Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Dasarath: మనోజ్ సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి నేనే కారణం: దశరథ్

Dasarath: మనోజ్ సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి నేనే కారణం: దశరథ్

  • July 2, 2023 / 03:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dasarath: మనోజ్ సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి నేనే కారణం: దశరథ్

తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శకుడిగా మంచి గుర్తింపు పొందినటువంటి దశరథ్ దర్శకత్వంలో వచ్చిన పలు సినిమాలు మంచి సక్సెస్ సాధించగా మరికొన్ని సినిమాలు ఘోరమైన పరాజయాలను ఎదుర్కొన్నాయి. ఇలా దశరథ్ దర్శకత్వంలో వచ్చినటువంటి సంతోషం మిస్టర్ పర్ఫెక్ట్ వంటి సినిమాలు కమర్షియల్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నాయి .సంబరం, స్వాగతం, శ్రీ, శౌర్య వంటి సినిమాలకు కూడా దర్శకత్వం వహించారు. ఇలా ఇండస్ట్రీలో దర్శకుడిగా కొనసాగుతున్నటువంటి దశరథ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని నటుడు ప్రభాస్ గురించి అలాగే మనోజ్ గురించి పలు విషయాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ (Dasarath) తనకు ప్రభాస్ మనోజ్ తో మంచి రిలేషన్ ఉందని తెలియజేశారు.ఇక సంబరం సినిమా ఫెయిల్యూర్ గురించి ఈయన మాట్లాడుతూ దిల్ సినిమా మంచి హిట్ కావడంతో సంబరం సినిమా స్క్రిప్ లో కొన్ని మార్పులు చేసాము ఇలా మార్పులు చేయటం వల్ల ఈ సినిమా ప్లాప్ అయిందని తెలిపారు. ఇక మనోజ్ హీరోగా నటించిన శ్రీ, శౌర్య సినిమాల గురించి కూడా ఈ సందర్భంగా ఈయన మాట్లాడారు.

ఈ సందర్భంగా మనోజ్ నటించిన ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి తానే కారణమని తెలియజేస్తారు.. శౌర్య సినిమా మంచి సక్సెస్ అందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసాము కానీ ఈ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచిందని ఈయన తెలియజేశారు. ఇక తనకు ఇప్పటికీ ప్రభాస్ మనోజ్ తో చాలా మంచి అనుబంధము ఉందని తెలిపారు.

ఇక తనుకు కనుక కొడుకు పుడితే మనోజ్ లాగా పుట్టాలంటూ ఈ సందర్భంగా మనోజ్ గురించి డైరెక్టర్ దశరథ్ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. డైరెక్టర్ మనోజ్ గురించి ఇలా మాట్లాడారు అంటే మనోజ్ మంచితనం ఆయన మనస్తత్వం ఎలాంటిదో ఈయన మాటల్లోనే అర్థమవుతుంది. ప్రస్తుతం మనోజ్ గురించి ఈయన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dasarath
  • #Director Dasarath
  • #Manoj

Also Read

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

related news

Ameer Log Review in Telugu: అమీర్ లోగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ameer Log Review in Telugu: అమీర్ లోగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

4 mins ago
Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

5 hours ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

5 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

6 hours ago
Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

6 hours ago

latest news

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

5 mins ago
Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

1 hour ago
NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

15 hours ago
Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

20 hours ago
Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version