంతో తన కెరీర్లో మొదటి 100 కోట్ల చిత్రాన్ని సాధించాడు. 100 కోట్ల గ్రాస్ చాలా మంది డైరెక్టర్లు సాధించినప్పటికీ.. అవి స్టార్ హీరోలతో సాధించినవే..! అయితే మిడిల్ ఆర్డర్ హీరోలతో.. ఎటువంటి ఫైట్స్ లేకుండా ఈ ఫీట్ ను సాధించిన అనిల్ రావిపూడిని కచ్చితంగా అభినందించాల్సిందే .

  • ‘మిస్టర్ మజ్ను’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..!
  • వినయ విధేయ రామ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • ఎఫ్ 2 రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • ‘ఎన్టీఆర్ -కథానాయకుడు’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రస్తుతం అనిల్ రావిపూడితో పని చేయడానికి.. యువ హీరోలు, అగ్ర నిర్మాతలు క్యూలు కడుతుండడం విశేషం. ఇక ఈ చిత్ర సక్సెస్ ప్రమోషన్లలో అనిల్ రావిపూడి కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. నందమూరి కళ్యాణ్ రామ్ తో ‘పటాస్’ సూపర్ హిట్ అందుకున్న టైములో అనిల్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ని కలిసి ఒక లైన్ వినిపించాడట. అనిల్.. గంటన్నర నేరేషన్ కే బాగా ఇంప్రెస్ అయిపోయిన తారక్ ఫుల్ స్క్రిప్ట్ ని డెవలప్ చెసుకుని వస్తే షూట్ మొదలుపెట్టేద్దామని అన్నాడట. అయితే అతి తక్కువ టైములో అంత పెడా స్టార్ హీరో స్క్రిప్ట్ కి న్యాయం చేయలేనేమో అని భావించి అనిల్ డ్రాప్ అయ్యాడట. అయితే ఇప్పుడు తారక్ తో సినిమా చేయాలనీ కోరిక ఉన్నప్పటికీ.. తారక్ ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంతో బిజీగా ఉండడం.. అలాగే అనిల్ కూడా తన కమిట్మెంట్స్ తో బిజీగా ఉండడంతో.. భవిష్యత్తులో.. కచ్చితంగా చేస్తానని చెప్పాడు. ఈ కాంబినేషన్ సెట్ అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పండగే.. అని చెప్పడంలో సందేహం లేదు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Jr Ntr
  • #Anil Ravipudi
  • #Anil Ravipudi Movies
  • #Directior Anil Ravipudi
  • #Director Anil Ravipudi

Also Read

Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

related news

Msg: MSG హిట్‌… చిరంజీవికి ఘన సన్మానం.. ఫొటో చూశారా?

Msg: MSG హిట్‌… చిరంజీవికి ఘన సన్మానం.. ఫొటో చూశారా?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో సౌమ్య గుర్తుందా? ఆమె అసలు పేరు ఏంటో.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో సౌమ్య గుర్తుందా? ఆమె అసలు పేరు ఏంటో.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Anil Ravipudi: రూమర్‌ క్రియేటర్లను రప్ఫాడించిన అనిల్‌ రావిపూడి.. ఏమన్నాడంటే?

Anil Ravipudi: రూమర్‌ క్రియేటర్లను రప్ఫాడించిన అనిల్‌ రావిపూడి.. ఏమన్నాడంటే?

Venkatesh: వెంకటేష్- అనుదీప్.. భలే కాంబో.. ఫిక్సయ్యిందా?

Venkatesh: వెంకటేష్- అనుదీప్.. భలే కాంబో.. ఫిక్సయ్యిందా?

trending news

Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

49 mins ago
Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

2 hours ago
Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

4 hours ago
Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

5 hours ago

latest news

Kantara : కాంతారా ఇష్యూ లో రణ్వీర్ సింగ్ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కర్ణాటక హై కోర్ట్.. ఏమన్నారంటే..?

Kantara : కాంతారా ఇష్యూ లో రణ్వీర్ సింగ్ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కర్ణాటక హై కోర్ట్.. ఏమన్నారంటే..?

53 mins ago
Mrunal Thakur : ఆ హీరో వల్లే ఈ రోజు నేను మానసికంగా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను : మృణాల్ ఠాకూర్

Mrunal Thakur : ఆ హీరో వల్లే ఈ రోజు నేను మానసికంగా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను : మృణాల్ ఠాకూర్

4 hours ago
Keerthy – Rekha – Rani: మూడు తరాలు.. ముగ్గురు స్టార్‌ హీరోయిన్‌.. ముచ్చటగా ఉందిగా ఈ పిక్‌

Keerthy – Rekha – Rani: మూడు తరాలు.. ముగ్గురు స్టార్‌ హీరోయిన్‌.. ముచ్చటగా ఉందిగా ఈ పిక్‌

6 hours ago
Kaithi 2: ‘ఖైదీ 2’కి పేరు ఫిక్స్‌ చేసిన లోకేశ్‌ కనగరాజ్‌.. అందరికీ తెలిసిన పేరే..

Kaithi 2: ‘ఖైదీ 2’కి పేరు ఫిక్స్‌ చేసిన లోకేశ్‌ కనగరాజ్‌.. అందరికీ తెలిసిన పేరే..

6 hours ago
Mythri Movie Maker: ముగ్గురు తమిళ హీరోలను ఓకే చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్‌.. త్వరలో…

Mythri Movie Maker: ముగ్గురు తమిళ హీరోలను ఓకే చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్‌.. త్వరలో…

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version