Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Rajamouli: జక్కన్న గురించి చాలా తక్కువమందికి తెలిసిన విషయం ఇదీ..!

Rajamouli: జక్కన్న గురించి చాలా తక్కువమందికి తెలిసిన విషయం ఇదీ..!

  • March 25, 2022 / 12:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajamouli: జక్కన్న గురించి చాలా తక్కువమందికి తెలిసిన విషయం ఇదీ..!

రాజమౌళి మొదటి సినిమా ఏది? ఇదేం ప్రశ్న అసలు… ఆయన తొలి సినిమా ఏంటో అందరికీ తెలిసిందే కదా అంటారా? ఇక్కడే లాజిక్‌ ఉంది. రాజమౌళి తొలి సినిమా గురించి చాలా తక్కువమందికే తెలుసు. ఛస్‌ ఊరుకోండి. ఆయన తొలి సినిమా ‘స్టూడెంట్‌ నెం.1’ అని చెప్పకండి. ఎందుకంటే ఆయన తొలి సినిమా ఇప్పటిది కాదు. ఇంకా చెప్పాలంటే ఆ సినిమా అసలు విడుదలే కాలేదు. అవును ఈ విషయం ఆయనే చెప్పారు. ‘ఆర్ఆర్ఆర్‌’ సినిమా ప్రచారంలో భాగంగా ఈ విషయం బయటికొచ్చింది.

Click Here To Watch NOW

‘ఆర్ఆర్‌ఆర్‌’ వీరులు రాజమౌళి, రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ను ఇటీవల రానా ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశాడు. ముంబయిలోని బీచ్‌ ఒడ్డున ఉన్న తన ఇంట్లో ఈ ఇంటర్వ్యూ సాగింది. ఈ క్రమంలో ఇన్నేళ్ల ప్రయాణం తర్వాత ఒకరి గురించి ఒకరు ఏం తెలుసుకున్నారు అని ముగ్గురినీ రానా ప్రశ్నించాడు. దాని ముగ్గురూ వేర్వేరుగా చెప్పుకొచ్చారు. కెరీర్‌ ప్రారంభించిన తొలి రోజుల్లో ఇద్దరికీ సినిమాల ఎంపిక విషయంలో సరైన పట్టు ఉండేది కాదని చెప్పుకొచ్చారు రాజమౌళి.

ఇప్పుడు చూస్తే… సినిమా కథల ఎంపిక విషయంలో ఇద్దరికీ మంచి పట్టు వచ్చిందని చెప్పారు జక్కన్న. ఈ క్రమంలో ఎవరు సీనియర్‌, ఎవరు జూనియర్‌ అనే టాపిక్‌ వచ్చింది. నిజానికి ఈ ముగ్గురు దగ్గరదగ్గరలో కెరీర్‌ ప్రారంభించారు. దర్శకుడిగా రాజమౌళి, హీరోగా ఎన్టీఆర్‌ దాదాపు ఒకే సమయంలో కెరీర్‌ స్టార్ట్‌ చేశారు. ఈ విషయాన్నే మాట్లాడుతుంటుంటే.. తారక్‌ ‘నేను 1991లోనే తాతగారితో సినిమా చేశానని’ చెప్పాడు. దానికి రాజమౌళి అలా అయితే 1983లోనే తాను సినిమాలో నటించినట్లు చెప్పుకొచ్చారు.

దానిపేరు ‘పిల్లనగ్రోవి’ అని చెప్పారు. అయితే ఆ సినిమా విడుదల కాలేదన్నారు. ఆ లెక్కన రాజమౌళి తొలి సినిమా ‘పిల్లనగ్రోవి’ అన్నమాట. అందులో ఆయన చిన్న పాత్రలో నటించారు. కానీ ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు. ఆ తర్వాత దర్శకుడిగా మారి… ‘స్టూడెంట్‌ నెం 1’తో వచ్చారు. తొలుత దర్శకేంద్రుడి పర్యవేక్షణలో దర్శకుడిగా మారి… ఇప్పుడు దేశం గర్వించదగ్గర దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director SS Rajamouli
  • #Rajamouli
  • #RRR movie
  • #SS Rajamouli

Also Read

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

related news

Varanasi : ‘వారణాసి’ చిత్రంపై ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆందోళనలో నిర్మాతలు..!

Varanasi : ‘వారణాసి’ చిత్రంపై ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆందోళనలో నిర్మాతలు..!

Nikhil: రాజమౌళి ‘శాపం’ నిజమేనా? నిఖిల్‌ ఏమన్నాడంటే?

Nikhil: రాజమౌళి ‘శాపం’ నిజమేనా? నిఖిల్‌ ఏమన్నాడంటే?

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

Rajamouli : దర్శకధీరుడు రాజమౌళి కోరిక అదేనట..!

Rajamouli : దర్శకధీరుడు రాజమౌళి కోరిక అదేనట..!

trending news

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

19 hours ago
Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

20 hours ago
Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

21 hours ago
Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

22 hours ago

latest news

Anushka: అనుష్క… వాట్ నెక్స్ట్?

Anushka: అనుష్క… వాట్ నెక్స్ట్?

25 mins ago
Anantha Sriram: ‘కల్కి’ ఫ్యాన్స్ ని మళ్ళీ కెలికిన అనంత్ శ్రీరామ్

Anantha Sriram: ‘కల్కి’ ఫ్యాన్స్ ని మళ్ళీ కెలికిన అనంత్ శ్రీరామ్

37 mins ago
Ustaad Bhagat Singh: రిలీజ్‌ డేట్‌ మారింది.. మరచిపోయావా ‘ఉస్తాద్‌’

Ustaad Bhagat Singh: రిలీజ్‌ డేట్‌ మారింది.. మరచిపోయావా ‘ఉస్తాద్‌’

1 hour ago
Avatar 4: అవతార్‌ 4’ ఉంటుందా? ఎప్పుడు మొదలవుతుంది? ఇవిగో కొన్ని క్లారిటీలు..

Avatar 4: అవతార్‌ 4’ ఉంటుందా? ఎప్పుడు మొదలవుతుంది? ఇవిగో కొన్ని క్లారిటీలు..

1 hour ago
Kavya Kalyan ram : బలగం బ్యూటీ కావ్య త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుందా..?

Kavya Kalyan ram : బలగం బ్యూటీ కావ్య త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుందా..?

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version