Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Lokesh Kanagaraj: విజయ్‌ – లోకేశ్‌ కనగరాజ్‌ కొత్త సినిమాపై షాకింగ్‌ కామెంట్లు

Lokesh Kanagaraj: విజయ్‌ – లోకేశ్‌ కనగరాజ్‌ కొత్త సినిమాపై షాకింగ్‌ కామెంట్లు

  • February 4, 2023 / 04:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Lokesh Kanagaraj: విజయ్‌ – లోకేశ్‌ కనగరాజ్‌ కొత్త సినిమాపై షాకింగ్‌ కామెంట్లు

విజయ్‌ – లోకేశ్‌ కనగరాజ్‌.. ఈ కాంబినేషన్‌ గురించి గత కొద్ది రోజులుగా సౌత్‌ సినిమా ఇండస్ట్రీలో చర్చ నడుస్తూనే ఉంది. కారణం ఇద్దరూ కలసి తాజాగా ఓ సినిమా చేస్తుండటమే. తాజాగా దానికి ‘లియో – బ్లడీ స్వీట్‌’ అనే పేరు కూడా పెట్టారు. అయితే ఇప్పుడు ఆ చర్చ మరోవైపు మళ్లింది. ఈ క్రమంలో సినిమాలో కొత్తదనం నుండి, లోకేశ్‌ ఆలోచనల వరకు అన్నింటి మీద ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే అక్కడ ఉన్నది లోకేశ్‌ కాబట్టి తక్కువగా అంచనా వేయొద్దు అనే మాటలు కూడా వస్తున్నాయి. ఇంతకీ ఏమైందంటే?

‘లియో’ పేరుతో ఇటీవల టీమ్‌ ఓ టీజర్‌ను విడుదల చేసింది. అందులో విజయ్‌ ఊరు చివరన పెద్ద బంగ్లాలో ఉంటాడు. చాక్లెట్ల తయారీ అతని వృత్తి. అయితే అక్కడు కత్తి తయారు చేయడం లాంటి పనులు కూడా ఉంటాయి. లియో లేటెస్ట్‌గా ఓ కత్తిని తయారు చేసి.. దానికి చాక్లెట్‌లో ముంచి.. ఆ చాక్లెట్‌ టేస్ట్‌ చూడటం ఆ టీజర్‌లో కనిపిస్తోంది. పారలల్‌గా విజయ్‌ దగ్గరకి అదేనండీ లియో దగ్గరకు కార్లలో రౌడీలు/విలన్లు కూడా వస్తారు. ఆ తర్వాత అక్కడ ఫైట్‌ ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఇదంతా చదువుతుంటే మొన్నీ మధ్య వచ్చిన కమల్‌ హాసన్‌ సినిమా ‘విక్రమ్‌’ టీజర్‌లా ఉందే అనిపిస్తోంది కదా. ఆ టీజర్‌ చూసుంటే అలా అనిపిస్తుంది. ఎందుకంటే రెండూ ఒకేలా ఉన్నాయి కాబట్టి. అందులో రైస్‌ – నాన్‌ వెజ్‌ పెడితే.. ఇక్కడ చాక్లెట్‌ పెట్టారు అంతే. దీంతో ఈ రెండు సినిమాల టీజర్లను కంపేర్‌ చేస్తూ.. ‘విక్రమ్‌’, ‘లియో’ ఒకేలా ఉన్నాయి అంటూ కామెంట్స్‌ వస్తున్నాయి. కొందరైతే ఇంకో అడుగు ముందుకేసి.. లోకేశ్‌ కనగరాజ్‌లో కొత్తదనం పోయింది అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఎందుకంటే రెండు వరుస సినిమాల టీజర్లు ఒకేలా ఉన్నాయి కాబట్టి.

‘లియో’ కూడా లోకేశ్‌ కనగరాజ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ కిందకు వస్తుందని ఈ టీజర్‌ చూస్తే తెలుస్తోంది. అయితే ఎక్కడా అధికారికంగా ఏమీ చెప్పలేదు. ‘విక్రమ్‌’లో కమల్‌ ఫుల్‌ మాసీగా ఉంటే.. ఇందులో విజయ్‌ క్లాస్‌గా ఉంటాడు అంటున్నారు. ఏ విషయమూ తేలాలంటే అక్టోబరు 19 వరకు ఆగాలి. ఆ రోజే ‘లియో’ వస్తాడు.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arjun
  • #Fahadh Faasil
  • #Lokesh Kanagaraj
  • #Priya anand
  • #Thalapathy 67

Also Read

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

Trisha – Vijay: ఇదేంటి సీఎం గారూ.. అటు క్యాన్సిల్‌.. ఇటు సెల్యూట్‌లు.. ఏమవుతోంది?

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

Music Director Arjun: సీనియర్‌ సంగీత దర్శకుడు కన్నుమూత

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Lokesh: లోకేశ్‌ అదే పనిలో ఉన్నాడేమో.. సీక్వెల్‌పై స్టార్‌ హీరో కామెంట్స్‌

trending news

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

39 mins ago
Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 hour ago
Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

7 hours ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

9 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

1 day ago

latest news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

1 hour ago
Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

3 hours ago
Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

4 hours ago
Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version