Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » పవన్‌ ఎంటరైతే యూనిట్‌ ఎలా వుంటారో చెప్పిన హరీష్‌

పవన్‌ ఎంటరైతే యూనిట్‌ ఎలా వుంటారో చెప్పిన హరీష్‌

  • September 29, 2020 / 05:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్‌ ఎంటరైతే యూనిట్‌ ఎలా వుంటారో చెప్పిన హరీష్‌

షూటింగ్‌ జరుగుతున్న లొకేషన్‌ లేదా సెట్‌ ఎక్కడికి వెళ్ళినా హడావిడి హడావిడిగా వుంటుంది. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా వుంటారు. షాట్‌కి, షాట్‌కి మధ్య గ్యాప్‌లో కెమెరా డిపార్ట్‌మెంట్‌ వాళ్ళ నెక్ట్స్‌ తియ్యబోయే షాట్‌కి రెడీ అవుతుంటే… సెట్‌ డిపార్ట్‌మెంట్‌ సెట్‌ వర్క్‌ చూసుకుంటారు. ఓ విధమైన హడావిడి వుంటుంది. అటువంటి సెట్‌లోకి ఒక్కసారి పవన్‌కల్యాణ్‌ ఎంటరైతే అందరూ సైలెంట్‌ అయిపోతారని డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ చెప్తున్నారు. మరోసారి ఆది ఎక్స్‌పీరియన్స్‌ చెయ్యడానికి ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నానని ఆయన తెలియజేశారు.

పవన్‌ కల్యాణ్‌కి హరీష్‌ శంకర్‌ వీరాభిమాని. ‘గబ్బర్‌ సింగ్‌’ ఆడియో ఫంక్షన్‌లో కట్టే కాలే వరకూ పవన్‌ అభిమానిగా వుంటానని చెప్పుకొచ్చారు. పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ కోరుకున్నట్టు పవన్‌ని చూపించి ‘గబ్బర్‌ సింగ్‌’తో బ్లాక్‌బస్టర్‌ కొట్టారు. ఎయిట్‌ ఇయర్స్‌ తరవాత మళ్ళీ పవన్‌ని డైరెక్షన్‌ చేసే ఛాన్స్‌ అందుకున్నారు. ‘వకీల్‌ సాబ్‌’, క్రిష్‌ డైరెక్షన్‌లో పవన్‌ చేస్తున్న సినిమా కంప్లీట్‌ అయ్యాక, హరీష్‌ డైరెక్షన్‌లో పవన్‌ సిన్మా చెయ్యనున్న సంగతి తెలిసిందే. ప్రజెంట్‌ ఆ సినిమా స్ర్కిప్ట్‌ వర్క్‌లో హరీష్‌ బిజీగా వున్నారు.

Harish Shankar Pawan Kalyan movie to be postponed1

‘గబ్బర్‌ సింగ్‌’లో ఎంటర్‌టైన్‌మెంట్‌, హీరోయిజమ్‌ మీద హరీష్‌ శంకర్‌ కాన్సంట్రేట్‌ చేశాడు. ఈసారి జస్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ వుండదని ఆల్రెడీ హింట్‌ ఇచ్చారు. పవన్‌ పొలిటికల్‌ ఇమేజ్‌కి సంబంధించి స్టోరీలో ఏదైనా వుంటుందో లేదో ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుందని హరీష్‌ అన్నారు. పవర్‌స్టార్‌ క్యారెక్టరైజేషన్‌, సినిమా ఫ్యాన్స్‌కి ట్రీట్‌లా వుంటాయని ఆయన హమీ ఇస్తున్నారు.

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Harish Shanker
  • #pawan
  • #pawan kalyan
  • #Powerstar
  • #pspk

Also Read

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

related news

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

3 hours ago
Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

16 hours ago
Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

16 hours ago
Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

16 hours ago
Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

17 hours ago

latest news

Swagatha Krishnan: కోలీవుడ్‌లో మరోసారి ‘మీటూ’.. చిన్మయిలా మరో సింగర్‌ వాయిస్‌ రెయిజ్‌

13 hours ago
Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

14 hours ago
Chandra Siddhartha: అత్యంత పొడవైన టైటిల్‌.. చరిత్రలో తొలిసారి.. ఏంటంటే?

15 hours ago
Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

17 hours ago
Vishal Chaturvedi: వాళ్ల బుర్రంతా చెత్తతో నిండిపోయింది.. ఓటీటీలపై దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version