Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Koratala Siva: ‘దేవర 2’కి హైప్‌ నింపేస్తున్న కొరటాల.. ఇప్పుడు పది శాతమే చూశారంటూ..!

Koratala Siva: ‘దేవర 2’కి హైప్‌ నింపేస్తున్న కొరటాల.. ఇప్పుడు పది శాతమే చూశారంటూ..!

  • October 8, 2024 / 11:42 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Koratala Siva: ‘దేవర 2’కి హైప్‌ నింపేస్తున్న కొరటాల.. ఇప్పుడు పది శాతమే చూశారంటూ..!

‘దేవర’ (Devara) సినిమా ఏ స్థాయిలో ఉందో మీరు చూశారు.. ‘దేవర 2’ అంతకుమించిన స్థాయిలో ఉంటుంది అని అంటున్నారు కొరటాల శివ. సినిమా ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు ఉంటుంది అనే విషయంలో ఇప్పటివరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు కానీ.. సినిమా ఎవరూ ఊహించని స్థాయిలో ఉంటుంది అని మాత్రం చెప్పేశారు. దీనికి సంబంధించి ఆయన చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొరటాల శివ (Koratala Siva) – ఎన్టీఆర్‌ (Jr NTR)  కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘దేవర’.

Koratala Siva

జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor)  , సైఫ్‌ అలీ ఖాన్‌ (Saif Ali Khan) ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఆ సినిమా ఊహించని విజయం అందుకుంది అని చెబుతున్నారు. తొలి వారాంతంలో భారీ వసూళ్లు అందుకున్న ఈ సినిమా వసూళ్ల విషయంలో ఆ తర్వాత ఊహించని రీతిలో పడిపోయింది అని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా గురించి వరుస ఇంటర్వ్యూలు, విషయాలు బయటకు వస్తున్నాయి. ‘దేవర 2’లో జాన్వీ కపూర్‌ పాత్ర అసాధారణంగా ఉంటుందని గతంలో ఓసారి చెప్పిన టీమ్‌..

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సుహాస్ 'జనక అయితే గనక' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 2 'యుఫోరియా' గ్లింప్స్ ఎలా ఉందంటే?
  • 3 నెట్టింట హాట్ టాపిక్ అవుతున్న సలార్2 లీక్స్.. ఫ్యాన్స్ ఎగ్జైట్ అయ్యేలా?

ఆమె పాత్ర చూశాక ఆశ్చర్యపోతారని హైప్‌ ఇస్తోంది. మొదటిభాగం కంటే రెండో భాగంలో ఆమె పవర్‌ఫుల్‌గా ఉంటుందని అంటున్నారు. అలాగే కథలో అసలు మలుపులు పార్ట్‌ 2లోనే ఉంటాయని చెబుతున్నారు కొరటాల శివ. ‘దేవర 1’లో మీరు చూసింది 10 శాతం మాత్రమేనని, రెండో భాగంలో వందకు వంద శాతం చూస్తారని కొరటాల మాటిస్తున్నారు. ఇటీవల ఎన్టీఆర్‌ కూడా ‘దేవర 2’ గురించి ఇలానే చెప్పారు.

‘దేవర 1’ షూటింగ్‌ సమయంలోనే రెండో ‘దేవర’ సన్నివేశాలు షూట్‌ చేశామని తెలిపారు. ఆ లెక్కన ‘దేవర’ కంటే సీక్వెల్‌ ఇంకా బాగుంటుందని తారక్‌ అన్నాడు. అయితే కథ సిద్ధంగా ఉందని.. కొన్ని మెరుగులు అవసరం అని చెప్పాడు. అంటే ‘దేవర 2’ కథకు టింకరింగ్‌లు వేసి ఫైనల్‌ చేయాలి. ఈజీగా చెప్పాలంటే ‘పుష్ప: ది రూల్‌’ (Pushpa 2) విషయంలో సుకుమార్‌ (Sukumar) అండ్‌ కో. చేసినట్లుగా అన్నమాట.

‘పుష్ప 2’ రిలీజ్‌ డేట్‌ మారుతోంది… అయితే ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూసే

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

20 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

20 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

5 mins ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

1 hour ago
Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

2 hours ago
Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

3 hours ago
Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version