Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

  • October 24, 2026 / 05:37 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

ఒక హీరో వరుస సినిమాలు చేస్తూ ఉంటే అతని ఫ్యాన్స్‌ చాలా ఆనందంగా ఉంటారు. అయితే అది ఆ సినిమాల అప్‌డేట్స్‌ ఎప్పటికప్పుడు వస్తూ, సినిమాలు చెప్పిన డేట్‌కి రిలీజ్‌ అయితేనే ఆ ఆనందం ఉంటుంది. అలా కాకుండా సినిమా షూటింగ్‌ ఎంతవరకు వచ్చింది, ఇంకా ఎంత మిగిలి ఉంది అనే సమాచారం లేకపోవడం. ఒకవేళ ఆ సమాచారం వచ్చినా.. రిలీజ్‌ విషయంలోనూ ఇబ్బందులు రావడం లాంటివి జరిగితే వరుస సినిమాలు చేసినా ఉపయోగం లేదు.

Prabhas

ఇప్పుడు ఇదే పరిస్థితిలో ఉన్నారు ప్రభాస్‌ ఫ్యాన్స్‌. ఎందుకంటే అతని చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. రెండు సినిమాలు సెట్స్‌ మీద ఉండగా.. ఒక సినిమా సెట్స్‌ మీదకు వచ్చి.. మళ్లీ ఆగుతోంది. ఇంకో సినిమా సెట్స్‌ మీదకు ఎప్పుడు వస్తుందో తాజాగా తెలిసింది. దీంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌కి క్లారిటీ బదులు కన్‌ఫ్యూజన్‌ వచ్చింది. డార్లింగ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయన సినిమాల అప్‌డేట్స్‌ వచ్చాయి. దాంతోనే ఈ పరిస్థితి.

హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్‌ నటిస్తున్న ‘ఫౌజీ’ సినిమాను మార్చి 19న విడుదల చేస్తామని ప్రకటించారు. ఆ రోజుకు వస్తుందా లేదా అనేది అప్పుడు చూడొచ్చు. అంటే ఫిబ్రవరి ఆఖరి వరకు ఈ సినిమా పనుల్లో ప్రభాస్‌ బిజీగా ఉంటాడు. సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న ‘స్పిరిట్‌’ సినిమాను అక్టోబరు ఆఖరులో రిలీజ్‌ చేస్తామని చెప్పారు. అంటే సెప్టెంబరు ఆఖరు వరకు ఈ సినిమా పనుల్లో ఉంటాడు డార్లింగ్‌.

అయితే, ‘సలార్‌ 2’ సినిమా షూటింగ్‌ను జూన్‌లో స్టార్ట్‌ చేస్తామని ఇటీవల ప్రభాస్‌ – ప్రశాంత్‌ నీల్‌ చెప్పేశారు. అంటే ‘స్పిరిట్‌’ సినిమా షూటింగ్‌ అవుతుండగానే ఈ సినిమా షూటింగ్‌ కూడా చేయాలి. మరోవైపు ఆగుతూ ఆగుతూ షూటింగ్‌ జరుపుకుంటున్న ‘కల్కి 2’ పనులు కూడా త్వరలో స్టార్ట్‌ అంటున్నారు. అంటే ఒకేసారి మూడు సినిమాల షూటింగ్‌లు చేయాలి. ప్రభాస్‌ విషయంలో ఈ ఫీట్‌ మనం ఇప్పటివరకు చూడలేదు. కాబట్టి డేట్స్‌తో డార్లింగ్‌ కన్‌ఫ్యూజ్‌ చేస్తున్నాడు అనే చెప్పొచ్చు.

శ్రీవిష్ణుకి మైథాలజీ టచ్‌ ఇస్తున్న కుర్ర కామెడీ డైరక్టర్‌

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #fauzi
  • #Prabhas
  • #Prashanth Neel
  • #Salaar 2
  • #Spirit

Also Read

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Tollywood: అప్‌డేట్‌లు వాయిదా వేశారు.. అంటే సినిమా రిలీజ్‌లు వాయిదా వేసినట్లేనా?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

trending news

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

19 hours ago
ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

19 hours ago
Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

24 hours ago
Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

1 day ago
Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Tharun Bhascker: కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న తరుణ్‌ భాస్కర్‌.. ఆ డైరక్టర్‌ని రీప్లేస్‌ చేస్తూ..

7 mins ago
Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

52 mins ago
Sri Vishnu: శ్రీవిష్ణుకి మైథాలజీ టచ్‌ ఇస్తున్న కుర్ర కామెడీ డైరక్టర్‌

2 hours ago
Tollywood: మరోసారి టాలీవుడ్‌లో సినిమాల పోస్ట్‌ పోన్.. నాలుగు చిన్న సినిమాలకు తలనొప్పి

4 hours ago
Tollywood: ‘సినిమాను మెచ్చుకునే కణాలు’… టాలీవుడ్‌లో పూర్తిగా అయిపోయాయా?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version