Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » సామాన్యుడి జీవితకథ!

సామాన్యుడి జీవితకథ!

  • March 15, 2021 / 01:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సామాన్యుడి జీవితకథ!

సమాజంలో ప్రముఖ వ్యక్తుల నిజ జీవితకథలను బయోపిక్‌లుగా వెండితెరపై ఆవిష్కరించడం ఇప్పటి వరకు చూశాం. అయితే ఇందుకు భిన్నంగా తొలిసారిగా ఓ సామాన్యుడి బయోపిక్ తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శకుడు మనుయజ్ఞ. ప్రస్తుతం హీరో సుమంత్‌తో అనగనగా ఒక రౌడీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు మనుయజ్ఞ. ఆయన చిత్ర విశేషాలను తెలియజేస్తూ ఊరికి, ఇంటివాళ్లకి తలనొప్పిగా మారిన ఓ పచ్చి తాగుబోతు..ఒక సమయంలో రియలైజ్ అయ్యి ఒక సక్సెస్‌ఫుల్ పారిశ్రామిక వేత్తగా ఎదిగి..

ఆ సామాన్యుడు అసామాన్యుడుగా ఎదిగి నలుగురికి ఎలా ఆదర్శప్రాయం నిలిచాడు అనేది కథ.మురళి కున్నుం పురత్ అనే సామాన్య వ్యక్తి జీవితంలోని యదార్థ సంఘటనలతో, ఆయన నిజజీవిత కథతో అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం అన్నారు.డబ్ల్యూఎమ్ మూవీస్ పతాకంపై నిర్మాణం కానున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కేఎమ్ రాజీవ్

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Manu Yagna
  • #Manu Yagna
  • #Murali Kunnumpuraths
  • #Murali Kunnumpuraths biopic

Also Read

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

related news

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

trending news

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

28 mins ago
బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

1 hour ago
ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

3 hours ago
Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

4 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

6 hours ago

latest news

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

7 hours ago
Border 3: సీక్వెల్‌ రావడానికి 29 ఏళ్లు.. రెండో సీక్వెల్‌కి ఏడాదే.. ఏ సినిమా అంటే..

8 hours ago
Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

24 hours ago
Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version