Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Movie News » Pushpa 2: ‘పుష్ప 2’ రిలీజ్‌ డేట్‌ మారుతోంది… అయితే ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూసే

Pushpa 2: ‘పుష్ప 2’ రిలీజ్‌ డేట్‌ మారుతోంది… అయితే ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూసే

  • October 8, 2024 / 11:06 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa 2: ‘పుష్ప 2’ రిలీజ్‌ డేట్‌ మారుతోంది… అయితే ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూసే

‘పుష్ప: ది రూల్‌’ (Pushpa 2) సినిమా రిలీజ్‌ ఎప్పుడు అంటే.. ఇదిగో డిసెంబరు 6న సినిమా టీమ్‌ చెబుతూనే ఉంది. అందుకు తగ్గట్టుగానే నిద్రాహారాలు మానుకొని మరి సినిమా టీమ్‌ క్లయిమాక్స్‌ చిత్రీకరణలో బిజీగా ఉంది. రామోజీ ఫిలిం సిటీలో వేసి సెట్స్‌, ఇండోర్‌లో సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం చూస్తే.. సినిమా డిసెంబరు 6న వచ్చే అవకాశం లేదు అని చెబుతున్నారు. అలా అని, సినిమా వాయిదా పడింది అని బాధపడొద్దు.

Pushpa 2

ఎందుకంటే సినిమాను ఒక రోజు ముందుగానే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సుకుమార్‌  (Sukumar) అండ్‌ కో. ప్లాన్‌ చేస్తున్నారట. ఈ మేరకు సినిమా టీమ్‌ ఫైనల్‌ అవుట్‌పుట్‌ని రెండు రోజుల ముందే సిద్ధం చేసి క్యూబ్‌కి పంపించే ప్లాన్‌లో ఉన్నారట. తొలి ‘పుష్ప’ తరహాలో ఆఖరి వరకు ఉండి, ఉంచి ఇబ్బందిపడకుండా ముందుగానే రెడీ చేస్తారట. ఆ లెక్కన డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. లాంగ్‌ వీకెండ్‌ను వినియోగించుకునే ఉద్దేశంతోనే ‘పుష్ప’ టీమ్‌ ప్లాన్‌ చేస్తోందట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సుహాస్ 'జనక అయితే గనక' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 2 'యుఫోరియా' గ్లింప్స్ ఎలా ఉందంటే?
  • 3 నెట్టింట హాట్ టాపిక్ అవుతున్న సలార్2 లీక్స్.. ఫ్యాన్స్ ఎగ్జైట్ అయ్యేలా?

ప్రస్తుతం ఎంత పెద్ద సినిమా అయినా, ఎంత మంచి టాక్‌ వచ్చినా వీకెండ్‌ తర్వాత ఆ స్థాయి వసూళ్లు రావడం లేదు. అందుకే గురు, శుక్ర, శని, ఆదివారాలను వాడుకుని భారీ వసూళ్లకు ప్లాన్‌చేస్తున్నారట. ఆ లెక్కన ఈ న్యూస్‌ ఫ్యాన్స్‌కి హ్యాపీన్యూసే. అయితే ఒక్కటే డౌట్‌. సినిమా షూటింగ్‌ అయిపోతోందా? ప్రచారానికి సమయం ఉంటుందా? అని.

ఎందుకంటే పోస్ట్‌ ప్రొడక్షన్‌ విషయంలో సుకుమార్‌ చాలా సమయం తీసుకుంటారని ఓ టాక్‌ ఉంది బయట. ఇప్పుడు చూస్తే అక్టోబరు 8 వచ్చేసింది. అంటే గట్టిగా రెండు నెలలు లేదు. ఎప్పుడు షూటింగ్‌ పూర్తి చేస్తారు? ఎప్పుడు ప్రచారం చేస్తారు అనేదే డౌట్‌. ఈ లోపు ప్రీపోన్‌ అనే వార్తలు వస్తున్నాయి. లెక్కల మాస్టారి లెక్కలేంటో ఆయనకే తెలియాలి.

తంగలాన్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ మారిందా.. ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Fahadh Faasil
  • #Pushpa 2
  • #Rashmika Mandanna
  • #Sukumar

Also Read

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

Suyodhana Review in Telugu: సుయోధన సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Bunny – Atlee: బన్నీ – అట్లీ మూవీ.. తెరపైకి సినిమాలు ఆపేసిన హీరోయిన్‌

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Sreeleela: పవన్‌ని తెగ పొగిడేస్తున్న శ్రీలీల.. అచ్చంగా రష్మిక మందనలా చేస్తోందిగా!

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

trending news

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

3 hours ago
Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

3 hours ago
Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

17 hours ago
Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

22 hours ago
Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

23 hours ago

latest news

Prakash Raj : ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. తల్లిని కోల్పోయిన విలక్షణ నటుడు

14 mins ago
Chillara Devullu: తెరకెక్కబోతున్న మరో నవల… ఇదైనా వెంటనే వస్తుందా?

Chillara Devullu: తెరకెక్కబోతున్న మరో నవల… ఇదైనా వెంటనే వస్తుందా?

17 hours ago
Dhurandhar: నెగిటివిటీని పాజిటివ్‌గా మార్చేస్తున్నారు… ‘ధురంధర్‌’పై డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

2 days ago
Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ చూస్తే ఈఎమ్‌ఐ(EMI) లైఫ్ వద్దు అనుకుంటారు : సముద్రఖని

Anchor Sravanthi : యాంకర్ స్రవంతికి, కమీషనర్ సజ్జనార్ వార్నింగ్ !

Anchor Sravanthi : యాంకర్ స్రవంతికి, కమీషనర్ సజ్జనార్ వార్నింగ్ !

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version