Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Kalki: అలా పిలవడాన్ని ఫ్యాన్స్ ఇష్టపడతారు.. ప్రభాస్ కామెంట్స్ వైరల్!

Kalki: అలా పిలవడాన్ని ఫ్యాన్స్ ఇష్టపడతారు.. ప్రభాస్ కామెంట్స్ వైరల్!

  • May 30, 2024 / 02:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalki: అలా పిలవడాన్ని ఫ్యాన్స్ ఇష్టపడతారు.. ప్రభాస్ కామెంట్స్ వైరల్!

స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) కెరీర్ పరంగా బిజీగా ఉండగా మరో నాలుగు వారాల్లో కల్కి 2898 ఏడీ  (Kalki 2898 AD) మూవీ థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాస్, నాగ్ అశ్విన్ Nag Ashwin) ఆంగ్ల మీడియాతో ముచ్చటిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ మాట్లాడుతూ కల్కి మూవీ గ్లోబల్ రేంజ్ లో ఉండనుందని దేశవ్యాప్తంగా ఉన్నవారితో పాటు అంతర్జాతీయ ప్రేక్షకుల కోసం ఈ సినిమాను రూపొందించామని ప్రభాస్ తెలిపారు.

ఆ రీజన్ వల్లే ఈ సినిమాకు ఎక్కువ మొత్తం బడ్జెట్ ఖర్చు అయిందని ప్రభాస్ పేర్కొన్నారు. కల్కి సినిమా కోసం దేశంలోని గొప్ప నటులను తీసుకున్నామని ప్రభాస్ చెప్పుకొచ్చారు. అభిమానులు నన్ను పాన్ ఇండియా స్టార్ అని పిలుస్తారని అయితే అది నాపై ఎలాంటి ప్రభావం చూపదని ప్రభాస్ తెలిపారు. నన్ను అలా పిలవడాన్ని ఫ్యాన్స్ కూడా ఇష్టపడతారని ప్రభాస్ కామెంట్లు చేయడం గమనార్హం. అభిమానులకు ఆ పిలుపు సంతోషాన్ని ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 యంగ్‌ భారతీయుడు కోసం.. సీనియర్‌ భారతీయుడు.. శంకర్‌ ప్లాన్‌ ఇదేనా?
  • 2 రాజకీయాల్లోకి చరణ్‌.. అలాంటి రేర్‌ ఫీట్‌ చూస్తామా?
  • 3 'జబర్దస్త్' లో ట్రోల్ చేసి.. ఇప్పుడు బాలయ్య ముందు భజన స్టార్ట్ చేశాడు!

నాగ్ అశ్విన్ మాట్లాడుతూ కల్కి మూవీ చూసిన తర్వాత ప్రేక్షకులు మరో ప్రపంచంలోకి వెళ్లొచ్చామనే భావనను కలిగి ఉంటారని అన్నారు. నేను అవతార్ మూవీ చూసిన తర్వాత ఇలాంటి భావననే పొందానని నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చారు. ఈ సినిమాను చూస్తే ఒక కొత్త లోకాన్ని చూసినట్టు అనిపిస్తుందని ఆయన కామెంట్లు చేశారు. కల్కి థియేటర్ లో చూశాక ప్రేక్షకులకు సైతం అదే అనుభూతి కలుగుతుందని నాగ్ అశ్విన్ పేర్కొన్నారు.

నాగ్ అశ్విన్ కెరీర్ పరంగా మరింత ఎదిగి మరిన్ని విజయాలను అందుకోవాలని ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకుంటున్న భారీ హిట్ ఇదే కావాలని అభిమానులు భావిస్తున్నారు. కల్కి మూవీ ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని అభిమానులు చెబుతున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ అంచనాలను అందుకుని ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందేమో చూడాల్సి ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #avatar
  • #Kalki 2898 AD
  • #Prabhas

Also Read

Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

related news

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

National Awards: నేషనల్‌ అవార్డ్స్‌ – 2024.. తెలుగులో ఎవరికొచ్చాయ్‌?

trending news

Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

3 hours ago
OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

3 hours ago
Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

4 hours ago
Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

Ramayana: ‘రామాయణ’లో రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు.. ఇంకో పాత్ర కూడా

ఆ హీరో ముక్క లేదని రాత్రంతా ఏడుస్తూ పడుకున్నాడట..

ఆ హీరో ముక్క లేదని రాత్రంతా ఏడుస్తూ పడుకున్నాడట..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version