Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Mani Ratnam: సినిమా పరిశ్రమలో డేంజర్‌ బెల్స్‌ వినిపిస్తున్నాయా?

Mani Ratnam: సినిమా పరిశ్రమలో డేంజర్‌ బెల్స్‌ వినిపిస్తున్నాయా?

  • July 19, 2022 / 11:23 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mani Ratnam: సినిమా పరిశ్రమలో డేంజర్‌ బెల్స్‌ వినిపిస్తున్నాయా?

సినిమా పరిశ్రమపై కరోనా ప్రతాపం మొదలైందా.. చిత్రీకరణ సమయంలో జాగ్రత్తల లేమి నటీనటులు, దర్శకుల్ని ఇబ్బంది పెడుతోందా? ఏమో వరుసగా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఇదే డౌట్‌ వస్తోంది. తెలుగులో ఇలాంటి కేసుల సంఖ్య తక్కువగా ఉన్నా కోలీవుడ్‌లో మాత్రం ఒక్కొక్కటిగా కేసులు బయటికొస్తున్నాయి. తాజాగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఇప్పటివరకు ఎలాంటి బులిటెన్‌ రాలేదు.

మణిరత్నం ఇటీవల కరోనా బారిన పడ్డారని తెలిసిందే. ఆరోగ్యం కాస్త ఇబ్బంది పెట్టేలా ఉండటంతో ఆయనను చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారట. ప్రస్తుతం ఆయన అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారట. మంగళవారం ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా అప్‌డేట్‌ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. కోలీవుడ్‌లో ఇటీవల వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కరోనా బారినపడిన విషయం తెలిసిందే. సినిమా సెట్స్‌లో టీమ్‌ మాస్క్‌లు ధరించాలని పట్టుబట్టడం మంచిది అని ఆమె సూచించారు కూడా.

ఇక మణిరత్నం సినిమాల సంగతి చూస్తే.. ఆయన దర్శకత్వం వహించిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌ – 1’ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఇటీవల ఈ సినిమా టీజర్‌ విడుదలై మంచి టాక్‌ తెచ్చుకుంది. సినిమాను సెప్టెంబరు 30న విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో విక్రమ్, ‘జయం’ రవి, కార్తి, ఐశ్వర్య రాయ్, త్రిష, శోభితా ధూళిపాళ్ల తదితరులు ప్రధాన పాత్రధారులు. తెలుగు వెర్షన్‌ ప్రముఖ రచయిత, నటుడు తనికెళ్ల భరణి మాటలు రాశారు.

మరోవైపు సినిమాపై వివాదాలు కూడా మొదలయ్యాయి. ‘పొన్నియిన్ సెల్వన్’లో చోళులు, చోళ రాజవంశాన్ని తప్పుగా చూపిస్తున్నారంటూ ఓ వ్యక్తి కోర్టులో కేసు వేశారు. దాంతో మణిరత్నం, విక్రమ్‌ నోటీసులు జారీ అయ్యాయి. దీనిపై కోలీవుడ్‌లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో మణిరత్నం ఆస్పత్రిలో చేరడం గమనార్హం. ఇంతకుముందే విక్రమ్‌ ఛాతిలో సమస్యతో ఆస్పత్రి పాలయ్యారు. దాంతో ఆయన ‘పొన్నియిన్‌ సెల్వన్‌ – 1’ టీజర్‌ లాంచ్‌ వేడుకకు రాలేకపోయారు కూడా.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Covid19
  • #Director Mani Ratnam
  • #Mani Ratnam
  • #Ponniyin Selvan

Also Read

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

related news

RGV: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. చాలామంది డౌట్‌.. ఆర్జీవీ మాటల్లో.. ఏమన్నారంటే?

trending news

18 hours ago

19 hours ago
Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

21 hours ago
Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

21 hours ago

latest news

Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

2 days ago
Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

2 days ago
ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version