Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ‘ఆర్.ఎక్స్.100’ దర్శకుడికి వాళ్ళు కూడా హ్యాండిచ్చారా?

‘ఆర్.ఎక్స్.100’ దర్శకుడికి వాళ్ళు కూడా హ్యాండిచ్చారా?

  • February 16, 2020 / 09:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ఆర్.ఎక్స్.100’ దర్శకుడికి వాళ్ళు కూడా హ్యాండిచ్చారా?

‘ఆర్.ఎక్స్.100’ చిత్రంతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు అజయ్ భూపతి. ఈ చిత్రం కొన్న డిస్ట్రిబ్యూటర్లకు ఏకంగా 5 రేట్లు లాభాల్ని అందించింది. బోల్డ్ కంటెంట్ సినిమాని .. అంత ఇంటెన్సిటీగా చెప్పొచ్చా అనేంతలా.. అందరినీ ఆకర్షించింది ఈ చిత్రం. ఇంకేముంది ఈ దర్శకుడికి ఇక దశ తిరిగినట్టే అని అంతా అనుకున్నారు. అందుకు తగినట్టే.. ‘మహా సముద్రం’ అనే కథ రాసుకుని హీరోల చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు. ఈ కథ విన్న ప్రతీ ఒక్కరూ సూపర్ అని అజయ్ ను ప్రశంసిస్తున్నప్పటికీ.. ఛాన్స్ ఇవ్వడానికి మాత్రం ఎవ్వరూ ముందుకు రావడం లేదు.

Director Ajay Bhupathi's Maha Samudram Movie1

ఓ దశలో రవితేజ చేయడానికి ముందుకొచ్చినా… నిర్మాతతో పారితోషికం విషయంలో వెనుకడుగు వేసాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక రామ్ కు చెబితే డేట్స్ కాళీ లేవని చెప్పాడని కూడా సమాచారం. ఇదే క్రమంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నాగ చైతన్య, శర్వానంద్.. ఇలా అందరి హీరోలను సంప్రదించినా అదే సీన్ రిపీట్ అయ్యిందట. కథ నచినప్పటికీ ఎందుకు.. సినిమా చేయడానికి ముందుకు రావడం లేదు అనేది.. ఇక్కడ పెద్ద చర్చ నీయాంశం అయ్యింది. ఇంకో విషయం ఏమిటంటే ఈ కుర్ర డైరెక్టర్ దగ్గర మరో కథ కూడా రెడీగా ఉందట. అయినప్పటికీ ఈ కథ తీశాకే ‘మహా సముద్రం’ తెరకెక్కించాకే మరో కథ చేస్తానని పట్టుదలతో ఉన్నాడట. మరి ఈ ‘మహా సముద్రం’ లో ఎన్నాళ్ళు ఈతకొడతాడో చూడాలి.

Most Recommended Video

వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా రివ్యూ & రేటింగ్!
పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
ఒక చిన్న విరామం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajay Bhupathi
  • #maha samudram
  • #naga chaitanya
  • #RaviTeja
  • #RX100 Movie

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

20 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

20 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

17 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version