Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » అప్పుడు ఓటీటీలో ‘వి’ విడుదలకు ఓకే చెప్పాం!

అప్పుడు ఓటీటీలో ‘వి’ విడుదలకు ఓకే చెప్పాం!

  • September 1, 2020 / 12:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అప్పుడు ఓటీటీలో ‘వి’ విడుదలకు ఓకే చెప్పాం!

ఓటీటీలో ‘వి’ చిత్రాన్ని విడుదల చేసే విషయంలో నిర్మాత ‘దిల్’ రాజు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి మధ్య పలు తర్జనభర్జనలు జరిగాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ ‘వి’ని థియేటర్లలో విడుదల చేయాలని హీరో నాని సహా మోహనకృష్ణ ఇంద్రగంటి పట్టుబట్టారు. దర్శకుడు ఈ సంగతి ఒప్పుకున్నారు. అయితే, ‘దిల్’ రాజు వేసిన ఒక ప్రశ్నకు సమాధానం చెప్పలేక చివరకు ఓటీటీలో విడుదల చేయడానికి అంగీకరించమని ఆయన తెలిపారు. మార్చి నుండి ‘వి’ చిత్రానికి ఓటీటీ వేదికల నుండి ఆఫర్లు వచ్చాయి. ఓటీటీలో విడుదలకు నాని కూడా మొదట ఒప్పుకోలేదని దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తెలిపారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ “థియేటర్లలో విడుదల చేయాలని తీసిన సినిమా ‘వి’. ఓటీటీలో విడుదల చేయవద్దని ‘దిల్’ రాజు గారిని నేను, నాని ఐదు నెలలు బతిమాలాం. మా కోసం ఆయన కూడా వెయిట్ చేసి చూసి చూశారు. మార్చి మంత్ ఎండింగ్ నుండి సెప్టెంబర్ వరకు థియేటర్లు ఓపెన్ అవుతాయని వెయిట్ చేశారు. అయినా కాలేదు. ‘ఎప్పుడు థియేటర్లు ఓపెన్ అవుతాయో చెబుతావా?” అని దిల్ రాజు గారు ప్రశ్నించారు. అప్పటివరకు వెయిట్ చేస్తానని ఆయన అన్నారు. నా దగ్గర సమాధానం లేదు. ఆయన పరిస్థితి పూర్తిగా వివరించే సరికి ఓటీటీలో విడుదల వద్దని చెప్పలేకపోయాం. సరేనని అంగీకరించాం” అని అన్నారు.

Director Indraganti Mohan Krishna about V Movie Releaing in OTT1

సెప్టెంబర్ 5న అమెజాన్ ఓటీటీలో ‘వి’ విడుదల కానుంది. నాని మొదటిసారి విలన్ రోల్ చేసిన సినిమా ఇది. ఇందులో సుధీర్ బాబు హీరో. నాని కంటే అతడికి కొంచెం స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఉంటుందట. సుధీర్ సరసన నివేదా థామస్ నటించగా, కీలక పాత్రలో అదితీరావు హైదరి నటించింది. ఆమె పాత్రను సస్పెన్స్ గా ఉంచాలని ట్రయిలర్ లో చూపించలేదని దర్శకుడు ఇంద్రగంటి అన్నారు.

Most Recommended Video

34 ఏళ్ళ సినీ కెరీర్ లో ‘కింగ్’ నాగార్జున రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
సౌత్ లో అత్యధిక పారితోకం అందుకునే సంగీత దర్శకులు వీరే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Nani
  • #Aditi Rao Hydari
  • #Hero Nani
  • #jagapathi babu
  • #Mohanakrishna Indraganti

Also Read

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

related news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

trending news

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

3 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

3 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

9 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

1 day ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version