Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » అఖిల్ రెండో సినిమాకు డైరక్టర్ ఫిక్స్

అఖిల్ రెండో సినిమాకు డైరక్టర్ ఫిక్స్

  • July 19, 2016 / 01:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అఖిల్ రెండో సినిమాకు డైరక్టర్ ఫిక్స్

అక్కినేని అభిమానులకు శుభవార్త. అఖిల్ రెండో చిత్రానికి డైరక్టర్ ఫిక్స్ అయ్యాడు. గత కొంతకాలంగా రెండో సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తారని, ఇంకా కొందరి పేర్లు వినిపించాయి. అయితే చివరికి ఆ అవకాశం హను రాఘవపూడి అందుకున్నాడు. అందాల రాక్షసి చిత్రంతో టాలీవుడ్ మణిరత్నంగా పేరు తెచ్చుకున్న హను “కృష్ణ గాడి వీర ప్రేమ గాధ” తో కమర్షియల్ డైరక్టర్ గా నిరూపించుకున్నాడు.

కొడుకు మొదటి సినిమా ఫెయిల్ కావడంతో కింగ్ నాగార్జున రంగంలోకి దిగి పలు కథలను విన్నారు. ఇందులో భాగంగా హను రాఘవపూడి చెప్పిన కథ ఆసక్తిగా ఉండడంతో అఖిల్ ని వినమని చెప్పారు. అతనికి కూడా స్టోరీ నచ్చడంతో ఒకే చెప్పేసారు.  స్క్రిప్టింగ్ దశలో ఉన్న ఈ సినిమాను కిలారు వెంకట రత్నం నిర్మించనున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది.

వి.వి.వినాయక్ దర్శకత్వంలో వచ్చిన అఖిల్ తొలి చిత్రం “అఖిల్” ఆశించిన ఫలితం రాక పోవడంతో ఈ యువ హీరో రెండో సినిమా ద్వారానైనా హిట్ ట్రాక్ లోకి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకే కథను ఓకే చెప్పడానికి పది నెలల టైమ్ తీసుకున్నాడు. యాక్షన్, లవ్ ఎంటర్ టైన్ జాన్రాలో తెరకెక్కనున్న సినిమాతో అఖిల్ తండ్రికి తగ్గ కొడుకుగా నిరూపించుకుంటాడని ఆశిద్దాం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Akhil 2nd Film
  • #Akhil Akkineni

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

15 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

1 day ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

6 hours ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

7 hours ago
Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

8 hours ago
Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version