Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Krishna Vamsi,Ramya Krishna: రమ్యకృష్ణతో గొడవలపై కృష్ణవంశీ క్లారిటీ!

Krishna Vamsi,Ramya Krishna: రమ్యకృష్ణతో గొడవలపై కృష్ణవంశీ క్లారిటీ!

  • July 18, 2022 / 10:35 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Krishna Vamsi,Ramya Krishna: రమ్యకృష్ణతో గొడవలపై కృష్ణవంశీ క్లారిటీ!

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్మవంశీ తన కెరీర్ లో ఎన్నో హిట్టు సినిమాలు తీశారు. ఆయన తెరకెక్కించిన ‘గులాబీ’, ‘సింధూరం’, ‘ఖడ్గం’, ‘అంతఃపురం’ వంటి సినిమాలు క్లాసిక్స్ గా నిలిచాయి. అయితే కొన్నాళ్లుగా కృష్ణవంశీ సినిమాలు పెద్దగా ఆడడం లేదు. చాలా ఏళ్లు గ్యాప్ తీసుకొని ఆయన చేసిన ‘నక్షత్రం’ సినిమా డిజాస్టర్ అయింది. దాని తరువాత మళ్లీ మరో సినిమా చేయలేదు. దాదాపు ఐదేళ్ల గ్యాప్ తరువాత ‘రంగమార్తాండ’ అనే సినిమాతో ప్రేక్షకుల అలరించడానికి సిద్ధమవుతున్నారు.

ఆగస్టులో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. కృష్ణవంశీ ఫ్యామిలీ లైఫ్ గురించి గతంలో చాలా వార్తలొచ్చాయి. తన భార్య రమ్యకృష్ణతో అతడికి పొసగడం లేదని.. ఇద్దరూ విడిపోయే ఛాన్స్ ఉందంటూ కథనాలు వచ్చాయి. తాజాగా ఈ వివాదంపై స్పందించారు కృష్ణవంశీ. నిజానికి తనకు పెళ్లి చేసుకోవాలనే ఆసక్తి లేదని.. పెళ్లంటే భార్య, పిల్లలు ఇలా కొత్త బాధ్యతలు మొదలవుతాయని.. అలాంటి వాటికి దూరంగా ఉండాలనుకున్నానని అన్నారు కృష్ణవంశీ.

ఒంటరిగా ఉండడానికే ఇష్టపడతాని.. బుక్స్ చదవం, సినిమాలు చూడడం తనకు నచ్చుతుందని.. ఎక్కువగా మాట్లాడడం కూడా నచ్చదని అన్నారు. బాధ్యతలంటే భయంతో ఫ్రీ సోల్ గా ఉండాలని అనుకున్నానని.. కానీ చివరకు రమ్యకృష్ణతో పెళ్లి జరిగిందని.. అదంతా లైఫ్ డిజైన్ అనే ఇప్పటికీ భావిస్తానని చెప్పుకొచ్చారు. రమ్యతో పెళ్లి తరువాత తన జీవితంలో పెద్దగా మార్పులు రాలేదని అన్నారు.

Krishna Vamsi And Ramya Krishna

రమ్యకృష్ణ నన్ను నన్నులా ఉండనిచ్చిందని చెప్పుకొచ్చారు కృష్ణవంశీ. ఆమెతో గొడవల గురించి మాట్లాడుతూ.. ‘సెలబ్రిటీలు అయినప్పుడు ఇలాంటివి కొన్ని ఎదుర్కోక తప్పదు. అలాంటి వార్తలు గురించి విన్నప్పుడు ఇద్దరం నవ్వుకుంటాం. అందుకనే గాసిప్స్ ను ఎప్పుడూ ఖండించాలని అనుకోలేదు. ఫీల్ కూడా అవ్వలేదు. అలా కూడా మాట్లాడుకుంటారా..? అని అనుకుంటాం’ అంటూ చెప్పుకొచ్చారు.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Ramyakrishna
  • #Director Krishnavamsi
  • #Krishnavamsi
  • #Ramyakrishna

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

18 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

19 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

22 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

23 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

2 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version