Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Jailer 2: రజినీకాంత్ తో సీక్వెల్.. డైరెక్టర్ ప్లాన్ మళ్ళీ మారింది!

Jailer 2: రజినీకాంత్ తో సీక్వెల్.. డైరెక్టర్ ప్లాన్ మళ్ళీ మారింది!

  • December 9, 2024 / 10:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jailer 2: రజినీకాంత్ తో సీక్వెల్.. డైరెక్టర్ ప్లాన్ మళ్ళీ మారింది!

సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) నటించిన “జైలర్”  (Jailer) సినిమాకు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రం కోలీవుడ్‌లోనే కాదు, పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని అందుకుంది. అనిరుద్ రవిచందర్ అందించిన సంగీతం, నెల్సన్ దిలీప్ (Nelson Dilip Kumar)  మేకింగ్, రజినీకాంత్ మేనరిజమ్ సినిమా సక్సెస్ కు బలాన్ని ఇచ్చాయి. సినిమా ముగింపులో “జైలర్ 2″పై పరోక్షంగా క్లూ ఇచ్చి, నెల్సన్ దిలీప్ మరింత హైప్ క్రియేట్ చేశారు.

Jailer 2

మొదట్లో “జైలర్ 2″ను (Jailer 2) 2025 దీపావళికి విడుదల చేయాలని టీం భావించినట్లు సమాచారం. అయితే తాజా సమాచారం ప్రకారం, నెల్సన్ తన ప్రాజెక్ట్ పై ఆలోచన మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఈసారి మరింత హై వోల్టేజ్ స్క్రిప్ట్‌తో, హై ఇన్‌టెన్సిటీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించాలని డిసైడ్ అయ్యారట. ఈ నిర్ణయంతో సినిమా ప్రీప్రొడక్షన్ ప్రక్రియలో మార్పులు చేస్తున్నట్లు టాక్. ఆ మేరకు సినిమాను 2026 సమ్మర్‌లో విడుదల చేయాలని కొత్తగా డేట్ ప్లాన్ చేస్తున్నారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మరోసారి వార్తల్లో మంచు కుటుంబం ఈసారి ఏమవుతుందో?
  • 2 సంధ్య థియేటర్ ఘటనపై సుకుమార్ ఎమోషనల్ కామెంట్స్!
  • 3 విజయ్ దేవరకొండ పెళ్లి.. అసలైన వ్యక్తే క్లారిటీ ఇచ్చారుగా..!

ఇదిలా ఉండగా, సీక్వెల్‌లో రజినీకాంత్ సరసన ఒక పవర్‌ఫుల్ విలన్ పాత్రకు ప్రముఖ స్టార్ పై ఫోకస్ పెట్టినట్లు టాక్. మొదటి పార్ట్ లో విన్నయకన్ పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోగా, సీక్వెల్ కోసం మరింత పవర్ఫుల్ ప్రతినాయకుడిని ఎంపిక చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం సౌత్ నుండి ఒక పెద్ద స్టార్ విలన్‌ను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

రజినీకాంత్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్  (Lokesh Kanagaraj) దర్శకత్వంలో “కూలీ”  (Coolie)  సినిమా షూటింగ్‌లో ఉన్నారు. ఈ సినిమా తర్వాతే “జైలర్ 2” సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. కూలీ చిత్రంలో రజినీకాంత్ మరోసారి హై వోల్టేజ్ యాక్షన్ లో కనిపించనున్నారు. “వేట్టయ్యన్” (Vettaiyan) అంచనాలు అందుకోలేకపోవడంతో, సూపర్ స్టార్ నుంచి వచ్చే ప్రతి ప్రాజెక్ట్‌పై అభిమానులు భారీగా ఆశలు పెట్టుకుంటున్నారు. మరి తలైవా ఎంతవరకు ఆకట్టుకుంటారో చూడాలి.

తమన్ మళ్ళీ త్రివిక్రమ్ లైన్ లోకి రాగలడా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jailer
  • #Nelson Dilip Kumar
  • #Rajinikanth

Also Read

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

related news

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

Khushboo: కమల్‌ – రజనీ సినిమా నుండి సుందర్‌.సి అవుట్‌.. ఏమైందో చెప్పిన కుష్బూ

Khushboo: కమల్‌ – రజనీ సినిమా నుండి సుందర్‌.సి అవుట్‌.. ఏమైందో చెప్పిన కుష్బూ

Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

trending news

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

14 hours ago
Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

14 hours ago
సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

15 hours ago
Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

15 hours ago
Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 days ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

1 day ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

2 days ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

2 days ago
Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version