Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Director Krish, Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ ఎంతవరకు వచ్చిందంటే..!

Director Krish, Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ ఎంతవరకు వచ్చిందంటే..!

  • October 5, 2021 / 12:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Director Krish, Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ ఎంతవరకు వచ్చిందంటే..!

‘హరిహర వీరమల్లు’… పవన్ కళ్యాణ్ నటిస్తున్న వరుస సినిమాల్లో ఇది కూడా ఒకటి. ‘వకీల్ సాబ్’ షూటింగ్ మొదలైన కొన్ని రోజులకే ఇది కూడా మొదలైంది. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం పీరియాడిక్ నేపథ్యంలో సాగే కథాంశంతో రూపొందుతోంది. అయితే మొదట్లో బడ్జెట్ సమస్యల కారణంగా ఈ చిత్రం షూటింగ్ వాయిదా పడింది అనే కథనాలు వినిపించాయి. క్రిష్.. వైష్ణవ్ తేజ్ తో మరో చిత్రం తెరకెక్కించడంతో… ‘అవి నిజమే’ అని అంతా అనుకున్నారు.

కానీ మధ్యలో అప్పుడప్పుడు ‘హరి హర వీర మల్లు’ కి సంబంధించి ఒక్కో అప్డేట్ విడుదల చేసి వాటికి చెక్ పెట్టారు. అలా అని ఈ చిత్రం షూటింగ్ రెగ్యులర్ గా జరగడం లేదు.మరోపక్క పవన్ ‘భీమ్లా నాయక్’ తో బిజీగా గడుపుతున్నాడు. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం గురించి ఫ్యాన్స్ కు దర్శకుడు క్రిష్..అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. ‘కొండపొలం’ ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొన్న మీడియా సమావేశంలో క్రిష్ ‘హరి హర వీరమల్లు’ సినిమా గురించి మాట్లాడుతూ..

“ఒక్క సీన్ మినహా ఇంటర్వెల్ వరకు షూటింగ్ ఫినిష్ అయ్యింది. నవంబర్ నుండి మరో షెడ్యూల్ మొదలు పెడుతున్నాం” అంటూ చెప్పుకొచ్చాడు. క్రిష్ ఇచ్చిన అప్డేట్ తో పవన్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇక ‘హరి హర వీరమల్లు’ లో పవన్ ఓ బందిపోటుగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hari Hara Veera Mallu
  • #krish jagarlamudi
  • #mm keeravani
  • #Nidhhi Agerwal
  • #pawan kalyan

Also Read

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Geetanjali: 37 ఏళ్ళ ‘గీతాంజలి’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

related news

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

trending news

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

2 hours ago
Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

3 hours ago
Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

3 hours ago
The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

3 hours ago
Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

3 hours ago

latest news

PeddI: ఆ సినిమా గుర్తుకు రాకూడదు.. ‘పెద్ది’ సెట్స్‌లో అందరూ ఇదే మాట మీద..

12 mins ago
Dileep Raj: ప్రముఖ ఆల్‌రౌండర్‌ కన్నుమూత.. 47 ఏళ్ల వయసులోనే..

22 mins ago
Bunny Vasu : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ సమస్యలపై బన్నీవాస్ ట్వీట్ వైరల్.. సమస్యపై ఫోకస్ పెడితే బాగుంటుంది !

Rahul Ramakrishna: ఇగోలతో సినిమాలు తీస్తే జనాలు ఎలా ఆధరిస్తారు : రాహుల్ రామకృష్ణ

5 hours ago
Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version