Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » Featured Stories » మరో ఇంటరెస్టింగ్ టైటిల్ తో మారుతి!

మరో ఇంటరెస్టింగ్ టైటిల్ తో మారుతి!

  • December 26, 2020 / 03:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మరో ఇంటరెస్టింగ్ టైటిల్ తో మారుతి!

టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు మారుతి. తన సినిమాల్లో సరికొత్త పాయింట్ ఉండేలా చూసుకుంటాడు ఈ డైరెక్టర్. ముఖ్యంగా సినిమా టైటిల్స్ కి సంబంధించి ఎక్కువ కేర్ తీసుకుంటాడు. ఇప్పుడు తన కొత్త సినిమా కోసం మరో ఇంటరెస్టింగ్ టైటిల్ అనుకుంటున్నాడు. ‘ప్రతిరోజు పండగే’ సినిమా తరువాత మారుతి నుండి మరో సినిమా రాలేదు. యంగ్ హీరో రామ్ తో సినిమా చేయాలనుకున్నాడు కానీ వర్కవుట్ కాలేదు. ఆ తరువాత రవితేజ్ దగ్గరకి వెళ్లాడు.

రెమ్యునరేషన్ విషయంలో రాజీ పడని రవితేజ ఈ సినిమాను పక్కన పెట్టేశాడు. దీంతో అదే కథతో గోపీచంద్ తో సినిమా తీయడానికి రెడీ అవుతున్నాడు మారుతి. యూవీ, గీతా ఆర్ట్స్ కలిపి ఈ సినిమాను నిర్మించనున్నారు. సినిమాలో హీరో లాయర్ పాత్రలో కనిపించనున్నారు. ఫీజు కోసం ఎలాంటి కేసునైనా వాదించే క్యారెక్టర్ అది. ప్రతీ విషయంలో కమర్షియల్ గా ఆలోచించే ఆ లాయర్ పాత్ర సినిమాకి హైలైట్ గా ఉంటుందట.

Director Maruthi vs Gopichand1

ఈ పాయింట్ ని బట్టి సినిమాకి ‘పక్కా కమర్షియల్’ అనే టైటిల్ పెట్టాలని మారుతి భావిస్తున్నాడట. దాదాపు ఇదే టైటిల్ ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం గోపీచంద్.. మారుతి సినిమా కోసం డేట్స్ కేటాయించాల్సివుంది. అవి సర్దుబాటు అయితే త్వరలోనే ఈ కాంబినేషన్ గురించి అధికార ప్రకటన రానుంది.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Maruthi
  • #Gopichand
  • #Maruthi

Also Read

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

Little Hearts Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’

related news

trending news

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

4 mins ago
Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

2 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

2 hours ago
Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

4 hours ago
Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

11 hours ago

latest news

Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

22 hours ago
Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

Jetlee – Peddi: అక్కడ ‘జెట్లీ’ ఆపేశారు.. మరి ‘పెద్ది’ పరిస్థితి ఏంటి?

1 day ago
Oscars: ఆస్కార్స్‌ రూల్స్‌లో కీలక మార్పు .. ఇకపై వారికి మరిన్ని అవకాశాలు

Mahesh Babu: మహేష్‌ జర్మనీ టూర్‌ పర్సనల్‌ కాదా.. అంతా రాజమౌళి ప్లానింగేనా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version