Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » పవన్ కల్యాణ్ గారు అవకాశం ఇస్తే.. మేజిక్ చేస్తా : అనిల్ రావిపూడి..!

పవన్ కల్యాణ్ గారు అవకాశం ఇస్తే.. మేజిక్ చేస్తా : అనిల్ రావిపూడి..!

  • January 25, 2019 / 12:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ కల్యాణ్ గారు అవకాశం ఇస్తే.. మేజిక్ చేస్తా : అనిల్ రావిపూడి..!

తాజాగా ‘ఎఫ్2’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు దర్శకుడు అనిల్ రావిపూడి. సంక్రాంతి కానుకగా దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రం దాదాపు 100 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టి.. దూసుకుపోతుంది. అంతే కాదు.. జనవరి 26 నుండీ మరో 5 సన్నివేశాల్ని జత చేయబోతున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ చిత్రం భారీ విజయం సాధించడంతో… స్టార్ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయాడు అనిల్ రావిపూడి. అటు మాస్ ఆడియన్స్ ను .. ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే సినిమాలు చేస్తూ, దర్శకుడిగా అనిల్ రావిపూడి తన సత్తా చాటుకుంటున్నాడు.

  • ‘మిస్టర్ మజ్ను’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..!
  • వినయ విధేయ రామ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • ఎఫ్ 2 రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • ‘ఎన్టీఆర్ -కథానాయకుడు’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజాగా ‘ఎఫ్2’ సక్సెస్ ప్రమోషన్లలో భాగంగా… అనిల్ రావిపూడికి ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయ్యింది. అదేంటంటే… ‘గబ్బర్ సింగ్’లో పవన్ కల్యాణ్ ను హరీశ్ శంకర్ ఓ రేంజ్ లో చూపించాడు. మళ్ళీ పవన్ ను ఆ రేంజ్ లో చూపించే సత్తా మీకే ఉందనిపిస్తోంది .. మరి మీకేమనిపిస్తుంది?’ అనే ప్రశ్నకి అనిల్ బదులిస్తూ… “నా పట్ల మీకున్న నమ్మకానికి థ్యాంక్స్ .. నేను ఇంతవరకూ పవన్ కల్యాణ్ గారిని ఎప్పుడూ కలవలేదు .. అలాంటి అవకాశం కూడా రాలేదు. నిజంగా మీరన్నట్టు… ఆయనతో సినిమా చేసే ఛాన్స్ వస్తే మాత్రం వదులుకోను. నన్ను నేను నిరూపించుకునేలా మేజిక్ చేయడానికి రెడీగా వున్నాను” అంటూ ఆసక్తికరమైన సమాధానమిచ్చాడు. అనిల్ రావిపూడి ఇలా చెప్పడంతో ఆ అవకాశం త్వరగా వస్తే బాగుణ్ణు.. అంటూ పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Anil Ravipudi news
  • #Director Anil Ravipudi
  • #pawan kalyan
  • #Pawan kalyan latest news

Also Read

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

related news

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

trending news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

3 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

5 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

1 day ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

1 day ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

4 hours ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

5 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

6 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version