Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Prashanth Neel: స్టార్ డైరెక్టర్ వ్యాక్సినేషన్ ఫోటోపై మీమ్స్!

Prashanth Neel: స్టార్ డైరెక్టర్ వ్యాక్సినేషన్ ఫోటోపై మీమ్స్!

  • June 8, 2021 / 06:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prashanth Neel: స్టార్ డైరెక్టర్ వ్యాక్సినేషన్ ఫోటోపై మీమ్స్!

చాలా మందికి ఇంజెక్షన్ అంటే భయం ఉంటుంది. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కు కూడా ఈ రకమైన ఫోబియా ఉంది. సినిమాల్లో భారీ యాక్షన్స్ సన్నివేశాలను తెరకెక్కించే ఈ దర్శకుడు నిజ జీవితంలో సూది మందికి భయపడడంతో నెటిజన్లు ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు. అసలు విషయంలోకి వస్తే.. రీసెంట్ గా ప్రశాంత్ నీల్ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇదే విషయాన్ని చెబుతూ ట్విట్టర్ లో ఓ ఫోటోను షేర్ చేశారు.

‘మొత్తానికి వ్యాక్సిన్ వేయించుకున్నా.. మీరు ఇంకా వేసుకోలేదంటే.. త్వరగా బుక్ చేసుకొని వ్యాక్సిన్ వేయించుకోండి. అందరూ సురక్షితంగా ఉండండి’ అంటూ కోరారు. అయితే ప్రశాంత్ నీల్ షేర్ చేసిన ఫోటోలో సూది పొడుస్తుంటే ఆయన కళ్లు మూసుకొని పక్కకు తిరిగి ఉన్నారు. దీంతో ఈ ఫోటో నిమిషాల్లో వైరల్ అయింది. నటి రవీనా టాండన్ దీనిపై స్పందిస్తూ.. ”చాలా క్యూట్ గా ఉంది. నువ్ నా వ్యాక్సినేషన్ వీడియో చూడాల్సింది” తను కూడా భయపడిన విషయాన్ని చెప్పింది.

దానికి ప్రశాంత్.. ”అవును మేడమ్.. ఆ వీడియోను చూడాల్సింది.. అది మా అందరినీ మోటివేట్ చేసి ఉండేదేమో” అంటూ సెటైర్ వేశాడు. ఇక నెటిజన్లు అయితే ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందిస్తున్నారు. ”సినిమాలో అంత వయొలెన్స్ చూపిస్తారు.. ఇంజెక్షన్ అంటే భయం అంట”అంటూ ఒకరు.. మరికొందరేమో బ్రహ్మానందం ఏడుస్తున్నట్లు ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ప్రశాంత్ నీల్ ను ఆడేసుకుంటున్నాడు. కొందరు పలు మీమ్స్ క్రియేట్ చేసి కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేస్తున్నారు.

Finally got myself vaccinated!!!
If you havent , please do book a slot and get your family and yourself vaccinated🙏#VaccinationForAll#stayhomestaysafe pic.twitter.com/DAUIxWs7jj

— Prashanth Neel (@prashanth_neel) June 8, 2021

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Covid-19 vaccine
  • #Director Prashant Neel
  • #KGF Chapter 2
  • #Prashanth Neel
  • #SALAAR

Also Read

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

related news

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

trending news

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

1 hour ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

1 hour ago
Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

2 hours ago
Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

2 hours ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

1 day ago

latest news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version