Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Prashanth Neel: మా వల్లే పెద్ద తప్పు జరిగింది: దర్శకుడు ప్రశాంత్ నీల్!

Prashanth Neel: మా వల్లే పెద్ద తప్పు జరిగింది: దర్శకుడు ప్రశాంత్ నీల్!

  • November 7, 2024 / 08:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prashanth Neel: మా వల్లే పెద్ద తప్పు జరిగింది: దర్శకుడు ప్రశాంత్ నీల్!

ప్రశాంత్ నీల్ రెండు సార్లు స్టార్ హీరో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan)  కి దెబ్బేసాడు అని అంతా చెబుతుంటారు. గతంలో షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ‘జీరో’ (Zero) సినిమా రిలీజ్ అయ్యింది. ఆ పక్కనే ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో తెరకెక్కిన ‘కేజీఎఫ్’ సినిమా కూడా రిలీజ్ అయ్యింది. ఒకే రోజు రిలీజ్ అయిన ఈ రెండు సినిమాల్లో.. ‘జీరో’ పై ‘కేజీఎఫ్’ (KGF) పై చేయి సాధించింది. హిందీలో సైతం కేజీఎఫ్ భారీ వసూళ్లు సాధించి ‘జీరో’ ని బీట్ చేసింది.

Prashanth Neel

అలా ప్రశాంత్ నీల్ వల్ల షారుఖ్ ఖాన్ కి పెద్ద దెబ్బ పడింది. ఆ గాయం మానడానికి చాలా టైమ్ పట్టింది. గత ఏడాది రిలీజ్ అయిన ‘పఠాన్’ చిత్రం షారుఖ్ ఖాన్ కి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చింది. అది వెయ్యి కోట్ల క్లబ్లో చేరింది. ఆ తర్వాత ‘జవాన్’ (Jawan) వచ్చింది. అది కూడా వెయ్యి కోట్ల క్లబ్లో చేరింది. ఆ తర్వాత ‘డంకీ’ (Dunki) కూడా డిసెంబర్లో వచ్చింది. ఏడాదికి ముందే ‘డంకీ’ రిలీజ్ డేట్ ని ప్రకటించారు రాజ్ కుమార్ హిరానీ (Rajkumar Hirani) అండ్ టీం.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
  • 2 రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డ ప్రముఖ నటుడు!
  • 3 ఆ ఎమ్మెల్యేతో యాంకర్ డేటింగ్లో ఉన్నాడా?

అయితే సెప్టెంబర్లో రావాల్సిన ‘సలార్’ ని (Salaar) వాయిదా వేసి డిసెంబర్లో తెచ్చాడు ప్రశాంత్ నీల్. ఆ సినిమా వల్ల ‘డంకీ’ కి పెద్ద దెబ్బ తగిలింది. ‘సలార్’ యాక్షన్ సినిమా కావడం, పైగా ప్రభాస్ హీరో కావడంతో ‘డంకీ’ని నార్త్ ప్రేక్షకులు కూడా పట్టించుకోలేదు. కాంబినేషన్ క్రేజ్ వల్ల క్యాష్ చేసుకునే అవకాశం ఉన్నా ‘సలార్’ వల్ల కుదర్లేదు. దీంతో సౌత్ , నార్త్ ఆడియన్స్ మధ్యలో చిచ్చుపెట్టినట్టు అయ్యింది.

అందువల్ల షారుఖ్ ఖాన్ కి ప్రశాంత్ నీల్ క్షమాపణలు తెలిపారు. ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ..” ‘డంకీ’ విడుద‌ల టైమ్లో ‘స‌లార్‌’ను తీసుకొచ్చి తప్పు చేశాము. ఇందుకుగాను హీరో షారుఖ్ ఖాన్‌కి, ద‌ర్శ‌కుడు రాజ్ కుమార్ హిరానీకి క్ష‌మాప‌ణ‌లు తెలుపుకుంటున్నాము” అంటూ చెప్పుకొచ్చారు.

స్టార్ హీరోకి బ్లాక్ మెయిలింగ్ కాల్.. ఏమైందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prashanth Neel
  • #rajkumar hirani
  • #Shah Rukh Khan

Also Read

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

related news

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

trending news

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

22 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

24 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

1 day ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

5 seconds ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

3 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

20 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version