Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Director Krish, Mahesh Babu: మహేష్ శివమ్ పై క్లారిటీ ఇచ్చిన క్రిష్!

Director Krish, Mahesh Babu: మహేష్ శివమ్ పై క్లారిటీ ఇచ్చిన క్రిష్!

  • October 8, 2021 / 02:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Director Krish, Mahesh Babu: మహేష్ శివమ్ పై క్లారిటీ ఇచ్చిన క్రిష్!

గమ్యం సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన రాధాకృష్ణ జాగర్లమూడి(క్రిష్) మొదటి అడుగులోనే తానేంటో నిరూపించుకున్నాడు. బాక్సాఫీస్ వద్ద ఈ దర్శకుడి సినిమాలు చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంటాయి. వేదం కంచె నుంచి గౌతమిపుత్ర శతకర్ణి వరకు అన్ని సినిమాల్లో ఎదో ఒక మంచి పాయింట్ ను హైలెట్ చేసుకుంటూ వచ్చాడు. అందుకే ఈ దర్శకుడితో సినిమా చేయడానికి అందరూ హీరోలు సిద్ధంగా ఉంటారు. ఒకనొక సమయంలో మహేష్ బాబు కూడా క్రిష్ తో సినిమా చేయాలని చాలా ఆసక్తిని చూపించారు.

కానీ ఆ ప్రాజెక్ట్ చర్చల దశలోనే ఆగిపోయింది. కంచె సినిమా చేసిన అనంతరం మహేష్ బాబుతో సినిమా చేయాలని శివమ్ అనే కథను రాసుకున్న క్రిష్ రెండు నెలల వరకు స్క్రిప్ట్ పై రీ వర్కౌట్ కూడా చేశాడట. అయితే ప్రాజెక్ట్ ఫైనల్ గా అనుకున్నట్లు సెట్టవ్వకపోవడంతో మధ్యలోనే ఆగిపోయినట్లు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు క్రిష్ క్లారిటీ ఇచ్చారు. అయితే మహేష్ బాబుతో తప్పకుండా ఒక సినిమా చేయాల్సిన కమిట్మెంట్ ఆయితే ఉందని ఈ దర్శకుడు అన్నాడు.

ఇక క్రిష్ ప్రస్తుతం కొండపొలం సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. శుక్రవారం విడుదల అవుతున్న ఆ సినిమా చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కింది. ఇక వరల్డ్ వైడ్ గా 7కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో విడుదల అవుతోంది. తప్పకుండా సినిమా బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను ఈజీగా అందుకుంటుందని టాక్ వస్తోంది.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Krish Jagarlamudi
  • #krish jagarlamudi
  • #mahesh
  • #Mahesh Babu

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

46 mins ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

4 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

5 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

6 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

24 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version